Q ➤ 1. "ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే___________ దినము"
Q ➤ 2. యెరూషలేము ప్రాకారమును నిర్మించుటకై నెహెమ్యాకు అతని సహకారులకు ఎన్ని రోజులు పట్టినది?
Q ➤ 3. "రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే _________ దినము వచ్చును."
Q ➤ 4. "మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్యపురుషుడు____________ నూతనపరచబడుచున్నాడు."
Q ➤ 5." .............న నీవు నన్ను గూర్చి మొఱ్ఱపెట్టుము, విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు." నేను నిన్ను
Q ➤ 6. " ............ ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డి."
Q ➤ 7. "అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి__________ దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెను."
Q ➤ 8. ప్రభువైన యేసు చెప్పిన ఓ ఉపమానములో ఒకానొక ధనవంతుడు ____________ బహుగా సుఖపడుచుండువాడు."
Q ➤ 9. "హేరోదును, పిలాతును ఒకనికొకడు శత్రువులైయుండి___________ యొకనికొకడు మిత్రులైరి. "
Q ➤ 10. "యెహోవా__________ దినము సమీపమాయెను."
Q ➤ 11."___________దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడియున్నది.”
Q ➤ 12. ప్రభువైన యేసు ఏ దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి?
Q ➤ 13. మరణించిన తన సహోదరునిగూర్చి మార్త ఇలా చెప్పింది -"_____________ పునరుత్థానమందు లేచునని యెరుగుదును.”
Q ➤ 14. దేవుడు తన సృష్టి కార్యమును ముగించిన రోజు ఏది?
Q ➤ 15. "______________ ఆయన (మనుష్యకుమారుడు) మరల లేచును.”