Home telugu bible quiz "ప్రార్ధన" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers "ప్రార్ధన" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers Author - personAuthor November 18, 2022 share 1➤ ఎవరు పుట్టినప్పటి నుండి యెహోవా నామమున "ప్రార్ధన"చేయుట ఆరంభమైనది? 1 point A హేబెలు B పేతు C ఎనోషు D కేయినాను2➤ బేతేలునకును హాయికిని మధ్య బలిపీఠము కట్టి యెహోవా నామమున "ప్రార్ధన"చేసినదెవరు? 1 point A అబ్రాహాము B ఇస్సాకు C యాకోబు D నోవహు3➤ మా కొరకు యెహోవాను "ప్రార్ధన చేయుట మానవద్దని ఇశ్రాయేలీయులు ఎవరితో అనిరి? 1 point A మోషేతో B యెహోషువతో C దావీదుతో D సమూయేలుతో4➤ ఎవరు "ప్రార్ధన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్ళను బుగ్గిని దహించివేసెను? 1 point A గోద్యోను B ఏలీయా C ఎలీషా D మనోహ5➤ నీవు ఆయనకు "ప్రార్ధన"చేయగా ఆయన నీ మనవి ఆలకించును అని ఎవరు యోబుతో అనెను? 1 point A ఎలీహు B బైల్దదు C ఎలీఫజు D జోపారు6➤ ఉదయమున నా "ప్రార్ధన"నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అని ఎవరు యెహోవాతో అనెను? 1 point A సొలొమోను B అసపు C నాతాను D దావీదు7➤ ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటను మాకు శక్తి చాలదు,నీవే మాకు దిక్కు అని యెహోవాకు "ప్రార్ధన"చేసినదెవరు? 1 pointA హిజ్కియా B యెహోషాపాతు C అస D యొప్తా8➤ యెహోవా దిక్కులేని ఎవరి "ప్రార్ధన"నిరాకరింపడు? 1 point A బీదల B పేదల C వైకల్యుల D దరిద్రుల9➤ ఎవరు యేడ్చుచు పాపమును ఒప్పుకొని "ప్రార్ధన"చేసెను? 1 pointA ఎజ్రా B నెహెమ్యా C మీకా D ఓబద్యా10➤ మీరు నాకు "ప్రార్ధన "చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతునని యెహోవా దేని చెరలో నున్న వారితో అనెను? 1 point A బబులోను B అషురూ C సిరియ D మోయాబు11➤ ఎవరి " ప్రార్ధన "యెహోవాకు ఆనందకరము? 1 pointA భక్తిగలవారి B నీతిమంతుల C యధార్దవంతుల D బుద్ధిమంతుల12➤ ఎవరి ప్రార్ధన "యెహోవా అంగీకరించును? 1 point A బుద్ధిమంతుల B నీతిమంతుల C వివేకుల D జ్ఞానవంతుల13➤ పగలు ఎప్పుడు "ప్రార్ధన "కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండిరి? 1 pointA ఒంటిగంటకు B నాలుగుగంటలకు C మూడు గంటలకు D ఐదు గంటలకు14➤ ప్రభువు నామమును బట్టి "ప్రార్ధన"చేసి బాప్తిస్మము పొందుమని ఎవరు పౌలుతో చెప్పెను? 1 pointA బరబ్బా B మార్కు C ఆకుల D అననీయ15➤ వాక్యము వలన యేసు నందు విశ్వాసముంచువారందరు ఏమై యుండవలెనని ఆయన "ప్రార్ధన"చేసెను? 1 pointA కుమారులై B ఏకమై C వినయులై D సహకారులైSubmitYou Got Tags bible questions and answers in telugubible quiz in teluguDaily Bible Quiztelugu bible games with answerstelugu bible quiz Facebook Twitter Whatsapp Newer Older