యాకోబు వ్రాసిన లేఖ పై తెలుగుబైబుల్ క్విజ్
James Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on James Book | Telugu Bible Quiz on James With Answers
Total Questions: 25
Total Marks:25 (Each question carries 1 mark)
Carefully Read the below-given instructions before starting the Quiz:
[1] You choose an option and it's correct - You will get the 1 mark
[2] You choose an option and it's incorrect - You will lose 1 mark (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.
[2] You choose an option and it's incorrect - You will lose 1 mark (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.
All the Best, GOD BLESS YOU
1/25
	-------తన క్రియను కొనసాగింపనీయుడి
2/25
	------- సంహించువాడు ధన్యుడు
3/25
	దేవుడు దేని విషయమై శోధిపం నేరడు?
4/25
	----- పరిపక్వమై మరణమును కనును
5/25
	శక్తిగల వాక్యమును------తో అంగీకరించుడి
6/25
	క్రియలులేని----మృతము
7/25
	దేవుని స్నేహితుడని ఎవరికి పేరు?
8/25
	---------తీర్పును మించి అతిశయపడును
9/25
	ప్రాణములేని -------మృతము
10/25
	క్రియ మూలముగా నీతిమంతురాలని యెంచబడిందెవరు?
11/25
	ఎవరు మరి కఠినమైన తీర్పు పొందుదురు?
12/25
	బహుగా అదిరిపడేది ఏమిటి?
13/25
	యే నరుడును------ను సాధుచేయనేరడు
14/25
	--------కు విరోధముగా అబద్ధమాడవద్దు
15/25
	యోగ్యప్రవర్తన వలన తన------ను కనుపరచవలెను
16/25
	యీ లోక-------దేవునితో వైరము
17/25
	-------ని ఎదురించుడి
18/25
	మీ----------చింతకు మార్చుకొనుడి
19/25
	ప్రభువు దృష్టికి మిమ్మును మీరు ---------
20/25
	------యొద్దకు రండి
21/25
	మీ----చెడిపోయెను
22/25
	అంత్యదినములయందు--------కూర్చుకొంటిరి
23/25
	ప్రభువు రాకడకు----- కలిగి ఉండుడి
24/25
	ఇదిగో--------వాకిట నిలచియున్నాడు
25/25
	మీరు-------యొక్క సహనము గూర్చి వింటిరి
		Result: