1/15
	అక్సను తండ్రి తల్లి యొక్క పేర్లేమిటి?
2/15
	యెష్షయి తండ్రియైన ఓబేదు తండ్రితల్లి పేర్లేమిటి?
3/15
	యబ్బేజు యొక్క తండ్రి తల్లి పేరులు తెలుపుము?
4/15
	ఎవరి తండ్రి ఆమోరీయుడు మరియు తల్లి హిత్తీయురాలు?
5/15
	ఇశ్రాయేలీయులు పాపము చేయుటకు కారకుడైన యరొబాము తండ్రి తల్లి పేరేమిటి?
6/15
	రాజ్యపాలన కొరకు తన కుమారుని కుమారులను నాశనము చేసిన అతల్యా తండ్రి తల్లి పేర్లేమిటి?
7/15
	రాజైన దర్యావేషు యొక్క తండ్రి తల్లి యొక్క పేరులు తెలుపుము?
8/15
	యాజకుడైన ఎలియాజరు యొక్క తండ్రి తల్లి ఎవరు?
9/15
	రాజును నేనే యని గర్వించిన అదోనియా తండ్రి తల్లి పేరేమిటి?
10/15
	తన తండ్రి తల్లికి మనోవేదన కలిగించిన ఏ స్త్రీలను ఏశావు పెండ్లిచేసుకొనెను?
11/15
	తల్లీతండ్రులను ఏమి చేయవలెను?
12/15
	తిమోతి తండ్రి తల్లి యొక్క పేరేమిటి?
13/15
	యోనా యొక్క తండ్రి తల్లి యొక్క పేరులు ఏమిటి?
14/15
	శాస్త్రి యైన ఎజ్రా యొక్క తండ్రి తల్లి ఎవరు?
15/15
	క్రీస్తు వంశావళిలో నున్న పెరెసు యొక్క తండ్రి తల్లి ఎవరు?
		Result: