Home telugu bible quiz "ఓర్పు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers "ఓర్పు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers Author - personAuthor November 19, 2022 share 1➤ "ఓర్పు"ఏమి జరుగకుండా చేయును? 1 point A గొప్పద్రోహకార్యములు B గొప్ప యుద్ధములు C గొప్ప కలవరములు D గొప్ప ఆసహ్యక్రియలు2➤ దేని యందు "ఓర్పు"గలవారమై యుండవలెను? 1 pointA బాధ B నింద C శ్రమ D దూషణ3➤ "ఓర్పు" వలన ఏమి కలుగును? 1 pointA లాభము B తాలిమి C ఓదార్పు D నిరీక్షణ4➤ నిరీక్షణతో కూడిన "ఓర్పు"ను కలిగియున్న సంఘము ఏది? 1 pointA థెస్సలోనీక B కొలొస్సీ C గలతీ D ఎఫెసీ5➤ పౌలు యొక్క "ఓర్పును"ఎరిగిన ఎవరు అతనిని వెంబడించెను? 1 point A తీతు B అరిస్తార్కు C గాయి D తిమోతి6➤ దేవుడు వాగ్దానము చేసిన మాటను నమ్మి "ఓర్పుతో"సహించి దాని ఫలము పొందినదెవరు? 1 pointA అబ్రాహాము B యాకోబు C మోషే D సమ్సోను7➤ "ఓర్పు "దేనిని కలుగజేయును? 1 point A శోధనను B నిందను C పరీక్షను D వ్యధను8➤ "ఓర్పును" సంపాదించుటకు ఏమి చేయవలెను? 1 point A కష్టపడవలెను B ప్రయాసపడవలెను C పనిచేయవలెను D దుఃఖపడవలెను9➤ ఏ విషయములోను ఏమి లేనివారునై యుండునట్లు "ఓర్పును"తన క్రియ చేయనియ్యవలెను? 1 pointA కొరత B కరవు C కొదువ D లేమి10➤ థెస్సలోనీక సంఘము యొక్క హింసలు, సహించుచున్న శ్రమలన్నిటిలో వారి "ఓర్పును" బట్టి ఏమి పడుచున్నామని పౌలు అనెను? 1 pointA ఆనంద B అతిశయ C సంతోష D ఉత్తేజ11➤ ఒర్పు చెత ఏమి స్వతంత్రించుకొనిన వారిని పోలి నడుచుకొనవలెను? 1 point A ఈవులను B వరములను C ఆజ్ఞలను D వాగ్దానములను12➤ ఆనందముతో కూడిన ఎటువంటి "ఓర్పును"కనుపరచవలెను? 1 pointA పూర్ణమైన B అతిశయమైన C అధికమైన D ఉన్నతమైన13➤ దేనికి కలుగు పరీక్ష "ఓర్పును"పుట్టించును? 1 pointA నమ్మకమునకు B శోధనలకు C విశ్వాసమునకు D శ్రమలకు14➤ అంత్యదినమున "ఓర్పు"చేత మీ యొక్క దేనిని దక్కించుకొందురని యేసు చెప్పెను? 1 pointA ఆత్మను B ప్రాణమును C దేహమును D శరీరమును15➤ దేవుని "ఓర్పు"విషయమైన వాక్యమును గైకొనిన సంఘము ఏది? 1 pointA ఎఫెసు B తుయతైర C లవొదికాయ D ఫిలదెల్ఫియSubmitYou Got Tags bible questions and answers in telugubible quiz in teluguDaily Bible Quiztelugu bible games with answerstelugu bible quiz Facebook Twitter Whatsapp Newer Older