Home telugu bible quiz "వెదకుట" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers "వెదకుట" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers Author - personAuthor November 18, 2022 share 1➤ మొదట వేటిని "వెదక"వలెను? 1 pointA దేవుని దయను, ఖ్యాతిని B దేవుని దీవెనను, జాలిని C దేవుని రాజ్యమును, నీతిని D దేవుని సంఘమును, శక్తిని2➤ యెహోవాను "వెదకు"వారు దేనియందు సంతోషించుదురు? 1 pointA కార్యమునందు B హృదయమునందు C సంఘమునందు D విశ్వాసమునందు3➤ యెహోవాను "వెదకు" వారియెడల ఆయన ఏమి చూపును? 1 pointA క్రియ B ప్రీతి C దయ D క్షమ4➤ జనులలో ఎవరు దేవుని దయనువెధకుదురు? 1 point A జ్ఞానమంతులు B ఐశ్వర్యవంతులు C నీతిమంతులు D యధార్ధవంతులు5➤ మహిమను ఘనతను అక్షయతను "వెదకు"వారికి దేవుడు దేనినిచ్చును? 1 pointA ఇంద్రియ శక్తి B జీవము C ఆత్మీయత D నిత్యజీవము6➤ నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మ తోను నీ దేవుడైన యెహోవాను "వెదకు" నప్పుడు ఆయన నీకు ఏమగును? 1 point A ప్రత్యక్షమగును B పరిపూర్ణమగును C అనుభవమగును D ఐశ్వర్యమగును7➤ ఎవరి మనస్సు జ్ఞానమును "వెదకును"? 1 pointA బుద్ధిమంతుని B జ్ఞానవంతుని C బలవంతుని D ప్రజ్ఞావంతుని8➤ ఎవరు జ్ఞానము "వెదకుట" వ్యర్థము? 1 pointA తెలివిగలవాడు B ఉపదేశకుడు C అపహాసకుడు D వంచకుడు9➤ దేనిని "వెదకి" దాని వెంటాడవలెను? 1 pointA మేలు B సమాధానము C కృపను D ఆశీర్వాదము10➤ పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన "వెదకు"చున్న ఎవరిని పోలియున్నది? 1 point A పరిచారకుని B రక్షకుని C వర్తకుని D సువార్తికుని11➤ దేనిని "వెదకి" రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను? 1 point A మేలైనదానిని B నశించినదానిని C శ్రేష్ఠమైనదానిని D పాడైనదానిని12➤ మీరు యెహోవాను "వెదకి" ఏమిగలవారై నీతిని అనుసరించిన యెడల ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు? 1 point A భయభక్తులు B నిరీక్షణ C వినయము D నిశ్చింత13➤ మనము క్రీస్తుతో కూడ లేపబడినవారైతే ఎక్కడున్న వాటినే "వెదక"వలెను? 1 pointA వెలుగులో B పైనున్న C లోకములో D క్రిందున్న14➤ ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా - ఇదిగో నేను నేనే వేటిని "వెదకి" వాటిని కనుగొందును? 1 point A ప్రజలను B గొర్రేలను C జనులను D నాదాసులను15➤ ఎవరిని "వెదకి" వారివలన అపవిత్రత కలుగజేసికొనకూడదు? 1 pointA శకున గాండ్రను B మాటు గాండ్రను C సోదె గాండ్రను D యక్షిణిగాండ్రనుSubmitYou Got Tags bible questions and answers in telugubible quiz in teluguDaily Bible Quiztelugu bible games with answerstelugu bible quiz Facebook Twitter Whatsapp Newer Older