"అధికారము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్

Author

1➤ "అధికారము"ను ఎదిరించువారు తమమీదికి తామే ఏమి తెచ్చుకొందురు.?

1 point

2➤ ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును "అధికారము"ను రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని ఎవరికి చెందును.?

1 point

3➤ ఎవరు శాస్త్రులవలె కాక "అధికారము"గలవానివలె బోధించెను?

1 point

4➤ అపొస్తలుల యెదుట ద్రవ్యము పెట్టి నేనెవనిమీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ "అధికారము" నాకియ్యుడని ఎవరు అడిగెను ఎవరు?

1 point

5➤ నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన వేటిని సరాళము చేయును.?

1 point

6➤ "అధికారము"గలవారై సువార్త ప్రకటించుటకు పంపవలెనని ఆయన ఎంత మందిని నియమించెను.?

1 point

7➤ ప్రతివాడును పై అధికారులకు ఎలా యుండవలెను ఏలయనగా ఇది దేవుని వలన కలిగిన నియమము.?

1 point

8➤ నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించునట్లుగా యెహోవా నీకు వేటిని అనుగ్రహించి ఇశ్రాయేలీయులమీద నీకు అధికారము దయచేయును గాక.?

1 point

9➤ ఎవరి యొక్క "అధికారము"ను ఆయన కొట్టివేయును వారి నడుములకు గొలుసులు కట్టును.?

1 point

10➤ మేము క్రీస్తుయొక్క అపొస్తలులమై యున్నందున అధికారముచేయుటకు సమర్థులమై యున్నను, మీవలననే గాని యితరుల వలననే గాని, మనుష్యుల వలన కలుగు ఏమి మేము కోరలేదు.?

1 point

11➤ ఎవరి ఆజ్ఞ అధికారము గలది.?

1 point

12➤ వేటిచేత అధికారము స్థిరపరచబడును.?

1 point

13➤ పాపములు క్షమించుటకు భూమి మీద ఎవరికి అధికారము కలదు.?

1 point

14➤ ఎవరు కఠినముగా అధికారము చూపుదురు.?

1 point

15➤ అధికారము చేయువారు ఎవరని పిలవబడుదురు.?

1 point

You Got