Home telugu bible quiz questions and answers "వాడుక" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "వాడుక" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author - personAuthor November 22, 2022 share 1➤ సితరాను సానికను వాడుక చేయువారికందరికిని మూలపురుషుడు ఎవరు.? 1 point A లెమెకు B యూబాలు C యాబాలు D షేతు2➤ తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసికొని యెహోవా దృష్టికి చెడుతనము చేసిన ఇశ్రాయేలుల రాజు? 1 point A అహాబు. b. ఆహాజు c హోషేయ. D యరొబాము3➤ పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లి ఎవరు శ్రమపడి మృతులలోనుండి లేచుట ఆవశ్యకమని చెప్పెను.? 1 pointA నీతిమంతుడు B పరిశుద్ధుడు C మనుష్యుడు D క్రీస్తు4➤ యుద్ధ వస్త్రములు, వస్తువులు తొడుగుకొనుట నాకు వాడుకలేదు అని సౌలుతో చెప్పిన వ్యక్తి? 1 point A సమూయేలు B దావీదు C యోనాతాను D సొలొమోను5➤ యేసు తన "వాడుక" చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరములో ఏ గ్రంథము చదివెను.? 1 pointA యిర్మీయా B యోబు C కీర్తనలు D యెషయా6➤ నేటివరకు ఎవరిని గూర్చి ప్రలాప వాక్యము చేయుట ఇశ్రాయేలీయులలో వాడుక ఆయెను.? 1 point A యెషియా B ఉజ్జియా C హిజ్కియా D యరొబాము7➤ సొలొమోను రాజు యెరూషలేములో దేనిని రాళ్లంత విస్తారముగా వాడుక చేసెను.? 1 point A బంగారం B వెండిని C దేవదారు మ్రానులను D ఇత్తడి8➤ యేసు తన వాడుక చొప్పున ఒలీవలకొండకు ఏమి చేయుటకు వెళ్ళును.? 1 point A స్వస్థ పరచుటకు B భోజనం చేయుటకు C ప్రార్ధన చేయుటకు D నిద్రించుటకు9➤ ఇప్పుడు ప్రవక్తయను పేరుకు పూర్వము ఏమని వాడుక.? 1 point A దీర్ఘదర్శి B జ్ఞాని C బుద్ధిమంతుడు D నీతిమంతుడు10➤ నామాట వినకపోవుటే నీ బాల్యమునుండి నీకు "వాడుక" అని ప్రకటించిన ప్రవక్త: 1 point A యెషయా B యిర్మీయా C దానియేలు D హోషేయ11➤ యేసుప్రభువు వారి వాడుక ఏమిటి.? 1 pointA స్వస్థపరచుట B ప్రయాణించుట C ఆశీర్వదించుట D బోధించుట12➤ జనులు కోరుకొనిన ఎవరిని పస్కా పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక.? 1 pointA ప్రవక్తను B దొంగను C ఖయిదీని D నీతిమంతుని13➤ డాలును ఈటెను వాడుకచేయగల యుద్ధప్రవీణులు దావీదు కాలములో ఎవరు.? 1 point A గాదీయులు B కోరహీయులు C హారాఠీయులు D బెన్యామీయులు14➤ యేసు ఎన్ని యేండ్లవాడై యున్నప్పుడు పండుగ నాచరించుటకై వాడుకచొప్పున వారు యెరూషలేమునకు వెళ్లిరి.? 1 point A తొమ్మిది b పది C పండ్రెండు. D ఎనిమిది15➤ ఎవరు కనానీయుల వర్తకులవంటివారై అన్యాయపు త్రాసును వాడుకచేసెదరు.? 1 pointA ఇశ్రాయేలువారు B ఎఫ్రాయిమువారు C షోమ్రోనువారు D యూదావారుSubmitYou Got Tags bible picture quiz with answersbible quiz in telugubible quiz questions in teluguDaily Bible Quiztelugu bible quiztelugu bible quiz questions and answers Facebook Twitter Whatsapp Newer Older