Home telugu bible quiz with answers Friendship day Bible Quiz || Friendship day సందర్బంగా స్నేహితుడు అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Friendship day Bible Quiz || Friendship day సందర్బంగా స్నేహితుడు అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author - personAuthor November 19, 2022 share 1➤ Friends అనగా ఎవరు? 1 pointA స్నేహితులు B మిత్రులు C చెలికారు D పైవారందరు2➤ నిజమైన స్నేహితుడు ఎప్పుడు సహోదరుడుగా నుండును? 1 pointA ఆనందములో B బాధలో C దుర్దశలో D వేదనలో3➤ తన స్నేహితుడైన ఎవరిని దావీదు అబ్షాలోము నొద్దకు పంపెను? 1 point A యోవాబును B ఆహీతోపెలును C హూషైను D అభిషైను4➤ ఎవరు తన ప్రాణస్నేహితులందరికి అసహ్యుడనైతిననెను? 1 pointA యోబు B దావీదు C నెహెమ్యా D దానియేలు5➤ దేనిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును? 1 point A మంచిని B హృదయశుద్ధిని C యదార్ధతను D దయను6➤ స్త్రీలు చూపు ప్రేమ కంటే అదికమైన ప్రేమ చూపిన స్నేహితుడు ఎవరు? 1 pointA షామా B యెహోషాపాతు C యోనాతాను D హెబెరు7➤ చెలికాని హృదయములో నుండి వచ్చు ఎటువంటి మాటలు హృదయమును సంతోషపరచును? 1 pointA మంచి B మేలుకరమైన C దయగల D మధురమైన8➤ మహా యెండకు ఎక్కడ దేవుడు మనలను స్నేహించెను? 1 point A కాలిన అరణ్యములో B ఎండిన యెడారిలో C పాడైన మైదానములో D గాలి తుఫానులలో9➤ యెహోవా శత్రువులకు స్నేహితుడు అయినదెవరు? 1 point A రెహబాము B యెహోషాపాతుC ఆహాబు D సౌలు10➤ మన స్నేహితునితో పాటు ఎవరి స్నేహితునైనను విడిచిపెట్టకూడదు? 1 point A బంధువుల B సహోదరుల C తండ్రి D సోదరిమణుల11➤ ప్రియులును నా స్నేహితులును నాకు దూరముగా ఉంచినందున చీకటియే నాకు బంధువర్గమాయెనని ఎవరు యెహోవాతో అనెను? 1 pointA దావీదు B ఆసాపు C ఏతాను D కోరహు కుమారులు12➤ ఒకనికి ఒక్కరు శత్రువులైన ఎవరు క్రీస్తు నిమిత్తము మిత్రులైరి? 1 point A అన్న; కయప B యోసేపు; నీకోదేము C హేరోదు;పిలాతు D ఇస్కరియోతు యూదా ; మల్కు13➤ లోకస్నేహము దేవునితో ఏమై యున్నది? 1 point A విరోధము B వైరము C దూరము D కక్ష14➤ స్నేహితుడా ఏమి లేక ఇక్కడి కేలాగు వచ్చితివని రాజు యొకని అడిగెను? 1 pointA రక్షణ B విమోచన C పెండ్లివస్త్రము D కానుక15➤ మన స్నేహితుడు అని యేసు ఎవరిని గూర్చి తన శిష్యులతో చెప్పెను? 1 pointA నతనయేలు B నీకొదేము C అరిమతయియ యోసేపు D లాజరుSubmitYou Got Tags bible questions in telugubible quiz in telugubible trivia questions multiple choiceDaily Bible Quiztelugu bible quiztelugu bible quiz with answers Facebook Twitter Whatsapp Newer Older