Home No title No title Author - personAuthor January 24, 2022 share Telugu bible quiz questions and answers from Matthew (13-23 chapter) 1➤ కోతకోయువారు ఎవరు? 1 pointఎ. దేవదూతలు బి. అపవాది సి. దేవుడు డి. శిష్యులు2➤ పరలోకరాజ్యము వేటిని పోలి యున్నది? 1 pointఎ. ఆవగింజ బి. మనుష్యుని సి. పులిసినపిండి డి. పైవన్నీ3➤ గురుగుల యొక్క భావం ఏమిటి? 1 point ఎ. లోకము బి. రాజ్య సంబంధులు సి. దుష్టుని సంబంధులు డి. ఏదీకాదు4➤ గురుగులను విత్తిన వ్యక్తి ఎవరు? 1 pointఎ. అపవాది బి. రాజ్య సంబంధి సి. దుష్టుని సంబంధి డి.ఎ & సి5➤ హేరోదియ కుమార్తె కానుకగా ఏమడిగింది? 1 pointఎ.కిరీటం బి.యోహాను తల సి. ఆస్తి డి.బంగారం6➤ హేరోదు సోదరుని పేరు ఏమిటి? 1 pointఎ. పేతురు బి. ఫిలేమోనుసి.ఫిలిప్పు డి. ఫరో7➤ ప్రజలు తిని తృప్తి పొందిన తర్వాత ముక్కలు ఏన్ని గంపలు మిగిలాయి? 1 point ఎ.12 బి.11 సి.10 డి.98➤ యేసు ఏ జామున సముద్రము మీద నడిచాడు? 1 pointఎ.3 బి.4 సి.5 డి.29➤ పేతురు సముద్రంలో మునిగిపోవడానికి గల కారణం ఏమిటి? 1 point ఎ. విశ్వాసం బి.భయం సి. అల్పవిశ్వాసం డి.బి&సి10➤ పరలోకమందున్న తండ్రి నాటని ప్రతి మొక్క ఏమౌతుంది? 1 pointఎ. నాటబడును బి. పెల్లగింపబడును సి. అణచివేయబడును డి. వృద్ధి చెందును11➤ దేవదూషణలు ఎక్కడ నుండి వస్తాయి? 1 pointఎ. అపవాది బి. దేవదూత సి. హృదయం డి. నోరు12➤ శిష్యుల దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 1 pointఎ.8 బి.7 సి. 5 డి.613➤ పేతురు అను శబ్దమునకు భావం ఏమిటి? 1 point ఎ.రాయి బి. ఆకాశం సి. నేల డి. అగ్ని14➤ పులిసిన పిండి యొక్క భావం ఏమిటి? 1 pointఎ. పరిసయ్యుల బోధ బి. సద్దూకయ్యుల బోధ సి. అపవాది బోధ డి. ఎ& బి15➤ యేసుక్రీస్తు పరలోకరాజ్యము యొక్క తాళపుచెవులు ఎవరికి ఇచ్చారు? 1 pointఎ. యోహాను బి. పేతురు సి. యాకోబుడి. అంద్రియ 16➤ తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని -------- 1 pointఎ. కాపాడుకొనును బి. అమ్ముకొనును సి. పోగొట్టుకొనును డి. ఏదీకాదు17➤ పరిసయ్యులకి, సద్దూకయ్యులకి అనుగ్రహింపబడినది ఎవరి సూచక క్రియ? 1 pointఎ. యోనా బి. మీకా సి.ఏలీయా డి. మలాకీ18➤ యేసుక్రీస్తు ఏ దినాన తిరిగి లేచారు? 1 pointఎ.4 బి. 3 సి.2 డి. 519➤ శిష్యులు దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు? 1 point ఎ. అవిశ్వాసం వల్ల బి. విశ్వాసం వల్ల సి. నమ్మకం వల్ల డి. పాపం వల్ల20➤ యేసు రూపాంతరం పొందాక, ఆయన దగ్గరకి ఎవరెవరు వచ్చారు? 1 pointఎ. మోషే బి.ఏలీయా సి. దేవుడు డి. ఎ&బి21➤ యేసు యెత్తయిన కొండకి వెళ్ళేటప్పుడు తన వెంబడి ఎవరిని తీసుకెళ్ళాడు? 1 pointఎ. పేతురు బి. యాకోబు సి. యోహాను డి. పైవన్నీ22➤ యేసు రూపాంతరం ఎక్కడ పొందారు? 1 pointఎ. సముద్రంలో బి. కొండమీద సి. అరణ్యంలో డి. చెప్పలేము23➤ ఒక దేనారము విలువ ఎంత? 1 pointఎ. 1 రూపాయి బి. 4 రూపాయిలు సి. అర్థరూపాయి డి. 2 రూపాయలు24➤ నీ కన్ను అభ్యంతర పరచినయెడల నీ యొద్ద నుండి ---------పారవేయుము. 1 pointఎ. వదిలి బి. పెరికి సి. నరికి డి. ఏదీకాదు25➤ పరలోకరాజ్యంలో ప్రవేశించాలి అంటే మనం ఎలా ఉండాలి? 1 pointఎ. బిడ్డల వలె బి. పెద్దల వలె సి. ప్రేమగా డి. మృధువుగా26➤ మన యెడల ఎవరైనా తప్పు చేసినప్పుడు వారిని ఏన్ని సార్లు క్షమించాలి? 1 pointఎ.5బి.3 సి. జీవితాంతం డి. పైవన్నీ 27➤ భూమి మీద మీరు వేటిని బంధింతురో, అవి ---- --ను బంధింపబడును. 1 pointఎ. నరకమందు బి. పరలోకమందు సి. భూమియందు డి. ఆకాశమందు28➤ యేసుని శోధించడానికి వచ్చింది ఎవరు? 1 pointఎ. పరిసయ్యులు బి. సద్దూకయ్యులు సి. శాస్త్రులు డి. ఏదీకాదు29➤ ధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుట------- 1 pointఎ. దుర్లభము బి. సాధ్యము సి.సులువు డి. చెప్పలేము30➤ . ఆటంకపరచక ---------ని నా యొద్దకు రానియ్యుడి 1 pointఎ. చిన్నపిల్లలను బి. పెద్దలను సి. పురుషులను డి. స్త్రీలను31➤ పురుషుడు ఎవరిని విడిచి భార్యను హత్తుకొనును? 1 pointఎ. తల్లి బి. తండ్రి సి. స్నేహితుడు డి.ఎ&బి32➤ నీవు జీవములో ప్రవేశింపగోరినయెడల -------గైకొనుము 1 pointఎ. ఆజ్ఞలను బి. మనసుని సి. ప్రవర్తనను డి. చెప్పలేము33➤ యేసు కనికరపడి వారి ---- ముట్టెను 1 point ఎ. చేతులు బి. కన్నులు సి. కాళ్లు డి. ముఖము34➤ త్రోవప్రక్కన కూర్చున్న గ్రుడ్డివారు ఎంతమంది? 1 pointఎ. 3 బి.2 సి. 4 డి. 535➤ కడపటివారు..... వారగుదురు 1 pointఎ. కడపటి బి. మొదటి సి. మధ్య డి. ఏదీకాదు36➤ జెబెదయి కుమారులు ఎంతమంది? 1 pointఎ. 1 బి.2 సి. 3 డి. 437➤ జెబెదయి కుమారుల మీద కోపపడిన శిష్యులు ఎంతమంది? 1 point ఎ.8 బి.10 సి. 11 డి.938➤ నా మందిరము ---- మందిరమనబడును? 1 pointఎ. ప్రార్థన బి. పరిశుద్ధ సి. గొప్ప డి. పరలోక39➤ యేసు బసచేసిన ఊరి పేరు ఏమిటి? 1 point ఎ. గలిలయ బి.బెతనియ సి. యూదయ డి.సమరయ40➤ యోహాను ఏ మార్గమున వారి యొద్దకు వచ్చాడు? 1 pointఎ.రాజ బి. చెడు సి. నీతి డి. చెప్పలేము41➤ జనులు యేసుని ఎవరని ఎంచారు? 1 pointఎ. దేవుడు బి. దేవుని కుమారుడు సి. మంచివాడు డి. ప్రవక్త42➤ ఏ చెట్టు తక్షణమే ఎండిపోయింది? 1 pointఎ. ద్రాక్ష బి. అరటి సి. అంజూరపు డి. ఏదీకాదు43➤ పునరుత్థానము లేదని చెప్పేది ఎవరు? 1 pointఎ.పరిసయ్యులు బి. శాస్త్రులు సి. ప్రజలు డి. సదూకయ్యులు44➤ దేనారము అనగా సుమారు ఎంత? 1 pointఎ. 5 రూపాయలు బి. రూపాయి సి. అర్థరూపాయి డి. చెప్పలేము45➤ పునరుత్థానమందు ఎవరును ఏమి చేసుకొనరు? 1 pointఎ. ఆహారం బి. పెండ్లి సి.ఎ&బి డి. ఏదీకాదు46➤ సద్దూకయ్యుల నోరు మూయించెనని ఎవరు కూడివచ్చారు? 1 pointఎ. పరిసయ్యులు బి. శాస్త్రులు సి. ప్రజలు డి. పైవన్నీ47➤ పిలువబడినవారు ఎందరు? 1 pointఎ. వెయ్యిమంది బి. పదివేలమంది సి. లక్షమంది డి. అనేకులు48➤ బరకీయ కుమారుడు ఎవరు? 1 pointఎ.జెకర్యా బి. యోసేపు సి. మలాకీ డి.యోనా49➤ మనందరికీ గురువు ఎవరు? 1 point ఎ. క్రీస్తు బి. తల్లి సి. తండ్రి డి. గురువు50➤ ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు ఏవి? 1 point ఎ. న్యాయము బి. కనికరము సి. విశ్వాసము డి. పైవన్నీ SubmitYou Got Facebook Twitter Whatsapp Newer Older