Q ➤ 1.________________ నశించుచున్నవారికి______________ రక్షింపబడుచున్న మనకు________________
Q ➤ 2. నేను__________________ తప్ప, మరిదేనిని మీ మధ్య నెరుగుదునని నిశ్చయించుకొంటిని.
Q ➤ 3. వేయబడినది తప్ప మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది__________________
Q ➤ 4. అన్నిటియందు నాకు______________ గాని అన్నియు______________________
Q ➤ 5. జ్ఞానము__________________గాని______________క్షేమాభివృద్ధి కలుగజేయును.
Q ➤ 6. పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగాని యొక్కడే__________________ పొందునని మీకు తెలియదా? అటువలె మీరు________________పరుగెత్తుడి
Q ➤ 7. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు______________.
Q ➤ 8. మీరు ఈ________________ తిని ఈ____________లోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు_________________ ప్రచురించుదురు.
Q ➤ 9._______________నానా విధములుగా ఉన్నవిగాని_____________ఒక్కడే.
Q ➤ 10. ప్రేమ_______________సహించును,______________, ప్రేమ_______________ ప్రేమ ______________; అది_________________.
Q ➤ 11. ప్రేమ_________________ ; ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును.
Q ➤ 12. ఇప్పుడు అద్దములో చూచినట్టు___________________ చూచుచున్నాము; అప్పుడు ______________గా చూతుము. ఇప్పుడు______________ యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము_____________.
Q ➤ 13. కాగా_____________యీ మూడును నిలుచును. వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.
Q ➤ 14. మరియు బూర______________ ఇచ్చునప్పుడు_____________ ఎవడు సిద్ధపడును?
Q ➤ 15. ఇప్పుడైతే నిద్రించినవారిలో_________________క్రీస్తు_____________ లేపబడియున్నాడు.