Q ➤  1. "నీవు ఎన్నాళ్ళవరకు నాకు లొంగనొల్లక యుందువు?"Ans ➤  జ. మోషే, అహరోనులు దేవుని పక్షముగా ఫరోతో మాట్లాడిన మాటలు (నిర్గమ. 10:3)
 
Q ➤  2. "ఎన్నాళ్ళవరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు?" Ans ➤  జ. ఇశ్రాయేలీయులను గూర్చి దేవుడు మోషేను అడిగిన ప్రశ్న (సంఖ్యా, 14:11)
 
Q ➤  3. "మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచు కొన వెళ్ళకుండ మీరెన్నాళ్ళు తడవుచేసెదరు?"Ans ➤  జ. ఇశ్రాయేలీయులతో యెహోషువ (యెహోషువ 18:3)
 
Q ➤  4. "ఎంతవరకు నీవు మత్తురాలవైయుందువు?" Ans ➤  జ. ఏలీ పొరబాటున హన్నాతో పలికిన మాటలు (1 సమూయేలు 
 
Q ➤  5. “నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు?" Ans ➤  జ. సమూయేలుతో దేవుడు (1 సమూయేలు 16:1)
 
Q ➤  6. "రాజవగు నీతోకూడ యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతుకబోవుదును?”Ans ➤  జ. దావీదుతో బర్జిల్లయి (2 సమూయేలు 19:34)
 
Q ➤  7. "యెన్నాళ్ళమట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? Ans ➤  జ. ఇశ్రాయేలీయులతో ఏలీయా (1 రాజులు 18:21)
 
Q ➤  8. "ఎంతకాలము నా గౌరవమును అవమానముగాAns ➤  జ. కీర్తనకారుడు (కీర్తనలు 4:2) 
 
Q ➤  9. "సోమరీ, ఎందాక నీవు పండుకొనియుందువు?"Ans ➤  జ. చీమతో పోల్చి సోమరిపోతునుగూర్చి సొలొమోను పలికిన సామెతలు (సామెతలు 6:9)
 
Q ➤  10. "ప్రభువా, ఎన్నాళ్ళవరకు? అని నేనడిగితిని" మార్చెదరు?"Ans ➤  జ. దేవుడు తనకు తన పనిని చూపించాక యెషయా దేవునితో మాట్లాడిన మాట (యెషయా 6:11)
 
Q ➤  11. "నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచుచుండవలెను? బూరధ్వని నేనెన్నాళ్ళు వినుచుండవలెను?"Ans ➤  జ. యిర్మీయా పలికిన విలాపవాక్యము (యిర్మీయా 4:21)
 
Q ➤  12. "యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు?"Ans ➤  జ. హబక్కూకు ప్రవక్త పలికిన ప్రారంభ విలాప వచనము (హబక్కూకు 1:2)
 
Q ➤  13. "నేనెంతకాలము మీతో ఉందును? ఎంతవరకు మిమ్మును Ans ➤  జ. తన కుమారుణ్ణి శిష్యులు స్వస్థపర్చలేకపోయారని చెబుతూ ఒకడు ప్రాధేయ పడుతున్నప్పుడు యేసు విలాపము (మత్తయి 17:17) 1:14)
 
Q ➤  14. "ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు?" సహింతును?"Ans ➤  జ. యేసు సొలొమోను మంటపమునందు నడుస్తున్నప్పుడు ఓ యూదుల గుంపు ఆయనతో పలికిన మాటలు (యోహాను 10:24) 
 
Q ➤  15. "నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెంచాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువు?"Ans ➤  జ. దేవుని వాక్యము నిమిత్తమై చంపబడి, బలిపీఠము క్రింద ఆక్రందిస్తున్న హతసాక్షులు ఆత్మలు (ప్రకటన 6:10)