Q ➤ 1. అయినను మునుపు______________ మీరు ఇప్పుడు క్రీస్తుయేసు నందు_______________యున్నారు.
Q ➤ 2. కోపపడుడి గాని పాపము చేయకుడి;_________________ నిలిచియుండకూడదు.
Q ➤ 3. ఒకనియెడల ఒకడు_______________కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును______________మీరును______________
Q ➤ 4. మరియు_______________మత్తులైయుండకుడి; దానిలో______________అయితే_____________
Q ➤ 5.పిల్లలరా,___________మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది_____________
Q ➤ 6. మీరు_______________ ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు________________ ధరించుకొనుడి.
Q ➤ 7. మరియు_______________ , ___________ ఖడ్గమును ధరించుకొనుడి.
Q ➤ 8.నా మట్టుకైతే బ్రదుకుట_____________చావైతే______________
Q ➤ 9.________________ మీరును కలిగి యుండుడి.
Q ➤ 10. ఏ విధముచేతనైనను_______________నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని,ఆయన మరణవిషయములో సమానానుభవముగల వాడనై, ఆయనను ఆయన_____________ బలమును ఎరుగు నిమిత్తమును,_______________ పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమాన ముగా ఎంచుకొనుచున్నాను.
Q ➤ 11. అయితే ఒకటి చేయుచున్నాను;_______________మరచి_______________ వేగిరపడుచు క్రీస్తుయేసునందు______________ కలుగు బహుమానము పొందవలెనని, గురియొద్దకే పరుగెత్తుచున్నాను.
Q ➤ 12.______________ నేను సమస్తమును చేయగలను.
Q ➤ 13. కాగా దేవుడు_____________ క్రీస్తుయేసునందు మహిమలో______________తీర్చును.
Q ➤ 14. మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే______________, అక్కడ క్రీస్తు_______________కూర్చుండియున్నాడు.
Q ➤ 15. మీరేమి చేసినను అది___________________ మనస్ఫూర్తిగా చేయుడి.