Q ➤ 1. మండుతున్న పొద ఉన్న పర్వతము ఏది?
Q ➤ 2. పది ఆజ్ఞలు ఇవ్వబడిన పర్వతము ఏది?
Q ➤ 3. మోషే ఏ పర్వతముమీద చనిపోయాడు?
Q ➤ 4. ఒక పర్వతముమీదనుండి ఇరవై రెండువేలమంది వెనుదిరిగి వెళ్ళిపోయారు. అది ఏ పర్వతము?
Q ➤ 5. "వారు తమ బ్రదుకునందు సరసులుగాను నెనరుగలవారుగాను ఉండిరి; తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసినవారు కారు" అని ఈ పర్వతముమీద మరణించిన ఇరువురిగూర్చి చెప్పబడింది. అది ఏ పర్వతము
Q ➤ 6. ఓ ప్రవక్త చేసిన ప్రార్థనకు జవాబుగా, ఈ పర్వతముపై ఆకాశమునుండి అగ్ని దిగి వచ్చింది. ఆ పర్వతము పేరు తెలుపుము?
Q ➤ 7."రమ్యమైన ఎత్తుగల చోటనుంచబడిన సర్వభూమికి సంతోష కరముగా నున్నది" అని ఏ పర్వతమును గూర్చి చెప్పబడినది?
Q ➤ 8. '' అని 'నీరు' అనియు ఏ పర్వతము పిలువబడింది?
Q ➤ 9. యెహోషువ పాతిపెట్టబడిన పర్వత ప్రదేశము పేరేమి?
Q ➤ 10. 'దీవెన వచనముల కొండ' ఏది?
Q ➤ 11. 'శాపవచనముల కొండ' ఏది?
Q ➤ 12. నోవహు ఓడ ఈ పర్వతముమీదికి వచ్చి నిలిచింది. అది ఏ పర్వతము
Q ➤ 13. ఒక బాలుడు ఈ పర్వతముపై దాదాపు బలిగా అర్పింపబడ్డాడు. అది ఏ పర్వతము?
Q ➤ 14. క్రీస్తు ఆరోహణమైన పర్వతము పేరు తెలుపుము?
Q ➤ 15. “యెహోవా ఈ కొండనుండి ప్రకాశించెను" అని మోషే ఏ పర్వతముగూర్చి చెప్పాడు?