Home బైబిల్ క్విజ్ "గొడ్రాలు" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "గొడ్రాలు" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author - personAuthor November 20, 2022 share 1➤ పరిశుద్ధ గ్రంధములో మొదటి గొడ్రాలు ఎవరు? 1 pointA హవ్వ B ఆదా C శారా D సిల్లా2➤ ఇరువది సంవత్సరములు గొడ్రాలుగా యున్న స్త్రీ ఎవరు? 1 pointA శారా B నయమా C రిబ్కా D ఆదా3➤ యాకోబు భార్య యైన ఎవరు గొడ్రాలుగా యుండెను? 1 point A జిల్ఫ B రాహేలు C బిల్హ D లేయా4➤ యెహోవా సంతులేకుండా చేసిన గొడ్రాలు ఎవరు? 1 pointA హన్నా B రూతు C ఎస్తేరు D మేరబు5➤ ఎవరి భార్య గొడ్రాలై కానుపు లేక యుండెను? 1 pointA యోసేపు B మానోహ C ఏశావు D ఇష్మాయేలు6➤ యాజకుని భార్య యైన ఎవరు గొడ్రాలుగా నుండెను? 1 pointA ఎలీషెబ B హులా C ఎలీసబెతు D యెహోషపాతు7➤ ఎవరిలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనముండదు అని యెహోవా చెప్పెను? 1 pointA అష్షూరీయులలో B రాజులలో C పదానులలో D ఇశ్రాయేలీయులలో8➤ గొడ్రాలైన శారాకు దేవుడిచ్చిన వాగ్దానపుత్రుడెవరు? 1 point A ఇస్సాకు B ఇష్మాయేలు C మిద్యాను D జిమ్రాను9➤ ఇరువది సంవత్సరములు గొడ్రాలుగా యున్న రిబ్కాకు దేవుడు అనుగ్రహించిన కుమారులెవరు? 1 point A పెరెసు ; జెరెసు B ఏశావు ; యాకోబు C ఔ షేతు ; షేము D మహోను; కిల్యోను10➤ గొడ్రాలైన రాహేలునకు దేవుడిచ్చిన తొలి సంతానము ఎవరు? 1 pointA దాను B నష్టాలి C యోసేపు D బెన్యామీను11➤ గొడ్రాలై కానుపు లేక యున్న మానోహ భార్యకు దేవుడిచ్చిన సంతానమెవరు? 1 pointA యబ్బేజు B గిద్యోను C యోహు D సంసోను12➤ వృద్ధాప్యములో గొడ్రాలైన ఎలీసబెతునకు దేవుడిచ్చిన కుమారుని పేరేమిటి? 1 pointA యోహాను B యోసేపు C సుమెయోను D నీకోదేము13➤ యెహోవా సంతు లేకుండా చేసిన హన్నాకు ఆయన ఇచ్చిన తొలి సంతు ఎవరు? 1 pointA గేరియేలు B సమూయేలు C యెహెజ్కేలు D లెమూయేలు14➤ దేవుని సన్నిధిని నాట్యమాడిన తన భర్తని మనస్సులో హీనపరచిన ఎవరు మరణము వరకు గొడ్రాలై యుండెను? 1 point A నోవద్యా B అత్య C మీకాలు D యెజేరు15➤ గొడ్రాలై, పిల్లలు కనని దానిని ఏమెత్తుమని యెహోవా సెలవిచ్చెను? 1 point A విలాపగీతము B రోదనగీతము C ఏడుపుగీతము D జయగీతముSubmitYou Got Tags bible questionsbible quizbible quiz in telugubible quiz questionsbible quiz questions and answersbible triviaDaily Bible Quiztelugu bible quizబైబిల్ క్విజ్ Facebook Twitter Whatsapp Newer Older