Home telugu bible quiz "గర్భము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers "గర్భము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers Author - personAuthor November 19, 2022 share 1➤ గర్భఫలము యెహోవా ఇచ్చు ఏమై యున్నది? 1 pointA బహుమానము B.వరము C వరముదానము D ఈవి2➤ నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అని యెహోవాతో ఎవరు అనెను? 1 pointA యెహెజ్కేలు B దావీదు C దానియేలు D యోవేలు3➤ ఏమి చేయువాడనైన నేను గర్భమును మూసెదనా? అని యెహోవా అడుగుచుండెను? 1 pointA నిర్మించు B సృష్టించు C పుట్టించు D సృజించు4➤ మనలను సృష్టించి గర్భములో నిర్మించి యెహోవా మనకు ఏమి చేయుచుండెను? 1 pointA పరిచర్య B ఉపచారము C ఉపకారము D సహాయము5➤ గర్భములో నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్టించితిని అనియెహోవా ఎవరితో అనెను? 1 point A యిర్మీయా B దావీదు C హోషేయ D ఆమోసు6➤ గర్భమున పుట్టినది మొదలు యెహోవా చేత ఏమి చేయబడినవారము? 1 point A ప్రతిష్టింప B భరింప C ఏర్పర్చిన D నిర్మింప7➤ గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెనని ఎవరు అనెను? 1 point A హోషేయ B యోవేలు C ఇశ్రాయేలు D యెహెజ్కేలు8➤ ఏమి రిబ్కా గర్భములో కలవని యెహోవా అనెను? 1 pointA కవలలు B ఇద్దరుబిడ్డలు C ఇద్దరు పిల్లలు D రెండుజనములు9➤ తల్లి గర్భమున నుండి యెహోవా ఏమి చేసియుండెను? 1 point A ఉధ్భవింప B విడుదల C విమోచన D విముక్తి10➤ తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి ఎవరు దిక్కులేని వారికి మార్గదర్శి ఆయెను? 1 point A యాకోబు B యోబు C యిర్మీయా D యెహెజ్కేలు11➤ ఎవరి ప్రసవకాలమందు కవలలు ఆమె గర్భమందుండిరి? 1 point A రాహేలు B రూతు C తామారు D బస్తేల12➤ గర్భము నుండి తీసి తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా యెహోవా ఏమి పుట్టించెను? 1 pointA ఆలోచన B ధైర్యము C తెలివి D నమ్మిక13➤ ఎవరు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను? 1 point A ఎలీసబెతు B సూసన్నా C సలోమి D యోహాన్నా14➤ చూలాలి గర్భము నందు ఏమి ఏరీతిగా ఎదుగుచున్నవో మనకు తెలియదు? 1 pointA అవయవములు B ఎముకలు C రక్తనాళములు D స్వరూపము15➤ స్థనముల, గర్భముల దీవెనలతో యెహోవా ఎవరిని దీవించి అతనిని దిట్టపరచెను? 1 point A లేవి B యూదా C ఎఫ్రాయిము D యోసేపుSubmitYou Got Tags bible questions and answers in telugubible quiz in teluguDaily Bible Quiztelugu bible games with answerstelugu bible quiz Facebook Twitter Whatsapp Newer Older