Home telugu bible quiz questions and answers "వ్యర్థము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "వ్యర్థము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author - personAuthor November 24, 2022 share 1➤ సూర్యునిక్రింద జరుగుచున్న క్రియలు అన్నియు వ్యర్థములే, అవి యొకడు దేనికై ప్రయాస పడినట్టున్నవి అని ప్రసంగి చెప్పెను? 1 pointA ధనము B ఆరోగ్యము C గాలి D పరువు2➤ యెహోవా తన నామమును "వ్యర్థముగా" నుచ్చరింపువానిని ---------- ఎంచడు.? 1 pointA దోషిగా B నిర్దోషిగా C కుమారునిగా D వారసునిగా3➤ యెహోవా చూపులు జ్ఞానముగలవానిని కాపాడగా మరి ఎవరి మాటలు ఆయన వ్యర్థము చేయును.? 1 point A అబద్ధికుల B దొంగల C విశ్వాసఘాతకుల D బుద్ధిహీనుల4➤ ఏది వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను.? 1 pointA క్రీస్తుయొక్క జీవితం B క్రీస్తుయొక్క జననం C క్రీస్తుయొక్క సిలువ D క్రీస్తుయొక్క రక్తం5➤ ఆయన(యేసు) తోడి పనివారమై మీరు పొందిన దేనిని వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొను చున్నాము.? 1 pointA దేవుని కృపను B దేవుని ప్రత్యక్షత C దేవుని వరమును D దేవుని ఆశీర్వాదం6➤ అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును.ఈ వాక్యము యొక్క రిఫరెన్స్ ? 1 point A సామెతలు 3:30 B సామెతలు 31:3 C సామెతలు 31:30 D సామెతలు 24:107➤ ఎవరు జ్ఞానము వెదకుట వ్యర్థము? 1 pointA బుద్ధిహీనుడు B నీతిమంతుడు C అపహాసకుడు D జ్ఞానవంతుడు8➤ ఎవరి సహాయము వ్యర్థము ఎవరిని జయించుటకు మాకు సహాయము దయ చేయుము అని దావీదు ప్రార్ధన చేసెను? 1 point A దేవదూతల, ఆకాశ పక్షులు B మనుష్యులు, శత్రువులను C శత్రువులను, ప్రవక్తలు D ఆకాశ పక్షులు,మనుష్యులు9➤ నీవు భయభక్తులను వ్యర్థము చేయు చున్నావు. దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచు చున్నావు అని యోబు ఎవరిని తన స్నేహితులైన ఈ క్రింది వారిలో ఎవరితో అనెను? 1 point A బిల్దదు B ఎలీఫజు C జోపరు D రూబెనుSubmitYou Got Tags bible picture quiz with answersbible quiz in telugubible quiz questions in teluguDaily Bible Quiztelugu bible quiztelugu bible quiz questions and answers Facebook Twitter Whatsapp Newer Older