Home telugu bible quiz "యేసు పుట్టుక" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || || Bible Quiz in Telegu | Telugu Bible Questions and Answers "యేసు పుట్టుక" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || || Bible Quiz in Telegu | Telugu Bible Questions and Answers Author - personAuthor November 19, 2022 share 1➤ యేసు పుట్టుకను మొదట ప్రవచించిన ప్రవక్త ఎవరు? 1 pointA అబ్రాహాము B ఏలీయా C మోషే D ఎలీషా2➤ దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడి మానవునిగా లోకమునకు వచ్చిన యేసుపుట్టుకన ప్రవచించిన ప్రవక్త ఎవరు? 1 point A ఎజ్రా B దావీదు C యిర్మీయా D వరకు3➤ కన్యక గర్భవతియై కుమారుని కనును అని ఏ ప్రవక్త యేసు పుట్టుకను గూర్చి ప్రవచించెను? 1 pointA జెకర్యా B నెహెమ్యా C యెషయా D వరకు4➤ ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు బెత్లహేము ఎఫ్రాతాలో పుట్టునని ఎవరు ప్రవచించెను? 1 pointA యెషయా B మీకా C జెకర్యా D యోవేలు5➤ నీతిపరుడు, రక్షణగల వాడుగా యేసు రాజుగా పుట్టునని ఎవరు ప్రవచించెను? 1 point A జెఫన్యా B హోషేయా C జెకర్యా D యోవేలు6➤ నిబంధన దూతగా పుట్టి యేసు లోకమునకు వచ్చునని ఎవరు ప్రవచించెను? 1 pointA యెహెజ్కెలు B ఓబద్యా C హబక్కూకు D మలాకీ7➤ యేసు క్రీస్తు పుట్టిన దినమున రామాలో అంగలార్పు వినబడునని ప్రవచించినదెవరు? 1 pointA యెషయా B యిర్మీయా C యోవేలు D హబక్కూకు8➤ యేసు కన్యయైన ఎవరి గర్భము నుండి ఉద్భవించెను? 1 pointA మరియ B సూసన్నా C సలోమి D యోహాన్నా9➤ యేసు క్రీస్తు పుట్టినప్పుడు ఏమి వ్రాయబడింది? 1 point A ప్రవచనము B శాసనము C అజ్ఞ D జనసంఖ్య10➤ యేసు పుట్టినప్పుడు ఎక్కడ వారికి స్థలము దొరకలేదు? 1 point A ఆలయము B గృహము C సత్రము D గూడరము11➤ బాల యేసును ఎక్కడ పరుండబెట్టిరి? 1 point A పరుపుపై B నేలపై C చేతులలో D పశువుల తొట్టిలో12➤ అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు పుట్టిన యేసు దేనిలో పాలివాడాయెను? 1 point A పనిలో B సేవలో C రక్తమాంసములో D పంచుటలో13➤ యేసు పుట్టుటకు ముందు, ప్రభువుకు మార్గము సిద్ధపరచుటకు వచ్చినదెవరు? 1 pointA జెకర్యా B బాప్తిస్మమిచ్చు యోహాను C సుమియోను D జేబెదయి14➤ పుట్టిన యేసు ఎవరి యొక్క ఆత్మయు, శక్తి గలవాడై యుండెను? 1 pointA దేవుని B మోషే C ఏలియా D రాజుకు15➤ యేసు పుట్టిన తర్వాత చీకటిలో, మరణచ్ఛాయలో యున్న ఏయే దేశముల వారు వెలుగును చూచిరి? 1 pointA జెబూలూను B నష్టాలి C గాలిలయ D పైవన్నీSubmitYou Got Tags bible questions and answers in telugubible quiz in teluguDaily Bible Quiztelugu bible games with answerstelugu bible quiz Facebook Twitter Whatsapp Newer Older