Telegu Bible Quiz on Genesis | Telugu Bible Quiz online |Telugu bible quiz | Bible Quiz in TeluguTelugu bible questions and answers on Genesis
Total Questions: 100
Total Marks:100 (Each question carries 1 mark)
Carefully Read the below-given instructions before starting the Quiz:
[1] You choose an option and it's correct - You will get the 1 marks
[2] You choose an option and it's incorrect - You will lose 1 mark (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.
[2] You choose an option and it's incorrect - You will lose 1 mark (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.
All the Best, GOD BLESS YOU
1/100
దేవుడు పక్షులను ఏ దినాన సృజించాడు?
2/100
దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు?
3/100
దేవుడు నరుని ఎలా నిర్మించాడు?
4/100
ఏ పండు తింటే నరుడు చనిపోతాడు?
5/100
సమస్త భూజంతువులలో యుక్తిగల జంతువు ఏది?
6/100
ఎవరి నిమిత్తం నేల శపించబడింది?
7/100
బైబిల్ లో ఇద్దరు భార్యలు కలిగిన మొదటి వ్యక్తి ఎవరు?
8/100
హేబేలును చంపింది ఎవరు ?
9/100
నోవహు అనగా అర్థం ఏమిటి ?
10/100
నోవహుకు ఎంతమంది కుమారులు ?
11/100
నోవహు కుమారుల పేర్లు ?
12/100
ఓడ ఎన్ని మూరల పొడుగు ఉండాలి ?
13/100
జలప్రళయం భూమిమీదకి వచ్చినప్పుడు నోవహు వయస్సు ఎంత ?
14/100
నోవహు కుటుంబ సభ్యుల సంఖ్య ?
15/100
ఏనెలలో ఓడ అరారాతు కొండమీద నిలిచెను ?
16/100
ఏనెలలో కొండల శిఖరము కనబడెను ?
17/100
భూమిని నాశనం చేయుటకు ఇక ఏమి కలుగదు?
18/100
నోవహు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు?
19/100
బాబెలు ఏదేశంలో ఉండేది?
20/100
హాము కుమారుడు ఎవరు ?
21/100
బాబెలు అనగా అర్థం ఏమిటి ?
22/100
అబ్రాము భార్య పేరు ఏమిటి ?
23/100
అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు అతని వయస్సు ఎంత ?
24/100
దేవుడు ఎవరిని బట్టి ఫరో ఇంటివారిని బాధించెను?
25/100
నెగెబు అనగా అర్థం ఏమిటి?
26/100
యెహోవా దృష్టికి ఎవరు బహుపాపులై ఉండిరి?
27/100
ఎవరి అక్రమము ఇంకా సంపూర్ణం కాలేదు?
28/100
యూఫ్రటీసు నదికి మరొకపేరు?
29/100
ఏ సమయంలో అబ్రహాముకు గాఢనిద్ర పట్టింది?
30/100
అబ్రాము వేటిని ఖండింపలేదు?
31/100
ఇష్మాయేలు పుట్టినప్పుడు అబ్రాము వయసెంత?
32/100
ఇష్మాయేలు అనగా అర్థం ఏమిటి?
33/100
శారా అనగా అర్థం ఏమిటి?
34/100
అబ్రాము పేరు ఎలా మార్చబడింది?
35/100
అబ్రహాము దగ్గరకి ఎంతమంది దేవదూతలు వచ్చారు?
36/100
అబ్రహాము శారాతో ఎన్ని మానికల పిండితో రొట్టెలు చేయమన్నాడు ?
37/100
లోతు కుటుంబ సభ్యులు ఎంతమంది ?
38/100
ఉప్పు స్తంభంగా మారింది ఎవరు ?
39/100
ఎవరిని బట్టి దేవుడు అబీమెలెకు ఇంట్లో ప్రతి గర్భమును మూసెను ?
40/100
అబీమెలెకు అబ్రహాముకి ఎన్ని రూపాయలు ఇచ్చాడు?
41/100
ఇస్సాకుకి సున్నతి ఏ రోజున చేశారు?
42/100
ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము వయసెంత?
43/100
ఏదేశంలోని పర్వతముపైన దేవుడు అబ్రహాముతో దహనబలి ఇవ్వమన్నాడు?
44/100
దేవుడు అబ్రహాముతో దహనబలిగా ఎవరిని సమర్పించమని చెప్పాడు?
45/100
శారా జీవించిన కాలము ఎంత?
46/100
మిల్కా కుమారుని పేరు ఏమిటి?
47/100
రిబ్కా సహోదరుని పేరు ఏమిటి?
48/100
లాబాను తండ్రి పేరు ఏమిటి?
49/100
అబ్రహాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు?
50/100
యాకోబు అనగా అర్ధం ఏమిటి?
51/100
షేబ అనగా అర్థం ఏమిటి?
52/100
రహబోతు అనగా అర్ధం ఏమిటి?
53/100
ఏశావు ఎవరిమీద పగపట్టాడు?
54/100
యాకోబు ఏశావుని ఎన్నిసార్లు మోసం చేశాడు?
55/100
బేతేలు అనగా అర్థం ఏమిటి?
56/100
బేతేలుకి మొదటి పేరు ఏమిటి?
57/100
యాకోబు ఎవరిని బహుగా ప్రేమించెను?
58/100
లేయా దాసి పేరు ఏమిటి?
59/100
రాహేలు కుమారుని పేరు ఏమిటి?
60/100
లేయా కుమార్తె పేరు ఏమిటి?
61/100
యాకోబు ఎవరిని మోసపుచ్చి తన తండ్రి ఇంటికి వెళ్ళాడు?
62/100
లాబాను యొక్కదేవతలను ఎవరు దొంగిలించారు?
63/100
యాకోబు ఏశావు కోపాన్ని ఎలా తగ్గించాడు?
64/100
యాకోబు మరో పేరు?
65/100
యాకోబు ఏశావు ముందు ఎన్ని సార్లు సాగిలపడ్డాడు?
66/100
యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏశావుతో ఎంతమంది ఉన్నారు?
67/100
దీనాని అవమాన పరచిన వ్యక్తి?
68/100
యాకోబు, అతని సహోదరుల ఒప్పందానికి షెకెము,హమోరులు ఒప్పుకున్నారా?
69/100
ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు?
70/100
యాకోబు కుమారులు ఎంతమంది?
71/100
ఏశావుకి మరోక పేరు ఏమిటి?
72/100
ఎదోమీయులకు మూల పురుషుడు ఎవరు?
73/100
విచిత్రమైన నిలువుటంగి యాకోబు ఎవరికి కుట్టించాడు?
74/100
యోసేపు సహోదరులు ఇష్మాయేలియులకు యోసేపుని ఏ ధరకి అమ్మివేసారు?
75/100
తామారు మొదటి కుమారుని పేరు?
76/100
తామారు ఎవరి వలన గర్భం ధరించింది?
77/100
యోసేపుకి తోడుగా ఎవరున్నారు?
78/100
పోతీఫరు భార్య నుండి తప్పించుకున్నది ఎవరు?
79/100
ఒక్కటే రాత్రియందు కలలు కన్నది ఎవరు?
80/100
ఫరో ఎవరిని వ్రేళాడదీయించాడు?
81/100
ఫరో కనిన కలలో ఎన్ని ఆవులు పుష్టిగలవి?
82/100
యోసేపు భార్య పేరు ఏమిటి?
83/100
వేరే దేశంలో ధాన్యం ఉన్నదని తెలుసుకున్నది ఎవరు?
84/100
ధాన్యము కొనడానికి ఎంతమంది యాకోబు కుమారులు వెళ్లారు?
85/100
యోసేపుకి ఎవరి మీద ప్రేమ పొర్లుకొని వచ్చింది?
86/100
ఐగుప్తీయులు ఎవరితో కలిసి భోజనం చేయరు?
87/100
యాకోబు చివరి కుమారుడు ఎవరు?
88/100
ఎవరి గోనెలో గృహనిర్వాహకుడు వెండి గిన్నెను చూశాడు?
89/100
ఐగుప్తు దేశమంతటిమీద ఏలికగా దేవుడు ఎవరిని నియమించాడు?
90/100
బెన్యామీనుకి యోసేపు ఎన్ని తులముల వెండి ఇచ్చాడు?
91/100
దేవునికి ఇశ్రాయేలు ఏ స్థలంలో బలులను అర్పించాడు?
92/100
దర్శనములయందు దేవుడు యాకోబుని ఎలా పిలిచాడు?
93/100
యాకోబు జీవించిన సంవత్సరములు ఎన్ని?
94/100
యాకోబు ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు?
95/100
యాకోబుకి సాష్టాంగ నమస్కారం చేసింది ఎవరు?
96/100
బెల్లెహేమను ఎఫ్రాతా మార్గములో ఇశ్రాయేలు ఎవరిని పాతి పెట్టాడు?
97/100
చీల్చునట్టి తోడేలు అని ఎవరికి పేరు?
98/100
యాకోబు యొక్క శక్తి, ఆయన బలము యొక్క ప్రథమఫలము ఎవరు?
99/100
యోసేపు ఎన్ని సంవత్సరములు బ్రతికాడు?
100/100
యాకోబు కొరకు ఐగుప్తీయులు ఎన్ని రోజులు అంగలార్చారు?
Result: