1/15
	"యొహోవా అందరికి ఉపకారి" ; ఈ వాక్యము యొక్క రిఫెరెన్స్ తెల్పుము?
2/15
	ఎవరిని బట్టి సౌలు కుటుంబములో నేను ఉపకారము చూపుటకు ఎవరైన కలరా యని దావీదు అనెను?
3/15
	నా దేవుని మందిరమునకు, దాని ఆచారములు జరుగుటకు నేను చేసిన ఉపకారములను మరువకుండుము, అని ఎవరు యెహోవాకు ప్రార్ధించెను?
4/15
	యెరికోను వేగుచూచుటకు వచ్చిన ఇద్దరికి ఉపకారము చేసినది ఎవరు?
5/15
	ఎవరికి ఉపకారము చేసినా యెహోవా మనకు ప్రత్యుపకారము చేయును?
6/15
	ఉపకారముతో పాటు దేనిని చేయుట దేవునికి అది యాగము?
7/15
	అపకారమునకు ఉపకారము చేసి నీ ఉపకారబుద్ధిని వెల్లడి చేసితివని, ఎవరు దావీదుతో అనెను?
8/15
	మన ఉపకారము దేని చేతనైనట్టు ఉండకూడదు?
9/15
	ఆ మనుష్యులు మాకెంతో ఉపకారము చేసియున్నారని పనివాడు ఎవరితో అనెను?
10/15
	నిజమైన విధవరాండ్రు ఎవరికి ప్రత్యుపకారము చేయవలెను?
11/15
	యెహోవా చేసిన ఉపకారములలో దేనినీ మరువకూడదని మనము ఎవరితో చెప్పవలెను?
12/15
	అత్యధికమైన దేనిని బట్టి దేవుడు క్రీస్తునందు మనకు ఉపకారము చేసెను?
13/15
	యెహోవా మహోపకారియై ఎవరిని బొత్తిగా నాశనము చేయకుండెను?
14/15
	యెహోవా చేసిన ఉపకారములలో దేనిని చేతపట్టుకొని ఆయనకు ప్రార్ధన చేయవలెను?
15/15
	ఉపకారము అనగా నేమి?
		Result: