1/15
	యెరూషలేము ప్రాకారములు కాల్చబడెనని వినిన ఎవరు ఆకాశమందలి దేవునికి "విజ్ఞాపన"చేసెను?
2/15
	ఎవరు "విజ్ఞాపన"చేసి ప్రవచించెను?
3/15
	తాము ఏమియై తమ దేవుడైన యెహోవాను మరచిన దానిని బట్టి ఇశ్రాయేలీయులు చేయు రోదన "విజ్ఞాపనములు"వినబడుచున్నవి?
4/15
	గ్రంధము కాల్చవద్దని ఎల్నాతానును దెలాయ్యాయు గెమర్యాయు మనవి చేసినను ఏ రాజు వారి "విజ్ఞాపనము"వినకపోయెను?
5/15
	నీ " విజ్ఞాపన" ఏమిటి? అని రాజు ఎవరిని అడిగెను?
6/15
	దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను "విజ్ఞాపన"చేయు దేనిని యెహోవా కుమ్మరించెను?
7/15
	నీవు "విజ్ఞాపనము"చేయ నారంభించినప్పుడు సంగతిని నీకు చెప్పుటకు నాకు ఆజ్ఞ బయలు దేరెనని ఎవరు దానియేలుతో అనెను?
8/15
	దీనివైపునకు నేను చేతులెత్తినపుడు నా "విజ్ఞాపనల"ధ్వని ఆలకించితివని దావీదు యెహోవాతో అనెను?
9/15
	మనుష్యులు రాజులు అధికారులందరి కొరకు "విజ్ఞాపనము"లను చేయవలెనని పౌలు ఎవరిని హెచ్చరించెను?
10/15
	దేనితో కూడిన ఓర్పును కలిగిన సంఘమును జ్ఞాపకము చేసుకొని వారి కొరకు పౌలు "విజ్ఞాపనము చేయుచుండెను?
11/15
	ప్రతి విషయములోను ప్రార్ధన "విజ్ఞాపనముల"చేత కృతజ్ఞతాపూర్వకముగా ఏమి దేవునికి తెలియజేయవలెను?
12/15
	ఎవరి "విజ్ఞాపన"మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును?
13/15
	ఏమి చేసిన వారి గురించి క్రీస్తు "విజ్ఞాపనము"చేసెను?
14/15
	ఎలా "విజ్ఞాపన"చేయుచు మెలకువగా ఉండవలెను?
15/15
	ప్రభువైన క్రీస్తు దేవుని చిత్తప్రకారము ఎవరి కొరకు "విజ్ఞాపనము చేయుచుండెను?
		Result: