Home telugu bible quiz questions and answers "Queens day" సందర్బంగా ప్రత్యకమైన క్విజ్| Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "Queens day" సందర్బంగా ప్రత్యకమైన క్విజ్| Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author - personAuthor November 24, 2022 share 1➤ రాజైన నెబుకద్నెజరు యొక్క రాణి పేరేమిటి? 1 pointA తిగ్ల పేజేరు B నియోనీమా C ఫడ్రెల్మిక D సెరూయా2➤ రాజైన యరొబాము యొక్క రాణి పేరేమిటి? 1 point A నయామా B శమల్య C షుయల్ద D షిప్రాణి3➤ రాజైన కోరెషు యొక్క రాణి పేరేమిటి? 1 pointA షెరయి B షూయా C జెరూషా D శిమ్రిము4➤ రాజైన బెల్టస్సరు యొక్క రాణి పేరేమిటి? 1 point A తిమ్నీతు B మెహమేతు C హదస్సా D జెరహ5➤ రాజైన అహష్వేరోషు యొక్క మొదటి రాణి పేరేమిటి? 1 pointA షూయా B యెకల్యా C వప్తి D షియానీ6➤ రాజైన దర్యావేషు యొక్క రాణి పేరేమిటి? 1 point A హద్రీకు B పెబేజేరు C మేశమిను D జెరూషా7➤ రాజైన అహషస్త యొక్క రాణి పేరేమిటి? 1 point A యెకల్యా B షూయా C నయామా D యెదీయా8➤ ఐతీయోపియుల రాణి పేరేమిటి? 1 point A ద్రుసిల్ల B కందాకే C ప్రిస్కిల్ల D షమియా9➤ యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేస్తున్న ఇశ్రాయేలీయుల రాణి ఎవరు? 1 point A అతల్యా B జెరుహ C యెజెబేలు D నోవాధ్య10➤ ఏదోము రాజైన హదదు యొక్క రాణి పేరేమిటి? 1 pointA బెర్నీయా B మహేతబేలు C జెరీమా D హాషియ11➤ మోయాబు రాజైన మేషా యొక్క రాణి పేరేమిటి? 1 point A ఇప్షేతు B అక్బేమా C యోషీయా D ఇష్వాను12➤ అూర రాజైన సన్హేరీబు యొక్క రాణి పేరేమిటి? 1 point A యోమిద్య B జెమీనా C యెమిర్యా D నోవాధ్య13➤ షేబా దేశపు రాణి పేరేమిటి? 1 pointA షిరిమిస్ B ఇప్రణిస్ C హప్రీస్ D బిల్టిస్14➤ తూరు రాజైన హీరాము యొక్క రాణి పేరేమిటి? 1 point A తిగ్లా B తోయా C హిక్రా D జేమ్రిన15➤ సర్వభూమికి మహారాజైన దేవునికి మనము ఏమై యున్నాము? 1 pointA రాణులము B పరిచారకులము C సేవకులము D దాసులముSubmitYou Got Tags bible picture quiz with answersbible quiz in telugubible quiz questions in teluguDaily Bible Quiztelugu bible quiztelugu bible quiz questions and answers Facebook Twitter Whatsapp Newer Older