పౌలు కొలొస్సీయులకు వ్రాసిన పత్రికపై తెలుగు బైబుల్ క్విజ్
Telegu Bible Quiz on Colossians | Telugu Bible Quiz online |Telugu bible quiz | Bible Quiz in TeluguTelugu bible questions and answers on Colossians
Total Questions: 20
Total Marks:100 (Each question carries 5 marks)
Carefully Read the below-given instructions before starting the Quiz:
[1] You choose an option and it's correct - You will get the 5 marks
[2] You choose an option and it's incorrect - You will lose 2.5 marks (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.
[2] You choose an option and it's incorrect - You will lose 2.5 marks (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.
All the Best, GOD BLESS YOU
1/20
సంఘము ఎవరి శరీరము?
2/20
కుమారునియందు మనకు ఏం కలుగుచున్నది?
3/20
-------అను మా ప్రియుడు
4/20
సర్వసృష్టికి ఆది సంభూతుడు ఎవరు?
5/20
సర్వమును ఎవరియందు సృజించెను?
6/20
పౌలు ముఖమును చూడనిది ఏ సంఘము?
7/20
------జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి
8/20
సమస్త ప్రధానులకు శిరస్సు ఎవరు?
9/20
మీకు------తీర్చ నెవనికి అవకాశమియ్యకుడి
10/20
మీ---ను అపహరింపనియ్యకుడి
11/20
దేవుని కుడి పార్శమున కూర్చున్నది ఎవరు?
12/20
మీ----క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడియున్నది
13/20
భూమిమీదనున్న మన అవయవాలు ఏవి?
14/20
ప్రభువువలన ---- --ను ప్రతిఫలముగా పొందుదము
15/20
ఎవరు అందరిలో ఉన్నవాడునైయున్నాడు?
16/20
మన సంభాషణ ఏం వేసినట్లు ఉండాలి?
17/20
-------పోనియ్యక సద్వినియోగము చేసికొనుడి
18/20
పౌలు ఎవరిని కొలస్సయుల యొద్దకు పంపాడు?
19/20
వైద్యుడు ఎవరు?
20/20
బర్నబాకు సమీపజ్ఞాతి ఎవరు?
Result: