Home telugu bible quiz online Bible Quiz on Ezra With Answers in Telugu | Telugu Quiz Questions and Answers From Ezra Bible Quiz on Ezra With Answers in Telugu | Telugu Quiz Questions and Answers From Ezra Author - personAuthor March 07, 2022 share Telugu Bible Quiz on Ezra quiz questions and answersTelugu Bible Quiz on EZRAఎజ్రా గ్రంధం పై తెలుగు బైబుల్ క్విజ్ 1➤ పారసీక దేశపు రాజు ఎవరు? కోరేషు ఆసాపు హర్షా సోపెరేతు 2➤ కోరేషు రాజు ఏ ప్రవక్త ద్వారా పలుకబడిన వాక్యమును నెరవేర్చుటకై యోహూవా మందిరమును కట్టవలెను అని ఆజ్ఞాపించెను ? యెషయా యిర్మియా ఎలీషా ఏలియా 3➤ కోరెషు రాజు ఆజ్ఞాపించిన ఆజ్ఞను విని యెరూషలేములో యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైన వారు ఏ ఏ గోత్రముల పెద్దలు ? షిమ్యోను,ఆషేరు లేవీ, రూబేను యూదా,బెన్యామీను లేవి,ఎఫ్రాయిము4➤ రాజైన కోరెషు ఖజానాదారుడు ఎవరు? A.ఆసాపు B.బెనాయ C.ఉజ్జ D.మిత్రిదాతు5➤ బబులోను రాజు ఎవరు?A. కోరెషు B. ఫరో C. హకల్యా D. నెబుకద్నెజరు6➤ రాజైన నెబుకద్నెజరు యెరూషలేము నుండి తీసుకొని వచ్చిన యెహోవా మందిరపు ఉపకరణములను ఎక్కడ ఉంచెను? A. కోరెషు దగ్గర B.దేవతల యొక్క గుడారమందు C.ఖజానాలో D.సిద్కియా దగ్గర7➤ షయల్తీయేలు కుమారుడి పేరు ఏమిటి ?A.జెరుబ్బాబెలు B.యేషూవ C.ఎజ్రా D.నెహెమ్యా8➤ మోజాదాకు కుమారుడి పేరు ఏమిటి? A.జెరుబ్బాబెలు B.యేషూవ C.ఎజ్రా D.నెహెమ్యా9➤ యెహోవా మందిరము యొక్క పనికి ఎన్ని సంవత్సరాల పై బడిన వారిని నియమించిరి? A.20 B.22 C.24 D.2610➤ నిలిచిపోయిన మందిరపు పని తిరిగి ప్రారంభించినప్పుడు జెరుబ్బాబెలుకు,యేషూవకు సహకరించిన ప్రవక్తలు ఎవరు ? A.యెషయా,యిర్మీయా B.హగ్గయి,జెకర్యా C.ఏలీయా, ఎలీషా D.యెహెజ్కేలు,దానియేలు11➤ ఏ ఏ రాజుల ఆజ్ఞలచొప్పున మందిరపు పని సమాప్తి చేయబడెను? A.కోరెషు B.దర్యావేషు C.అర్తహషస్త D.పైవన్ని12➤ రాజైన దర్యావేషు ఏలుబడియందు ఏ సంవత్సరమున మందిరము సమాప్తి చేయబడెను? A.5 B.6 C.7 D.813➤ దేవుని మందిరము ప్రతిష్టించినప్పుడు పాపపరిహారార్ధబలిగా ఎన్ని మేకపోతులను అర్పించిరి ?A.1000 B.40 C.100 D.1214➤ మోషే యొక్క ధర్మ శాస్త్ర మందు ప్రవీణత గల శాస్త్రి ఎవరు? A.జెరుబ్బాబెలు B.నెహెమ్యా C.ఎజ్రా D.యేషూవ15➤ నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నది అని చెప్పింది ఎవరు ?A. దావీదు B.ఎజ్రా C.సొలొమోను D. కోరెషు16➤ ఎజ్రా ఏ సంగతి విని తన వస్త్రమును, తల వెండ్రుకలను గడ్డపు వెండ్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతిపడి కూర్చుండెను? A.ఇశ్రాయేలీయులు అన్యులను వివాహము చేసుకున్నందుకు B.ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేసినందుకు C.యెరూషలేము ప్రాకారములు కూలినందుకు D.ఇశ్రాయేలియులపై శాపము వచ్చినందుకు17➤ ఆశ్రయము అంటే ఏమిటి? A.మందిరము B.కోట C. గోడ D.స్థలము18➤ మేము నీ సన్నిధిని నిలుచుటకు అర్హులముకామని ప్రార్థించింది ఎవరు ? A.మనష్శే B.ఎజ్రా C.కోరెషు D.జెరుబ్బాబెలు19➤ ఎజ్రా యేడ్చుచు దేవుని........ ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను? A.ధూపము B.బలిపీఠము C.మందిరము D.పర్వతము20➤ మా భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించెందామని మన దేవునితో నిబంధన చేసుకొనెదము అని ఎజ్రాతో చెప్పినది ఎవరు?A.నెహెమ్యా B.యేషూవ C.జెరుబ్బాబెలు D.షెకన్యాSubmitYour score is Tags bible quiz in telugubible quiz in telugu on Ezrabible quiz qustEzra telugu Bible Quiztelugu bible quiztelugu bible quiz online Facebook Twitter Whatsapp Newer Older