Home telugu bible quiz Telugu Bible Trivia on genisis Telugu Bible Trivia on genisis Author - personAuthor January 07, 2022 share 1➤ షేబ అనగా అర్థం ఏమిటి? 1 pointఎ. ప్రమాణం బి. విరోధము సి. ఎడము డి. జగడమాడు2➤ అబీమెలెకు స్నేహితుడు ఎవరు? 1 pointఎ. ఊజు బి.బూజు సి. అహజతు డి. ఎఫోను3➤ ఏతెకు అనగా అర్థం ఏమిటి? 1 pointఎ. ప్రమాణం బి. విరోధము సి. ఎడము డి. జగడమాడు4➤ శిత్నా అనగా అర్ధం ఏమిటి? 1 pointఎ. ప్రమాణం బి. విరోధము సి. ఎడము డి. జగడమాడు5➤ రహబోతు అనగా అర్ధం ఏమిటి? 1 pointఎ. ప్రమాణం బి. విరోధము సి. ఎడము డి. జగడమాడు6➤ ఏశావు ఎవరిమీద పగపట్టాడు? 1 pointఎ. ఇస్సాకు బి. రిబ్కా సి. లాబాను డి. యాకోబు7➤ రోమము గలవాడు ఎవరు? 1 pointఎ. ఇస్సాకు బి. ఏశావు సి. లాబాను డి. యాకోబు8➤ నున్ననివాడు ఎవరు? 1 pointఎ. ఇస్సాకు బి. ఏశావు సి. లాబాను డి. యాకోబు9➤ యాకోబు ఏశావుని ఎన్నిసార్లు మోసం చేశాడు? 1 pointఎ.1 బి. 2 సి. 3 డి.410➤ హేతు కుమార్తెల వలన ఎవరి ప్రాణం విసికింది? 1 pointఎ. ఇస్సాకు బి. రిబ్కా సి. లాబాను డి. యాకోబు11➤ బేతేలు అనగా అర్థం ఏమిటి? 1 pointఎ. దేవుని మందిరం బి. దేవుని స్తంభం సి. లూజు డి. ఊజు12➤ బేతేలుకి మొదటి పేరు ఏమిటి? 1 pointఎ. దేవుని మందిరం బి. దేవుని స్తంభం సి. లూజు డి. ఊజు13➤ ఏశావు ఎవరిని పెండ్లి చేసుకున్నాడు? 1 pointఎ. మహలతు బి. నెబాయోతు సి. మిల్కా డి. హాగరు14➤ నెబాయోతు సహోదరి ఎవరు ? 1 pointఎ. మహలతు బి. నెబాయోతు సి. మిల్కా డి. హాగరు15➤ నెబాయోతు తండ్రి ఎవరు? 1 pointఎ. ఇస్సాకు బి. యాకోబు సి. ఇష్మాయేలు డి. లూజు16➤ లాబాను పెద్ద కుమార్తె ఎవరు? 1 pointఎ. బిల్పా బి. జిల్పా సి. రాహేలు డి. లేయా17➤ లాబాను చిన్న కుమార్తె ఎవరు? 1 pointఎ. బిలా బి. జిల్పా సి. రాహేలు డి. లేయా18➤ యాకోబు ఎవరిని బహుగా ప్రేమించెను ? 1 pointఎ. బిలా బి. జిల్పా సి. రాహేలు డి. లేయా19➤ రాహేలు దాసి పేరు ఏమిటి ? 1 pointఎ. బిలా బి.జిల్పా సి. రిబ్కా డి. లేయా20➤ లేయా దాసి పేరు ఏమిటి? 1 pointఎ. బిలా బి. జిల్పా సి. రాహేలు డి. రిబ్కా21➤ లేయా కుమార్తె పేరు ఏమిటి ? 1 pointఎ. బిల్లా బి. జిల్పా సి. రాహేలు డి. దీనా22➤ రాహేలు కుమారుని పేరు ఏమిటి? 1 pointఎ.రూబెను బి.దాను సి. యోసేపు డి. నఫ్తాలి23➤ నఫ్తాలి ఎవరికి పుట్టాడు? 1 pointఎ. బిల్పా బి. జిల్లా సి. రాహేలు డి. లేయా24➤ ఆరుగురు కుమారులను కన్నది ఎవరు? 1 pointఎ. బిల్లా బి. జిల్లాసి. రాహేలు డి. లేయా25➤ యాకోబు ఎవరిని మోసపుచ్చి తన తండ్రి ఇంటికి వెళ్ళాడు? 1 point ఎ. లాబాను బి. ఏశావు సి. ఇస్సా స్సాకు డి. రాహేలు26➤ యాకోబు పారిపోయాడని లాబానుకు ఎన్ని రోజులకి తెలిసింది? 1 pointఎ.7 బి. 5 సి.3 డి.227➤ లాబాను యొక్కదేవతలను ఎవరు దొంగిలించారు? 1 pointఎ.యాకోబు బి. రాహేలు సి. రిబ్కా డి. లేయా28➤ మహనయీము అనగా అర్ధం ఏమిటి? 1 pointఎ.రెండు సేనలు బి.దేవదూతలు సి. సేనలు డి. ఏదీకాదు29➤ యాకోబు ఏశావు కోపాన్ని ఎలా తగ్గించాడు? 1 pointఎ. తెలివిగా బి. కానుక రూపంలో సి. ప్రేమపూర్వకంగా డి. ఆస్తి ద్వారా30➤ పెనూయేలు అను పేరునకు అర్ధం ఏమిటి? 1 point ఎ. సాక్షి బి. కొట్టుకోవడం సి. దేవుని ముఖము డి. ఏదీకాదు31➤ యాకోబు మరో పేరు? 1 pointఎ. ఇశ్రాయేలు బి. మంచివాడు సి. సహయకుడు డి. మోసగాడు32➤ యాకోబు రేవు దాటే సమయంలో అతనితో ఎంతమంది ఉన్నారు? 1 pointఎ.13 బి. 11 సి. 16డి. 15 33➤ యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏశావుతో ఎంతమంది ఉన్నారు? 1 pointఎ.300 బి.400 సి. 500 డి. 100సి. 500 డి. 10034➤ యాకోబు ఏశావు ముందు ఎన్ని సార్లు సాగిలపడ్డాడు? 1 pointఎ.10 బి.8 సి.7 డి. 535➤ సుక్కోతు అనగా అర్ధం ఏమిటి? 1 pointఎ. పాకలు బి. గారడి సి. స్థలం డి. పైవన్ని36➤ ఏశావు యాకోబు యొక్క కానుకను అంగీకరించాడా? 1 pointఎ. అంగీకరించలేదు బి. అంగీకరించాడు సి. నచ్చలేదు. డి. ఏదికాదు37➤ షెకెము వాళ్ళ నాన్న పేరు ఏమిటి? 1 point ఎ. హమోరు బి. అమ్నోను సి. నాతాను డి. అమ్మినాదాబు38➤ షెకెము, హమోరులను చంపింది ఎవరు? 1 pointఎ. షిమ్యోను బి. లేవి సి. యూదా డి. ఎ&బి39➤ యాకోబు, అతని సహోదరుల ఒప్పందానికి షెకెము.హమోరులు ఒప్పుకున్నారా? 1 pointఎ. ఒప్పుకున్నారు బి. ఒప్పుకే లేదు సి. చెప్పలేము డి. ఏదీకాదు40➤ దీనా తండ్రి పేరు ఏమిటి? 1 point ఎ. యాకోబు బి. ఏశావు సి. యేసేపు డి. అబ్రహాము41➤ ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 1 pointఎ.190 బి. 187 సి.200 డి. 18042➤ రిబ్కాదాది ఎవరు? 1 point ఎ. బిలా బి. దెబోరా సి. లేయ డి. తబిత43➤ యాకోబుతో దేవుడు మాటలాడిన స్థలం పేరు ఏమిటి? 1 pointఎ. బేతేలు బి. ఎఫ్రాతా సి. దేవుడు నాకు తోడు డి. ఏదీకాదు44➤ యాకోబు కుమారులు ఎంతమంది? 1 pointఎ. 10 బి.11 సి. 12 డి. 1345➤ ఏల్ బేతేలను పదంకి అర్ధం ఏమిటి? 1 pointఎ. బేతేలు దేవుడు బి. తండ్రి దేవుడుసి. పరలోకమందు ఉన్న తండ్రి డి. ఏదీకాదు46➤ ఏశావుకి మరోక పేరు ఏమిటి? 1 pointఎ. మంచివాడు బి. ఎదోము సి. పెద్దవాడు డి. చెడ్డవాడు47➤ ఆదా కుమారుని పేరు ఏమిటి? 1 pointఎ. రగూయేలు బి. నహతు సి. ఎలీఫజు డి. జెరహు48➤ ఏశావు ప్రథమ కుమారుడు ఎవరు? 1 pointఎ. రగూయేలు బి. నహతు సి. ఎలీఫజు డి. జెరహు49➤ ఎదోమీయులకు మూల పురుషుడు ఎవరు? 1 pointఎ. ఏశావు బి. యాకోబు సి. ఇస్సాకు డి. అబ్రహాము50➤ ఎదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు ఎంతమంది? 1 pointఎ.3 బి. 1 సి.2 డి. 451➤ విచిత్రమైన నిలువుటంగి యాకోబు ఎవరికి కుట్టించాడు? 1 pointఎ. రూబేను బి. లేవి సి. యోసేపు డి. బెన్యామీను52➤ యోసేపుని చంపాలని ఎవరు ఆలోచన చేశారు? 1 pointఎ. రూబేను బి. అతని సహోదరులు సి. షిమ్యోను డి. బెన్యామీను53➤ యోసేపుని కాపాడిన వ్యక్తి పేరు? 1 point ఎ. రూబేను బి. లేవి సి. యూదా డి. బెన్యామీను54➤ మిద్యానీయులు యోసేపుని ఎవరికి అమ్మారు? 1 point ఎ. పోతీఫరుకు బి. ఐగుప్తీయులకు సి. కనానీయులకు డి. షెకెముకు55➤ యోసేపు సహోదరులు ఇష్మాయేలియులకు యోసేపుని ఏ ధరకి అమ్మివేసారు? 1 pointఎ. 20 తులముల వెండి బి. 30 తులముల బంగారం సి. 40 తులముల వెండి డి. 10 తులముల బంగారం56➤ ఏరు భార్య పేరు ఏమిటి? 1 point ఎ. తామారు బి. లేయా సి. జిల్పా డి. రిబ్కా57➤ యూదా జ్యేష్ఠ కుమారుడు ఎవరు? 1 pointఎ. ఓనాను బి. ఏరు సి. షేలా డి. పెరెసు58➤ తామారు మొదటి కుమారుని పేరు? 1 pointఎ. ఓనాను బి. ఏరు సి. షేలా డి. పెరెసు59➤ తామారు ఎవరి వలన గర్భం ధరించింది? 1 pointఎ.యూదా బి. ఏరు సి. షేలా డి. ఓనాను60➤ దేవుని దృష్టికి చెడ్డవానిగా ఎంచబడిన వ్యక్తి ఎవరు? 1 point ఎ. ఓనాను బి.ఏరు సి. షేలా డి. పెరెసు61➤ యోసేపుకి తోడుగా ఎవరున్నారు? 1 point ఎ. యాకోబు బి. ఫరో సి. పానదాయకులు డి. దేవుడు62➤ విచారణ కర్తగా పోతీఫరు ఎవరిని నియమించాడు? 1 pointఎ.యాకోబు బి. లేవి సి. రూబేను డి. యోసేపు63➤ యోసేపు మీద కన్ను వేసింది ఎవరు? 1 point ఎ. ఫరో బి. పోతీఫరు భార్యసి. అపవాది డి.భక్ష్యకారుడు64➤ పోతీఫరు భార్య నుండి తప్పించుకున్నది ఎవరు? 1 pointఎ. ఫరోబి. యోసేపు సి. భక్ష్యకారుడు డి. పానదాయకుడు65➤ యోసేపును చెరసాలలో వేయించింది ఎవరు? 1 pointఎ. పోతీఫరు బి. పానదాయకుడు సి. భక్ష్యకారుడు డి. యాకోబు66➤ యోసేపు------ దేశములోనుండి దొంగిలింపబడ్డాడు? 1 point ఎ. ఐగుప్తీయుల బి. హెబ్రీయుల సి. మిద్యానీయుల డి. ఇష్మాయేలీయుల67➤ కలలో మూడు తీగలు అనగా భావం ఏమిటి? 1 pointఎ.3 వారాలుబి. 3 దినములు సి. 3 రాజ్యాలు డి. 3 సంవత్సరాలు68➤ కలలో మూడు గంపలు అనగా భావం ఏమిటి? 1 pointఎ.3 వారాలు బి. 3 దినములు సి. 3 రాజ్యాలు డి. 3 సంవత్సరాలు69➤ ఫరో ఎవరిని వ్రేళాడదీయించాడు? 1 pointఎ. పానదాయకుల అధిపతిని బి. భక్ష్యకారుల అధిపతిని సి. యోసేపుని డి. ఎవరిని కాదు70➤ ఫరో కనిన కలలో ఎన్ని ఆవులు పుష్టిగలవి? 1 pointఎ.7 బి.10 సి.6 డి.871➤ యోసేపు భార్య పేరు ఏమిటి? 1 pointఎ. ఆసెనతు బి. అసెనతు సి. ఆసేనతు డి. అసెనతూ72➤ యోసేపు జ్యేష్ఠ కుమారుని పేరు ఏమిటి? 1 pointఎ. ఎఫ్రాయిము బి. మనప్నే సి. జప్నత్పనేహూ డి. బెన్యామీను73➤ ఎఫ్రాయిము అనగా అర్ధం ఏమిటి? 1 point ఎ. ఫలము బి. అభివృద్ధి సి. మరచుట డి. ఎ&బి74➤ ధాన్యము ఏ దేశంలో ఉంది? 1 point ఎ. కనాను బి. ఐగుప్తు సి. హారాను డి. గోషేను75➤ వేరే దేశంలో ధాన్యం ఉన్నదని తెలుసుకున్నది ఎవరు? 1 point ఎ. ఫరో బి. యోసేపు సి. యాకోబు డి. బెన్యామీను76➤ ధాన్యము కొనడానికి ఎంతమంది యాకోబు కుమారులు వెళ్లారు? 1 pointఎ.10 బి. 11 సి. 12 డి. 977➤ ధాన్యము కొనడానికి వెళ్లకుండా యాకోబు దగ్గర ఉన్నది ఎవరు? 1 pointఎ. యోసేపు బి. రూబేను సి. యూదా డి. బెన్యామీను78➤ యోసేపు ఎవరిని బంధించాడు? 1 pointఎ. రూబేను బి. షిమ్యోను సి. బెన్యామీను డి. లేవి79➤ యోసేపుకి ఎవరి మీద ప్రేమ పొర్లుకొని వచ్చింది? 1 pointఎ. ఎఫ్రాయిము బి. మనష్నే సి. యోసేపు డి. బెన్యామీను80➤ యోసేపు సహోదరులు ఎవరికి సాగిలపడ్డారు? 1 pointఎ. ఎఫ్రాయిము బి. మనష్నే సి. యోసేపు డి. బెన్యామీను81➤ పుత్రహీనునిగా అవుతానని భయపడిన వ్యక్తి ఎవరు? 1 pointఎ. యాకోబు బి.యూదా సి. యోసేపు డి. బెన్యామీను82➤ మీ తండ్రి ఇంకా సజీవుడై యున్నాడా? అని అడిగింది ఎవరు? 1 pointఎ. ఎఫ్రాయిము బి. మనష్నే సి. యోసేపు డి. బెన్యామీను83➤ ఐగుప్తీయులు ఎవరితో కలిసి భోజనం చేయరు? 1 pointఎ. హెబ్రీయులతో బి. కనానీయులతో సి. రాజులతో డి. పాపులతో84➤ గృహనిర్వాహకుడు వెండి గిన్నెను ఎవరి గోనెలో పెట్టాడు? 1 pointఎ. ఎఫ్రాయిము బి. మనడే సి. షిమ్యోను డి. బెన్యామీను85➤ యాకోబు చివరి కుమారుడు ఎవరు? 1 pointఎ. ఎఫ్రాయిము బి. మనష్నే సి. యోసేపు డి. బెన్యామీను86➤ ఫరో అంతటివాడు ఎవరు? 1 pointఎ. ఎఫ్రాయిము బి. యూదా సి. యాకోబు డి. యోసేపు87➤ ఎవరి గోనెలో గృహనిర్వాహకుడు వెండి గిన్నెను చూశాడు? 1 point ఎ. ఎఫ్రాయిము బి. మనష్నే సి. యోసేపు డి. బెన్యామీను88➤ ఎవరిని తీసుకొని రాకపోతే మృతుల లోకానికి వెళ్తానని యాకోబు చెప్పాడు? 1 pointఎ. ఎఫ్రాయిము బి. మనష్నే సి. యోసేపు డి. బెన్యామీను89➤ ఐగుప్తు దేశమంతటిమీద ఏలికగా దేవుడు ఎవరిని నియమించాడు? 1 point ఎ. యోసేపు బి. రూబేను సి.యూదా డి. యాకోబు90➤ యోసేపు ఎలుగెత్తి యేడ్వగా ఆయన ఏడ్పు ఎవరు విన్నారు? 1 pointఎ. ఐగుప్తీయులు బి. ఫరోయింటివారు సి. కనానీయులు డి. ఎ&బి 91➤ బెన్యామీనుకి యోసేపు ఎన్ని దుస్తులు ఇచ్చాడు? 1 pointఎ.2 బి. 5 సి. 3 డి. 492➤ బెన్యామీనుకి యోసేపు ఎన్ని తులముల వెండి ఇచ్చాడు? 1 pointఎ.200 బి. 500 సి. 300 డి. 40093➤ దేవునికి ఇశ్రాయేలు ఏ స్థలంలో బలులను అర్పించాడు? 1 pointఎ. కనానుబి. ఐగుప్తు సి. బెయేరైబా డి. రామెసేసను 94➤ దర్శనములయందు దేవుడు యాకోబుని ఎలా పిలిచాడు? 1 pointఎ. ఇశ్రాయేలు బి. యాకోబూ యాకోబు సి. కుమారుడా డి. ఎ&బి95➤ ఏరు. ఓనాను ఏ దేశంలో చనిపోయారు? 1 point ఎ. కనాను బి. ఐగుప్తు సి. బెయేరైబా డి. రామెసేసను96➤ రూబేనుకి ఎంత మంది కుమారులు? 1 pointఎ.2 బి.5 సి.3 డి. 497➤ యాకోబు జీవించిన సంవత్సరములు ఎన్ని? 1 pointఎ. 147 బి. 148 సి. 146 డి. 14998➤ యాకోబు యాత్ర చేసిన సంవత్సరములు ఎన్ని? 1 point ఎ.133 బి. 131 సి. 130 డి. 13299➤ యాకోబు ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 1 pointఎ.30 బి.17 సి. 20 డి.25100➤ యాకోబు కుటుంబం ఐగుప్తులో ఏ ప్రదేశంలో నివసించారు? 1 point ఎ. రామెసేసను బి.రమెసేసను సి.రామెసెసను డి.రమెసెసను101➤ యోసేపు ఎవరి భూములను కొనలేదు? 1 pointఎ.యాజకుల బి. ప్రజల సి. యాకోబు డి. తన సహోదరుల102➤ ఇశ్రాయేలు తన కుడి చేతిని ఎవరి మీద ఉంచాడు? 1 pointఎ. ఎఫ్రాయిము బి. మనష్సీ సి. యోసేపు డి. ఎ&బి103➤ యాకోబు కాయిలా పడ్డాడు అని యోసేవుకి తెలియజేసిన వ్యక్తి ఎవరు? 1 pointఎ. ఫరో బి. ఆసెనతు సి. పాదనాయకులు డి. ఏదీకాదు104➤ యాకోబుకి సాష్టాంగ నమస్కారం చేసింది ఎవరు? 1 pointఎ. ఎఫ్రాయిము బి. మనప్నే సి. యోసేపు డి.బి&సి105➤ యోసేపుతో ఎవరెవరు యాకోబు దగ్గరకి వెళ్ళారు? 1 point ఎ. ఎఫ్రాయిము బి. మనప్నే సి. యోసేపు డి. ఎ&బి106➤ సముద్రపు రేవున నివసించే వ్యక్తి పేరు ఏమిటి? 1 pointఎ. ఎఫ్రాయిము బి. మనష్నే సి. యోసేపు డి.జెబూలూను107➤ చీల్చునట్టి తోడేలు అని ఎవరికి పేరు? 1 point ఎ. ఎఫ్రాయిము బి. మన్మ సి. యోసేపు డి. బెన్యామీను108➤ బలమైన గార్దభము ఎవరు? 1 point ఎ. ఎఫ్రాయిము బి. మనష్నే సి. ఇశ్శాఖారు డి. బెన్యామీను109➤ శ్రేష్ఠమైన ఆహారము ఎవరి దగ్గర ఉంటుంది? 1 pointఎ. రూబేను బి. మనష్నే సి. ఆషేరు డి. బెన్యామీను110➤ ఆబేల్ అనగా అర్ధం ఏమిటి? 1 point ఎ.ఐగుప్తీయుల దుఃఖముబి. కనానీయుల దుఃఖము సి. ఇశ్రాయేలియుల దుఃఖము డి. ఎ& బి111➤ యోసేపు ఎన్ని సంవత్సరములు బ్రతికాడు? 1 point ఎ.110 బి. 120 సి. 115 డి. 130112➤ మాకీరు ఎవరి కుమారుడు? 1 pointఎ. ఎఫ్రాయిము బి. మనష్నే సి. ఇశ్శాఖారు డి. బెన్యామీను113➤ యాకోబు కొరకు ఐగుప్తీయులు ఎన్ని రోజులు అంగలార్చారు? 1 pointఎ.80 బి. 70 సి.75 డి.73SubmitYou Got Tags bible quizbible quiz in telugubible quiz with answersold testament bible quiztelugu bible quiz Facebook Twitter Whatsapp Newer Older