1/15
	"నిలకడ" (నిలుచుట) అనగా ఏమిటి?
2/15
	దేని యందు నిలకడగా నుండవలెను?
3/15
	ఎవరు నిత్యము నిలుచు కట్టడము వలె నుండును?
4/15
	దేని మీద కట్టబడిన వారమై స్థిరముగా నుండవలెను?
5/15
	ఏ సంఘము విశ్వాసమందు నిలకడగా యున్నదని పౌలు చెప్పెను?
6/15
	ప్రభువునందు స్థిరముగా నిలిచిన ఏమౌదుము?
7/15
	సంపూర్ణత యందు పూర్ణులగునట్లు దేని యందు వేరుపారి స్థిరపడ వలెను?
8/15
	ఎవరు బోయజు పొలములో నిలకడగా నుండెను?
9/15
	దేవుని యందు మనయెదుట ఉంచబడిన ఏది నిశ్చలము స్థిరమునై యున్నది?
10/15
	అపవాది ఎలా యోబు గురించి యెహోవాను ప్రేరేపించిన గాని అతను యధార్ధతను విడువక నిలకడగా నుండెను?
11/15
	క్రీస్తు యొక్క వాక్యమందు నిలిచిన వారమైతే ఆయనకు ఏమై యుందుము?
12/15
	దేనిని జరిగించువాడు నిరంతరము నిలుచును?
13/15
	నిలకడ అను మాట రూతు పుస్తకము 2వ అధ్యాయములో ఎన్నిసార్లు కలదు?
14/15
	స్థిరులను కదలని వారమై ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఎలా యుండవలెను?
15/15
	మనలను స్థిరపరచుటకు శక్తిమంతుడైన దేవునికి నిరంతరము ఏమి కలుగును గాక.
		Result: