అరిమతయియ యోసేపు అనే అంశముపై ప్రత్యకమైన బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu

Author
1/15
అరిమతయియ యోసేపు ఎవరు?
A ఒక ధనవంతుడు
B ఒక పరిసయ్యుడు
C ఒక లేవీయుడు
D ఒక యాజకుడు
2/15
అరిమతయియ అనగా ఏమిటి?
A గాండ్రించు పులి
B గర్జించు సింహము
C చీల్చునట్టి తోడేలు
D బలమైన పక్షిరాజు
3/15
" అరిమతయియ" అను పేరు ఏ భాషలోనిది?
A హెబ్రూ
B రోమన్
C గ్రీకు
D అరామిక్
4/15
అరిమతయియ యోసేపు తండ్రి పేరేమిటి?
A ఇద్దయి
B లెబ్బయి
C ఇషీయా
D మత్తీయా
5/15
అరిమతరియ యోసేపు ఎవరి వారసుడు?
A నీరో చక్రవర్తి
B హేరోదు
C ఆర్ధర్ రాజు
D క్లౌదయ రాజు
6/15
అరిమతరియ యోసేపు ఎవరికి బంధువు ?
A మరియ
B యోసేపు
C యోహాను
D నీకొదేము
7/15
అరిమతయియ యోసేపు ఏ పట్టణమునకు సభ్యుడు?
A యూదుల
B ఇటలీ
C గ్రీకు
D సిరియ
8/15
అరిమతయియ యోసేపు యేసుకు ఎలా యుండెను?
A పరిచారకుడిగా
B శిష్యుడిగా
C బోధకునిగా
D వెంబడించువాడిగా
9/15
అరిమతయియ యోసేపు ఎటువంటివాడు?
A గొప్పవాడు - జ్ఞానవంతుడు
B ఉన్నతుడు - భాగ్యవంతుడు
C సజ్జనుడు - నీతిమంతుడు
D ఉత్తముడు - ఉపకారి
10/15
అరిమతయియ యోసేపు గురించి ఏ ప్రవక్త తన పుస్తకములో ప్రవచించెను?
A ఆమోసు
B జెకర్య
C యిర్మీయా
D యెషయా
11/15
యేసు దేహమును తనకు ఇవ్వమని అరిమతయియ యోసేపు ఎవరిని అడిగెను?
A పిలాతును
B హెరొదును
C అన్నను
D కయపను
12/15
అరిమతయియ యోసేపు యేసు యొక్క వేటిని భద్రపరచెను?
A వస్త్రములను
B రక్తమును - చెమటను
C తలపాగాను
D చెప్పులను
13/15
అరిమతయియ యోసేపు ఎవరితో కలిసి సువార్త ప్రకటించెను?
A యోహాను
B పౌలు
C పేతురు
D మార్కు
14/15
చివరి దినములలో అరిమతయియ యోసేపు ఎక్కడ నివసించెను?
A రోమాలో
B గ్రీసులో
C సిరియలో
D ఐగుప్తులో
15/15
అరిమతయియ యోసేపు కట్టించిన మందిరము పేరేమిటి?
A. Joseph church
B. wonder church
C. Weary hall hill church
D. heveanly church
Result: