Telugu bible quiz questions and answers from Job || Telugu Bible Quiz on Job || యోబు గ్రంధము పై తెలుగు బైబిల్ క్విజ్ || Job Telugu Bible Quiz Part-3

Author
1/20
దేవుని యెడల నేనును నీవంటి వాడనే నేనును జిగట మంటితో చేయబడినవాడననే అని యోబుతో చెప్పింది ఎవరు?
A.ఎలిఫజ
B.బల్ధరు
C. జోఫరు
D.ఎలీహు
2/20
దేవుడు ఒక్కమారే పలుకును.... మారులు పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టరు?
A.రెండు
B. మూడు
C.ఐదు
D. ఏడు
3/20
దేవుడు...చేయుట అసంభవము?
A. ద్రోహము
B.అన్యాయము
C.న్యాయము
D. కీడు
4/20
నరుల క్రియలకు తగినట్టుగా......... ఆయన వారికిచ్చును ?
A. పాపము
B. పుణ్యము
C. ఫలము
D. దీవెనలు
5/20
సర్వశక్తుడు.......తప్పడు?
A.అన్యాయము
B. దుష్కార్యము
C.న్యాయము
D. మాట
6/20
ఆయన దృష్టి నరుల............మీద నుంచబడియున్నది?
A.పాపము
B. పుణ్యము
C. కుటుంబము
D. మార్గము
7/20
దేవుని పక్షముగా నేనింకను మాటలాడవలసి యున్నది అని అన్నది ఎవరు?
A. ఎలీఫజు
B.ఎలీహు
C.జోఫరు
D.యోబు
8/20
శ్రమపడువారిని వారికి కలిగిన.........ఆయన విడిపించును ?
A. కష్టము వలన
B.శ్రమ వలన
C. బాధ వలన
D. దుఃఖము వలన
9/20
యెహోవా దేనిలో నుండి యోబుకు ప్రత్యుత్తరము ఇచ్చారు ?
A. మండుచున్న పొద
B.ఆకాశము
C. సుడిగాలి
D.మేఘస్తంభము
10/20
భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా అని యోబును ప్రశ్నించింది ఎవరు ?
A. ఎలీహు
B.ఎలీఫజు
C. బిదు
D.దేవుడు
11/20
నేను నీచుడను అని దేవునితో చెప్పింది ఎవరు ?
A.యోబు
B. ఎలీహు
C. బిల్ల
D. ఎలీఫజు
12/20
నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అపరాధము మోపుదువా అని యోబును ప్రశ్నించింది ఎవరు ?
A.బిల్ధరు
B. ఎలీ
C.దేవుడు
D. జోరు
13/20
నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది 'అని దేవుడు ఎవరితో చెప్పారు ?
A.ఎలిఫజు
B.యోబు
C. ఎలీహు
D.బిల్దరు
14/20
యోబు ఎవరి కోసము ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోబు క్షేమ స్థితిని మరల యోబు చేశారు?
A. తనకోసము
B.భార్యకోసము
C.స్నేహితులకోసము
D. కుమారులకోసము
15/20
యోబుకు పూర్వము కలిగిన దానికంటే ఎన్నంతలు అధికముగా యోబుకు దేవుడు దయచేసెను ?
A. ఏడు
B.నూరంతలు
C.మూడంటలు
D. రెండంతలు
16/20
యోబుకు ఎంత మంది కుమారులు ?
A.10
B.3
C.7
D.12
17/20
యోబుకు ఎంతమంది కుమార్తెలు?
A.3
B.5
C.2
D.1
18/20
యోబు రెండవ కుమార్తె పేరు ఏమిటి ?
A.నయోమి
B. యెమీమా
C.కేజీయా
D. కెరెంహప్పుకు
19/20
రెండంతలు ఆశీర్వాదము పొందుకున్న తర్వాత యోబు బ్రతికిన సంవత్సరాలు ఎన్ని ?
A.123
B.120
C.140
D.175
20/20
యోబు ఎలా మరణించాడు ?
A.రాళ్లతో కొట్టబడి
B.ఖడ్గముతో నరకబడి
C.ఆరోహనము అయ్యాడు
D.కాలము నిండిన వృద్ధుడై
Result: