Home telugu bible quiz online Bible Quiz in Telugu on Proverbs #4 | Telugu Bible Questions and answers from Proverbs | సామెతల గ్రంధము పై తెలుగు బైబిల్ క్విజ్ Bible Quiz in Telugu on Proverbs #4 | Telugu Bible Questions and answers from Proverbs | సామెతల గ్రంధము పై తెలుగు బైబిల్ క్విజ్ Author - personAuthor August 12, 2022 share Bible Quiz in Telugu on Proverbs | Telugu Bible Questions and answers from Proverbs | సామెతల గ్రంధము పై తెలుగు బైబిల్ క్విజ్Bible Quiz On Proverbs #4 TELUGU BIBLE QUIZ ON PROVERBS 1➤ జారస్త్రీ నుండి మృదువుగా మాటలాడు పరస్త్రీనుండి------------ నిన్ను రక్షించును? 1 pointA.బలము బలగము B.దనము ధాన్యము C.సిరులు సంపదలు D.బుద్ధి వివేచన2➤ అట్టి స్త్రీ తన యౌవనకాలపు ప్రియుని విడుచునది తన దేవుని నిబంధనను ---.? 1 pointA.మరచునది B.విడుచునది C.చేరునది D.కోరునది3➤ దాని యిల్లు మృత్యువునొద్దకు దారితీయును అది నడచు త్రోవలు------------- యొద్దకు చేరును? 1 pointA.దూతల యొద్దకు B.మనుషుల యొద్దకు C.పాపుల యొద్దకు D.ప్రేతల యొద్దకు4➤ దానియొద్దకు పోవువారిలో ఎవరును తిరిగి రారు--------- మార్గములు వారికి దక్కవు? 1 point A.దుష్ట మార్గములు B.క్లిష్ట మార్గములు C.విశాలమార్గములు D.జీవమార్గములు5➤ నా మాటలు వినినయెడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు నీతిమంతుల----------ననుసరించుదువు? 1 pointA.ఆలోచనను B.మాటలను C.చూపులను D.ప్రవర్తనను6➤ యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో ------? 1 pointA.కలిసియుందురు B.నిలిచియుందురు C.నడచియుందురు D.అలసియుందురు7➤ భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి ------? 1 pointA.పెరికివేయబడుదురు B.కొరికివేయబడుదురు C.నరికివేయబడుదురు D.మలచివేయబడుదురు8➤ నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను -------- గా గైకొనుము? 1 pointA.ధైర్యయముగా B.ఆనందముగా C.ఆలస్యముగా D.హృదయపూర్వకముగా9➤ అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు------- సంవత్సరములను ను కలుగజేయును? 1 pointA.శాంతిని B.భయమును C.కోపమును D.నిరాశను10➤ దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము వాటిని------గా ధరించుకొనుము? 1 pointA.ఆభరణముగా B.వస్త్రములుగా C.కవచముగా D.కంఠభూషణముగా11➤ నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను ------గా గైకొనుము? 1 pointA.ధైర్యయముగా B.ఆనందముగా C.ఆలస్యముగా D.హృదయపూర్వకముగా12➤ అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు------- సంవత్సరములను ను కలుగజేయును? 1 pointA.శాంతిని B.భయమును C.కోపమును D.నిరాశను13➤ నీ హృదయమను పలకమీద వాటిని ---- -? 1 pointA.వ్రాసికొనుము B.చూసుకొనుము C.కాచుకొనుము D.చెరుపుకొనుము14➤ అప్పుడు దేవుని దృష్టియందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది-----------వాడవని అనిపించుకొందువు? 1 pointA.మంచివాడవని B.గొప్పవాడవని C.చిన్నవాడవని D.పెద్దవాడవని15➤ నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు........ 1 pointA.ఆనందముంచుము B.ఆయాసముంచుము C.నమ్మకముంచుము D.ఆవేశముంచుము16➤ నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ ------ లను సరాళము చేయును? 1 pointA.మాటలను B.చూపులను C.వ్రాతలను D.త్రోవలను17➤ అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ యెముకలకు ------- కలుగును? 1 pointA.సత్తువB.మక్కువ C.ఎక్కువ D.తక్కువ18➤ నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో -----------ను ఇచ్చి యెహోవాను ఘన పరచుము? 1 pointA.బంగారమును B.బాధ్యతలను C.భాగమును D.బలమును19➤ అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలోనుండి -----------పైకి పొరలి పారును? 1 pointA.క్రొత్త తైలము B.క్రొత్త ద్రాక్షారసము C.క్రొత్త పాలు D.క్రొత్త తేనె20➤ నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు-----------? 1 pointA. భయపడవద్దు B.దిగులుపడవద్దు C. కోపపడవద్దు D.విసుకవద్దు21➤ తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని-------? 1 pointA.శిక్షించును B.క్షమించును C.దీవించును D.గద్దించును22➤ జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు -----? 1 pointA.ధన్యుడు B.శూన్యుడు C.వీరుడు D.ధీరుడు23➤ వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుటకంటె ---------- లాభము నొందుట మేలు? 1 pointA.ధనలాభము B.జ్ఞానలాభము C.అధికలాభము D.స్వల్పలాభము24➤ పగడములకంటె అది ప్రియమైనది నీ యిష్టవస్తువులన్నియు దానితో---------- కావు? 1 pointA.సమనయంకావు B.సమానములుకావు C.సహాయములుకావు D.సహకారులుకావు25➤ దాని కుడిచేతిలో దీర్ఘాయువును దాని యెడమచేతిలో ------------ లు ఉన్నవి? 1 pointA.ధన ఘనతలు B.బోగభాగ్యములు C.వెండిబంగారములు D.నిత్యసుఖములు26➤ దాని మార్గములు రమ్యమార్గములు దాని త్రోవలన్నియు ------? 1 pointA.క్షేమకరములు B.పాపకారములు C.శాపకరములు D.లాభకరములు27➤ దాని నవలంబించువారికి అది జీవవృక్షము దాని పట్టుకొనువారందరు ------? 1 pointA.వీరులు B.శూరులు C.ధీరులు D.ధన్యులు28➤ జ్ఞానమువలన యెహోవా --------- ను స్థాపించెను? 1 pointA. భూమిని B.ఆకాశమును C.మేఘమును D.సముద్రమును29➤ వివేచనవలన ఆయన ------- ను స్థిరపరచెను? 1 pointA.ఆకాశవిశాలమును B.ఆకాశపక్షులను C.ఆకాశనక్షత్రములను D.ఆకాశమహాకాశములను30➤ జ్ఞానమువలన యెహోవా ---ను స్థాపించెను? 1 pointA.భూమిని B.ఆకాశమును C.మేఘమును D.సముద్రమును31➤ వివేచనవలన ఆయన ----- ను స్థిరపరచెను? 1 pointA.ఆకాశవిశాలమును B.ఆకాశపక్షులను C.ఆకాశనక్షత్రములను D.ఆకాశమహాకాశములను32➤ ఆయన తెలివివలన అగాధజలములు ప్రవహించు చున్నవి మేఘములనుండి -------- కురియుచున్నవి? 1 pointA.అగ్నిగంధకములు B.అగ్ని వడగండ్లు C. ఉష్ణ బిందువులు D.మంచుబిందువులు33➤ నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసికొనుము వాటిని నీ----------- ఎదుటనుండి తొలగిపోనియ్యకుము? 1 pointA.ఇంటి ఎదుటనుండి B.కన్నులఎదుటనుండి C.చెవులఎదుటనుండి D.చేతులఎదుటనుండి34➤ అవి నీకు జీవముగాను నీ మెడకు -------- గాను ఉండును? 1 pointA.అలంకారముగాను B.ఆటంకముగాను C.హారముగాను D.అభరణముగాను35➤ అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును -------? 1 pointA.విరుగదు B.నడువదు C.తొట్రిల్లదు D.వర్దిల్లదు36➤ పండుకొనునప్పుడు నీవు భయపడవు నీవు-------------- పరుండి నిద్రించెదవు? 1 pointA.అధికముగా B.స్వల్పముగా C.సుఖముగా D.ఆలస్యముగా37➤ ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు------------? 1 pointA.భయపడవద్దు B.దిగులుపడవద్దు C.కవరపడవద్దు D.మత్సరపడవద్దు38➤ యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను--------? 1 pointA.కాపాడును B.కోపించును C.ప్రేమించును D.నడిపించును39➤ మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ ------? 1 pointA.దాచివెయ్యకుము B.అప్పుచేయకుము C.ఖర్చుచేయకుముD.వెనుకతియ్యకుము40➤ ద్రవ్యము నీయొద్ద నుండగా రేపు ఇచ్చెదను పోయి రమ్మని నీ - -- వానితో అనవద్దు? 1 pointA.తోటివానితో B.సాటి వానితో C.పొరుగువానితో D.పని వానితో41➤ నీ పొరుగువాడు నీయొద్ద నిర్భయముగా నివసించు నపుడు వానికి -- - కల్పింపవద్దు. 1 pointA.అపకారము B.ఉపకారము C.సహకారము D.మమకారము42➤ నీకు హాని చేయనివానితో నిర్నిమిత్తముగా-----------? 1 pointA.జగడమాడవద్దు B.ఆటలాడవద్దు C.మాటలాడవద్దు D.విడిపోవద్దు43➤ బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము వాడు చేయు క్రియలను ఏమాత్రమును -----? 1 pointA. చూడగోరవద్దు B.వినగోరవద్దు C.చేయగోరవద్దు D.తాకగోరవద్దు44➤ కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు యథార్థ వంతులకు ఆయన-----------గా నుండును? 1 pointA.తోడుగా B.కీడుగా C.మేలుగా D.అడ్డుగా45➤ భక్తిహీనుల యింటిమీదికి యెహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన-------? 1 pointA.నిర్మించును B.శపించును C.క్షమించును D.ఆశీర్వదించును46➤ అపహాసకులను ఆయన అపహసించును దీనుని యెడల ఆయన --- చూపును? 1 pointA.దయ B.ఉగ్రత C.ద్వేషంD.మత్సరం47➤ జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు బుద్ధిహీనులు--------------- 1 pointA.అనుమానభరితులగుదురు B.అవమానభరితులగుదురు C.అదృష్టభరితులగుదురు D.ఉద్రేకభరితులగుదురు48➤ కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు --? 1 pointA.ఆలకించుడి B.ప్రేమించుడి C.సహించుడి D.క్షమించుడి49➤ నేను మీకు సదుపదేశము చేసెదను నా బోధను ---- 1 pointA.ఆలకించకుడి B.లక్ష్యపెట్టకుడి C.పాటించకుడి D.త్రోసివేయకుడి50➤ నేను మీకు సదుపదేశము చేసెదను నా బోధను ---- 1 pointA.ఆలకించకుడి B.లక్ష్యపెట్టకుడి C.పాటించకుడి D.త్రోసివేయకుడిSubmitYou Got Tags bible questions in telugubible quizbible quiz in telugubible quiz in telugu on Proverbsnew bible quizProverbs telugu Bible Quiztelugu bible quiztelugu bible quiz online Facebook Twitter Whatsapp Newer Older