1/15
				ఎవరు "ఉదయము"నందు ఎరను తినును?
			2/15
				ఉదయమునందు ఎప్పుడు లేచి మోషే రెండురాతిపలకలను చేతపట్టుకొని సీనాయి కొండ యెక్కెను?
			3/15
				సాయంకాలము మొదలుకొని "ఉదయము"వరకు దీపము వెలుగునట్లుగా ఎవరు దాని చక్కపరచవలెను?
			4/15
				సాయంకాలము మొదలుకొని "ఉదయము"వరకు ఎటువంటి ఆకారము మందిరము మీద నుండెను?
			5/15
				యెహోవా మాట వినని యెడల కలుగు భయము చేత "ఉదయమున"అయ్యో ఎప్పుడు సాయంకాలమగునని ఎవరు ఆనుకొందురు?
			6/15
				"ఉదయమున"ఎవరు లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తికొని మోసిరి?
			7/15
				"ఉదయమున"ఎవరి ఉపపత్ని యింటి ద్వారము నొద్ద పడియుండెను?
			8/15
				రూతు వచ్చి "ఉదయము"మొదలుకొని బోయజు పొలములో ఏమి ఏరుకొనుచుండెను?
			9/15
				నీవు "ఉదయమున "జాగ్రత్తపడి ఎక్కడ దాగియుండమని యోనాతాను దావీదుతో అనెను?
			10/15
				జగడమునకు నీవు పిలువక పోయిన యెడల "ఉదయముననే"జనులందరు తిరిగిపోవుదురని యోవాబు ఎవరితో అనెను?
			11/15
				ఎవరు పిలిచిన బయలు ప్రవక్తల "ఉదయము"మొదలుకొని మధ్యాహ్నము వరకు దాని ప్రార్ధించిన ప్రత్యుత్తరమిచ్చువాడు లేకపోయెను?
			12/15
				యెహోవా త్రవ్వమనిన గుంటలలో నీళ్ళమీద సూర్యుడు ప్రకాశింపగా"ఉదయమునందు" ఎవరికి ఆ నీళ్ళు రక్తము వలె కనబడెను?
			13/15
				ఉదయమున"అస్తమయమునఆనుదినము దహనబలి యెహోవాకు అర్పించుటకై ఎవరు యాజకులను నియమించెను?
			14/15
				"ఉదయము"అయినప్పుడు ప్రధానయాజకులు ప్రజల పెద్దలు యేసును చంపవలెనని ఆయనను బంధించి ఎవరికి ఆప్పగించిరి?
			15/15
				"ఉదయమున"నీ యొక్క దేనితో మమ్మును తృప్తిపరచుమని మోషే యెహోవాకు ప్రార్ధించెను?
						Result: