Home telugu biblequiz Bible Quiz in Telugu on 2nd John Bible Quiz in Telugu on 2nd John Author - personAuthor April 21, 2022 share 1➤ ------ను బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము 1 pointఎ. విశ్వాసము బి. సత్యము సి. సహనము డి. ఏదీకాదు2➤ ------లో నడుచుకొనవలెను అనునదియే 1 pointఎ. విశ్వాసము బి. సత్యము సి. ప్రేమ డి. వాక్యము3➤ మనమాయన ఆజ్ఞల ప్రకారము నడుచుకొనుటయే ----------- 1 pointఎ. విశ్వాసము బి. సత్యము సి. వాక్యము డి. ప్రేమ4➤ మీరు పూర్ణ ---------పొందునట్లు జాగ్రత్తగా చేసుకొనుడి 1 pointఎ. ఫలము బి. ప్రేమ సి. విశ్వాసము డి. సత్యము5➤ క్రీస్తు బోధయందు నిలిచియుండనివాడు ----------- అంగీకరింపడు 1 pointఎ. అపవాదిని బి. దేవుని సి.దేవదూతని డి. ఏదీకాదుSubmitYou Got Tags 1st Peter telugu quiz2nd John bible quizbible questions telugubible quizbible quiz for youthbible quiz in telugujohn bible quiztelugu bible quiz onlinetelugu biblequiz Facebook Twitter Whatsapp Newer Older