"సాక్ష్యం" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్

Author

1➤ ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని యే పాపమునుగూర్చియే గాని ఒక "సాక్షి" యొక్క దేనిని అంగీకరింపకూడదు.?

1 point

2➤ రూబేనీయులును గాదీయులును యెహోవాయే దేవుడనుటకు ఇది మనమధ్యను "సాక్షి"యగు నని దానికి ఏ పేరు పెట్టిరి.?

1 point

3➤ గిలాదు పెద్దలునిశ్చయముగా మేము నీ మాటచొప్పున చేయు దుము; యెహోవా మన యుభయుల మధ్యను "సాక్షి"గా ఉండునుగాకని ఎవరితో అనిరి.?

1 point

4➤ నీవు కన్నవాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు ఎవరి యెదుట ఆయనకు "సాక్షి"వై యుందువు.?

1 point

5➤ యోహాను మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు దేనిని గూర్చి సాక్ష్యమిచ్చుటకు "సాక్షి"గా వచ్చెను.?

1 point

6➤ కూట"సాక్షి" నశించును. విని మాటలాడువాడు ఏమి పలుకును.?

1 point

7➤ మీరెరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు; ఇందుకు ఎవరు "సాక్షి".?

1 point

8➤ ఎవడైనను ఒకని చావగొట్టిన యెడల సాక్షుల ఏ మాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను.?

1 point

9➤ నాకు "సాక్షి"యైనవాడు ఎక్కడ నా పక్షముగా సాక్ష్యము పలుకును అని యోబు పలికెను.?

1 point

10➤ నీ "సాక్షి"యైన ఎవరి రక్తము చిందింపబడినప్పుడు నేను కూడ దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలియుంటినని చెప్పితిని.?

1 point

11➤ కూటసాక్షికి ఏవి ప్రియమములు.?

1 point

12➤ మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని ఏమి చేయవచ్చును.?

1 point

13➤ నిజము పలుకు సాక్షి ఎవరిని రక్షించును.?

1 point

14➤ ఆగ్రహభయమునుబట్టి కాక మనస్సాక్షిని బట్టి ఏవిధంగాయుండుట ఆవశ్యకము.?

1 point

15➤ వ్యర్థుడైన సాక్షి దేనిని అపహసించును.?

1 point

You Got