ప్రకటన గ్రంథం 22 అధ్యాయముల పై తెలుగు బైబిల్ క్విజ్
Telugu Bible Quiz on Book of Revelation in Telugu
Total Questions: 110
Total Marks:100 (Each question carries 0.90 marks)
Carefully Read the below-given instructions before starting the Quiz:
[1] You choose an option and it's correct - You will get the 0.90 marks
[2] You choose an option and it's incorrect - You will lose 0.90 marks (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.
[2] You choose an option and it's incorrect - You will lose 0.90 marks (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.
All the Best, GOD BLESS YOU
1/110
	ప్రకటన గ్రంథం వ్రాసింది ఎవరు?
2/110
	యేడు దీపస్తంభములు-----సంఘములు
3/110
	యోహాను ఏ దీపమునందు ఉన్నాడు?
4/110
	మృతులలోనుండి ఆసంభూతునిగా లేచింది ఎవరు?
5/110
	ఏడు నక్షత్రములు ఎన్ని సంఘములకు దూతలు?
6/110
	బిలాము బోధను అనుసరించువారు ఏ సంఘంలో ఉన్నారు?
7/110
	ఎంతవరకు నమ్మకముగా ఉండాలి?
8/110
	మొదట ఉండిన ప్రేమను వదిలినది ఏ సంఘము?
9/110
	మొదటి క్రియలు చేయమని యోహాను ఏ సంఘానికి చెప్పాడు?
10/110
	యెజెబెలను స్త్రీని ఉండనిచ్చినది ఏ సంఘం?
11/110
	చల్లగానైనను వెచ్చగానైనను లేనిది ఏ సంఘం?
12/110
	నీవు మృతుడవే అని యోహాను ఏ సంఘాన్ని అంటున్నాడు?
13/110
	దౌర్భాగ్యుడవు అని యోహాను ఏ సంఘాన్ని అంటున్నాడు?
14/110
	మొదటి క్రియలు చేయమని యోహాను ఏ సంఘానికి చెప్పాడు?
15/110
	ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్నది ఏ సంఘం?
16/110
	తమ కిరీటములను ఆ ------- ఎదుట వేసిరి?
17/110
	సింహాసనము ఎదుట సాగిలపడిన పెద్దలు ఎంతమంది?
18/110
	నాలుగు జీవులలో ప్రతి జీవికి ఎన్ని రెక్కలు ఉన్నాయి?
19/110
	సింహాసనము ఎదుట దేనిని పోలిన సముద్రమున్నట్టుంది?
20/110
	సింహాసనములో నుండి ఏం బయలుదేరుతున్నాయి?
21/110
	గ్రంథానికి ఎన్ని ముద్రలు ఉన్నాయి?
22/110
	దేవదూతల సంఖ్య----కొలదిగా ఉండెను?
23/110
	ఆమెన్ అని చెప్పిన జీవుల సంఖ్య ఎంత?
24/110
	వారు భూలోకమును ఏలుదురని--------పాట పాడుదురు
25/110
	గొఱ్ఱపిల్లకు ఎన్ని కన్నులు ఉండెను?
26/110
	దేనారము అంటే ఎన్ని రూపాయలు?
27/110
	దేనారమునకు ఎన్ని యవలు?
28/110
	మూడవ ముద్ర విప్పినప్పుడు ఏ రంగు గుఱ్ఱం కనిపించింది?
29/110
	రెండవ ముద్ర విప్పినప్పుడు ఏ రంగు గుఱ్ఱం కనిపించింది?
30/110
	పాండుర వర్ణముగల గుఱ్ఱముమీద కూర్చున్నవాని పేరు ఏమిటి?
31/110
	భూమియొక్క నాలుగు దిక్కులలో ఎన్ని దేవదూతలు నిలిచి ఉన్నాయి?
32/110
	యూదా గోత్రములో ముద్రింపబడినవారు ఎంతమంది?
33/110
	దేవుని ముద్రగల వేరొక దూత ఏ దిశ నుంచి పైకి వచ్చింది?
34/110
	ఇశ్రాయేలీయుల గోత్రములన్నింటిలో ముద్రింపబడినవారి సంఖ్య ఎంత?
35/110
	భూమికి హాని కలుగజేయుటకు అధికారము పొందిన దూతల సంఖ్య ఎంత?
36/110
	యేడవ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఎంతసేపు నిశ్శబ్దముగా ఉంది?
37/110
	ఏడు బూరలు పట్టుకొని ఉన్న దేవదూతల సంఖ్య ఎంత?
38/110
	రెండవ దూత బూర ఊదినప్పుడు ఓడలలో ఎన్నవ భాగము నాశనమాయెను?
39/110
	మూడవ దూత బూర ఊదినప్పుడు నక్షత్రాలలో ఎన్నవ భాగము చీకటి కమ్మెను?
40/110
	ఆ పొగలో నుండి----భూమి మీదకి వచ్చెను?
41/110
	హెబ్రీ భాషలో పాతాళపు దూత పేరు ఏమిటి?
42/110
	గ్రీసుదేశపు భాషలో పాతాళపు దూత పేరు ఏమిటి?
43/110
	మొదటి శ్రమ గతించిన తరువాత ఎన్ని శ్రమలు వచ్చును?
44/110
	యూఫ్రటీసు నదియొద్ద బంధింపబడియున్న దూతల సంఖ్య ఎంత?
45/110
	ఆయన తన కుడి పాదము దేనిమీద మోపాడు?
46/110
	ఆయన తన ఎడమ పాదము దేనిమీద మోపాడు?
47/110
	ఆయన ఆవిర్భవించినప్పుడు ఎన్ని ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను?
48/110
	చిన్నపుస్తకం తింటే నోటికి ----------లా ఉంటుంది.
49/110
	చిన్నపుస్తకం తిన్న తరువాత కడుపుకు------ఆయెను
50/110
	మొదటి దూత బూర ఊదినప్పుడు చెట్లలో ఎన్నవ భాగము కాలిపోయెను?
51/110
	వారు ఎన్ని నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తొక్కుతారు?
52/110
	నేను నా-----సాక్షులకు అధికారము ఇచ్చెదను
53/110
	వారు గోనెపట్ట ధరించుకొని ఎన్ని దినములు ప్రవచింతురు?
54/110
	-----శ్రమ గతించెను
55/110
	ఇదిగో----శ్రమ త్వరగా వచ్చుచున్నది
56/110
	మహాఘటసర్పముకు ఎన్ని తలలు ఉన్నాయి?
57/110
	ఘటసర్పముతో యుద్ధము చేసిన దూత పేరు ఏమిటి?
58/110
	అపవాది ప్రస్తుతం ఎక్కడ ఉంది?
59/110
	ఘటసర్పము తలమీద ఎన్ని కిరీటాలున్నాయి?
60/110
	క్రూరమృగము ---- -లో నుండి పైకి వచ్చుట చూచితిని
61/110
	నేను చూచిన ఆ మృగము------ని పోలియుండెను
62/110
	గొర్రెపిల్ల కొమ్మువంటి--------కొమ్ములు దానికుండెను
63/110
	ఆ సంఖ్య ఎంత?
64/110
	మనుష్యుల యెదుట ఏం దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది?
65/110
	ఆ గొర్రెపిల్ల ఏ పర్వతముమీద నిలువబడియుండెను?
66/110
	భూలోకమునుండి కొనబడినది ఎంతమంది?
67/110
	ఇంకొక దూత ఏ లోకమందున్న ఆలయమునుండి వెడలివచ్చెను
68/110
	వారి-------- వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు
69/110
	యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ------ఇందులో కనబడును
70/110
	యేడుగురు దూతలు ఎన్ని తెగుళ్లు చేత పట్టుకొని ఉన్నాయి?
71/110
	యేడు ----------పాత్రలను ఆ యేడుగురు దూతలకిచ్చెను.
72/110
	ప్రభువా,దేవా,సర్వాధికారీ, నీ క్రియలు-------
73/110
	ప్రభువా, నీవు మాత్రము----
74/110
	సాక్ష్యపుగుడార సంబంధమైన ఆలయం ఎక్కడ తెరవబడింది?
75/110
	దేవుని కోపముతో నిండిన పాత్రలు ఎన్ని?
76/110
	ప్రసిద్ధమైన మహా పట్టణము ఎన్ని భాగములాయెను?
77/110
	ఏ దూత తన పాత్రను వాయుమండలముమీద కుమ్మరించెను?
78/110
	ఎన్ని మణుగుల పెద్దవడగండ్లు ఆకాశము నుండి మనుష్యుల మీద పడెను
79/110
	ప్రతి ------పారిపోయెను
80/110
	ఘటసర్పము తలమీద ఎన్ని కిరీటాలున్నాయి?
81/110
	---------ఆమెతో వ్యభిచరించిరి
82/110
	నీవు చూచిన ఆ ------ భూరాజులనేలు ఆ మహా పట్టణమే
83/110
	వీరు ఏకాభిప్రాయముగలవారై దేన్ని ఆ మృగమునకు అప్పగింతురు?
84/110
	ఆ పదికొమ్ములు ఎంతమంది రాజులు?
85/110
	ఇందులో -------గల మనస్సు కనబడును
86/110
	దాని పాపములు------ అంటుచున్నవి
87/110
	------స్వరము నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పెను
88/110
	నీ ప్రాణమునకు ఇష్టమైన-----నిన్ను విడిచిపోయెను
89/110
	నీ-------భూమిమీద గొప్ప ప్రభువులైయుండిరి
90/110
	-------కూలిపోయెను
91/110
	ఆయన తీర్పులు ఏమైయున్నాయి?
92/110
	--------- గుఱ్ఱమొకటి కనబడెను
93/110
	దేనిలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొనియుండెను
94/110
	వారి మాంసమును------ కడుపారతినెను
95/110
	ఒక దూత------బింబములో నిలిచియుండుట చూచితిని
96/110
	అచ్చట ఆ---------ను అబద్ధ ప్రవక్తయు ఉన్నారు
97/110
	ఈ అగ్నిగుండము -----మరణము
98/110
	మరణమును-------ను అగ్నిగుండములో పడవేయబడుదురు
99/110
	ఎన్ని సంవత్సరములు తరువాత సాతాను చెరలోనుండి విడిపింపబడును
100/110
	ఎన్ని సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి?
101/110
	క్రింది వానిలో రెండవ మరణానికి అర్హులు ఎవరు?
102/110
	పరిశుద్ధ పట్టణమును ఏ కఱ్ఱతో కొలిచారు?
103/110
	పరిశుద్ధ పట్టణము యొక్క కొలత ఎన్ని కోసులు?
104/110
	పరిశుద్ద పట్టణము యొక్క నాలుగవ పునాది పేరు ఏమిటి?
105/110
	పరిశుద్ధ పట్టణము యొక్క దీపము ఎవరు?
106/110
	నది యొక్క ఇరు ప్రక్కల ఏముంది?
107/110
	జనములను స్వస్థపరుచుటకు ఏ వృక్షపు ఆకులు వినియోగిస్తారు?
108/110
	యోహాను ఎవరి పాదముల మీద సాగిల పడబోయాడు?
109/110
	ఈ గ్రంథములోని-------వాక్యములు గైకొనువాడు ధన్యుడు
110/110
	తమ ----------లను ఉదుకు కొనువారు ధన్యులు
		Result: