Home telugu bible quiz "పెందలకడ" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers "పెందలకడ" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers Author - personAuthor November 19, 2022 share 1➤ "పెందలకడ" అనగా ఏమిటి? 1 point A తెల్లవారున B ఉదయము C వేకువ D పైవన్నియు2➤ " పెందలకడ"లేచి తన జనులతో మాటలాడినదెవరు? 1 point A యెహోవా B హిజ్కియా C దావీదు D యోవాషు3➤ తన జనులయందు ఏమిగల వాడై యెహోవా "పెందలకడ" లేచి వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపెను? 1 pointA కరుణ B కటాక్షము C దయ D జాలి4➤ మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు "పెందలకడ" లేచి ఏమి చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కెను? 1 point A అర్పణములను B ప్రధమఫలములను C రెండురాతిపలకలను D బలిపశువులను5➤ "పెందలకడ" లేచి యెహోవా పంపుచున్న సేవకులైన ప్రవక్తలమాటలను జనులు వినకపోవుట వలన దేనికి చేసినట్లుగా వారున్న మందిరమునకు చేసెదననెను? 1 pointA ప్రత్యక్షగుడారమునకు B షోమ్రోనునకు C కనాను దేశమునకు D షిలోహునకు6➤ ఎవరు పట్టణపు అధికారులను సమకూర్చుకొని "పెందలకడ"లేచి యెహోవా మందిరమునకు పోయెను? 1 point A సొలొమోను B ఉజ్జీయా C హిజ్కియా D యోషియా7➤ "పెందలకడ" లేచి యెహోవా తన జనులతో ఎలా మాట్లాడెను? 1 pointA నెమ్మదిగా B బహుశ్రద్ధగా C వాత్సల్యముగా D గంభీరముగా8➤ "పెందలకడ" లేచి యెహోవా పంపిన దూతలను జనులు ఏమి చేయుచుండిరి? 1 point A ఎగతాళి B పరిహాసము C దూషణ D అక్రమదండన9➤ నా మాట వినుడని యెహోవా "పెందలకడ"లేచి చెప్పుచు వచ్చినను,తమ దుష్టహృదయములో పుట్టు దేని చొప్పున జనులు ఆయన మాట వినకపోయిరి? 1 pointA చెడుఆలోచనల B మూర్ఖత C గర్వము D వ్యర్ధతలంపుల10➤ యెహోవా "పెందలకడ" లేచి జనులకు బోధించినను వారు ఆయన వైపు ఏమి త్రిప్పుకొనిరి? 1 pointA కన్నులను B ముఖమును C వీపునే D తలను11➤ "పెందలకడ"లేచి ఎక్కడికి పోదము రమ్మని షూలమ్మితీ తన ప్రియుడైన క్రీస్తుతో అనెను? 1 point A అంజూరపుతోటకు B ఒలీవలతోటకు C దాడిమవనమునకు D ద్రాక్షావనమునకు12➤ క్రీస్తు "పెందలకడ"లేచి యింకను చీకటి యుండగానే ఎక్కడికి వెళ్ళి ప్రార్ధించెను? 1 pointA ఒలీవల కొండకు B గెత్సెమనే తోటకు C అరణ్యప్రదేశమునకు D సముద్రపుటద్దరికి13➤ ప్రజలందరు యేసు మాట వినుటకు ఎక్కడ యున్న ఆయన యొద్దకు "పెందలకడ"వచ్చుచుండిరి? 1 point A సముద్రతీరమున B దేవాలయములో C పేతురు ఇంటిలో D ఒలీవల కొండన14➤ ఆదివారమున ఇంకా చీకటిగా నున్నప్పుడు ఎవరు "పెందలకడ" యేసు సమాధి యొద్దకు వచ్చెను? 1 point A మగలేనే మరియ B తోమా C పేతురు D యోహన్నా15➤ యెహోవా "పెందలకడ"లేచి తన జనుల యొద్దకు పంపిన ప్రవక్తలను వారు ఏమి చేయుచు వచ్చిరి? 1 pointA పారద్రోలుచు B దూషించుచు C కష్టపెట్టుచు D హింసించుచుSubmitYou Got Tags bible questions and answers in telugubible quiz in teluguDaily Bible Quiztelugu bible games with answerstelugu bible quiz Facebook Twitter Whatsapp Newer Older