తిమోతి కు వ్రాసిన మొదటి పత్రిక పై తెలుగు బైబుల్ క్విజ్
Telegu Bible Quiz on 1st Timothy | Telugu Bible Quiz online |Telugu bible quiz | Bible Quiz in Telugu | Telugu bible questions and answers on 1st Timothy
Total Questions: 30
Total Marks:60 (Each question carries 2 marks)
Carefully Read the below-given instructions before starting the Quiz:
[1] You choose an option and it's correct - You will get the 2 marks
[2] You choose an option and it's incorrect - You will lose 1 mark (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.
[2] You choose an option and it's incorrect - You will lose 1 mark (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.
All the Best, GOD BLESS YOU
1/30
	పౌలు ఎవరిని సాతానుకు అప్పగించాడు?
2/30
	పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిందెవరు?
3/30
	ఎఫెసులో నిలిచియుండాలని పౌలు ఎవరికి చెప్పాడు?
4/30
	ధర్మానుకూలముగా ఉపయోగించినయెడల ఏది మేలైనది?
5/30
	----------వలన చేసితిని గనుక కనికరించబడితిని
6/30
	దేవునికి నరులకి మధ్యవర్తి ఎవరు?
7/30
	మొదట నిర్మిపబడింది ఎవరు?
8/30
	ఎవరు మోసపరచబడి అపరాధములో పడెను?
9/30
	దేనిచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను?
10/30
	నెమ్మదిగా ఉండు నిమిత్తము ఎవరికొరకు ప్రార్థన చెయ్యాలి?
11/30
	అధ్యక్షుని లక్షణాలు ఏవి?
12/30
	దేనిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది?
13/30
	ఆయన -------గా ప్రత్యక్షుడాయెను
14/30
	రక్షకుడని -------లో ప్రకటింపబడెను
15/30
	ఆయన ఎక్కడ నమ్మబడెను?
16/30
	విశ్వాస భ్రష్టులగుదురని ఎవరు తేటగా చెప్తున్నారు?
17/30
	దేవుడు సృజించిన ప్రతి వస్తువు -------
18/30
	అది దేనివలన పవిత్రపరచబడుచున్నది?
19/30
	నీలో ఉన్న -----ను అలక్ష్యము చేయకుము
20/30
	నీ_______గూర్చి జాగ్రత్త కలిగియుండాలి
21/30
	ఎవరిని తండ్రిగా భావించి గద్దించాలి?
22/30
	పరుల--------లో పాలివాడవై యుండకుము
23/30
	మరికొందరి--------------వారితో వెళ్లుచున్నవి
24/30
	కడుపు జబ్బు నిమిత్తము-------రసము కొంచముగా పుచ్చుకొనుము
25/30
	వృద్ధ స్త్రీలను ఎవరిగా భావించి హెచ్చరించాలి?
26/30
	-------సమస్తమైన కీడులకు మూలము
27/30
	దేనిని సంపాదించుకొనుటకు ప్రయాసపడాలి?
28/30
	--------ను చేపట్టుము
29/30
	----లో ఎవడును ఆయనను చూడలేదు
30/30
	--------యందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము
		Result: