Home telugu bible quiz Bible quiz in telugu on romans రోమా పత్రిక పై తెలుగు బైబిల్ క్విజ్ Telugu bible quiz on romans Bible quiz in telugu on romans రోమా పత్రిక పై తెలుగు బైబిల్ క్విజ్ Telugu bible quiz on romans Author - personAuthor January 27, 2022 share 1➤ రోమా పత్రిక వ్రాసింది ఎవరు? 1 pointఎ. లూకా బి. పౌలు సి. పేతురు డి.యోహాను2➤ రోమా పత్రికలో అధ్యాయాలు ఎన్ని? 1 pointఎ. 16 బి.14 సి. 15 డి. 133➤ రోమా పత్రికలో మొత్తం వచనాలు ఎన్ని? 1 pointఎ. 430 బి. 440సి. 432 డి. 4334➤ రోమా పత్రికలో అతి పెద్ద అధ్యాయం ఏది? 1 pointఎ.1 బి.11 సి.8 డి. 35➤ రోమా పత్రికలో అతి చిన్న అధ్యాయం ఏది? 1 pointఎ. 12 బి. 13 సి. 10 డి.56➤ దేవుడు వాని వాని ---- చెప్పున ప్రతిఫలమిచ్చును? 1 point ఎ. కోపం బి. ప్రేమసి. కోరిక డి. క్రియలు7➤ దేనిని వెదకువారికి నిత్యజీవమునిచ్చును? 1 pointఎ. మహిమ బి. ఘనత సి. అక్షయత డి. పైవన్నీ8➤ దుష్కార్యము చేయువానికి ఏమి కలుగును? 1 pointఎ. శ్రమ బి. వేదన సి. ఆనందం డి.ఎ&బి9➤ మనుష్యుల రహస్యములను విమర్శించేది ఎవరు? 1 pointఎ. పౌలు బి. పేతురు సి. యూదా డి. యేసుక్రీసు10➤ దేనివలన పాపము అనగా ఎట్టిదో తెలియబడుచున్నది? 1 point ఎ. ధర్మశాస్త్రము బి. కోపము సి. పరిశుద్ధత డి. ప్రేమ11➤ ------- లేడు ఒక్కడును లేడు. 1 pointఎ. నీతిమంతుడు బి. మంచివాడు సి. పరిశుద్ధుడు డి. చెడ్డవాడు12➤ ఏం చేయడం వలన దేవుని మహిమను కోల్పోతున్నాము? 1 pointఎ.పాపము బి. హత్య సి. దొంగతనం డి. మంచి13➤ దేవోక్తులు ఎవరి పరము చేయబడెను? 1 pointఎ. యూదుల బి. రోమీయుల సి. గ్రీకుల డి. అన్యుల14➤ ఏం చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు? 1 point ఎ. మేలు బి. పాపము సి.సహాయం డి. మోసం15➤ ఎవరి చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు? 1 point ఎ. దేవదూత బి. ప్రభువు సి. అపవాది డి. హేరోదు16➤ మనము నీతిమంతులుగా తీర్చబడుటకు ఎవరు లేపబడ్డారు? 1 pointఎ. దావీదుబి. అబ్రహాము సి. యోనా డి. యేసుక్రీస్తు 17➤ ధర్మశాస్త్రము లేనియెడల ఏమి లేకపోవును? 1 pointఎ. హత్య బి. హత్య సి. మోసం డి. అతిక్రమము18➤ ధర్మశాస్త్రము దేనిని పుట్టించును? 1 pointఎ. కోపాన్ని బి. మోసాన్ని సి. అపాయాన్ని డి. ఉగ్రతను19➤ నీరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవున్ని నమ్మింది ఎవరు? 1 pointఎ. అబ్రహాము బి. యోహాను సి. పేతురు డి. పౌలు 20➤ శ్రమ దేనిని కలుగజేయును? 1 pointఎ. ఓర్పు బి. మార్పు సి. తీర్పు డి. ఓదార్పు21➤ ఎవరి ద్వారా మనము సమాధాన స్థితి పొందియున్నాము? 1 pointఎ. అపవాది బి. దేవదూత సి. క్రీస్తు డి. ఆదాము22➤ ఆదాము మొదలుకొని మోషే వరకు ---- - ఏలెను? 1 pointఎ. మోసము బి. ఉగ్రత సి. పరిశుద్ధత డి. మరణము23➤ పరీక్ష దేనిని కలుగజేయేను? 1 point ఎ. పాపము బి. పరిశుద్ధత సి. మంచి డి. నిరీక్షణ24➤ మన అవయవములను దేనికి సాధనములుగా అప్పగించాలి? 1 point ఎ. ప్రేమ బి.మోసం సి. కోపం డి. నీతి25➤ పాపము వలన వచ్చు జీతము ఏమిటి? 1 pointఎ. మరణము బి. కోపము సి. రక్షణ డి. అసహ్యం26➤ మనము దేనినుండి విమోచింపబడి నీతికి దాసులమైతిమి? 1 point ఎ. ప్రేమ బి. పాపము సి. కోపం డి. అసత్యం27➤ మనము దేని విషయమై మృతులము? 1 pointఎ. ప్రేమ బి. పాపము సి.కోపం డి. అసత్యం28➤ ధర్మశాస్త్రము లేనప్పుడు ఏం మృతము? 1 pointఎ. ప్రేమ బి. పాపము సి.కోపం డి. అసత్యం29➤ ఆజ్ఞ ఎలాంటిది? 1 pointఎ. పరిశుద్ధమైనది బి.నీతిగలది సి. ఉత్తమమైనది డి. పైవన్నీ30➤ పాపమునకు అమ్మబడినవారు ఎవరి సంబంధులు? 1 pointఎ. అన్య బి. ఆత్మ సి. శరీర డి. నరక31➤ ధర్మశాస్త్రము ఎలాంటిది? 1 pointఎ. పరిశుద్ధమైనది బి. చెడ్డది సి. అసత్యము డి. నిరుపయోగం32➤ ధర్మశాస్త్రము చేయలేని దానిని ఎవరు చేశారు? 1 point ఎ. అపవాది బి. దేవుడు సి. దేవదూత డి. మోషే33➤ శరీరానుసారులు దేనిమీద మనస్సుంతురు? 1 pointఎ. కోపము బి. శరీరము సి.మోసం డి. అబద్ధము34➤ మనము ఏం కలిగినవారమై రక్షింపబడితిమి? 1 pointఎ. పాపము బి. నిరీక్షణ సి. కోపము డి. మోసము35➤ మనము ఎవరికి ఋణస్థులము కాదు? 1 pointఎ. దేవునికి బి. శరీరానికి సి. క్రీస్తుకి డి. పరిశుద్ధతకి36➤ మనకి శిక్ష విధించేదెవరు? 1 pointఎ. అపవాది బి. క్రీస్తు సి. పౌలు డి.యోహాను37➤ దేవుడు ప్రేమించింది ఎవరిని? 1 pointఎ. యాకోబుని బి. ఏశావుని సి. అపవాదిని డి.యూదులని38➤ దేవుడు ద్వేషించింది ఎవరిని? 1 pointఎ. యాకోబుని బి. ఏశావుని సి. అపవాదిని డి. యూదులని39➤ మహిమయు, నిబంధనలును ఎవరివి? 1 point ఎ. రోమీయులవి బి. ఇశ్రాయలియులవి సి. ఎ& బి డి. ఏదీకాదు40➤ శరీరమును బట్టి క్రీస్తు ఎవరిలో పుట్టాడు? 1 pointఎ. రోమీయులలో బి. ఇశ్రాయేలీయులలో సి. ఎ& బి డి. ఏదీకాదు41➤ ఏ సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు? 1 point ఎ. ఇశ్రాయేలు బి. అపవాది సి. పాపము డి. ఏదీకాదు42➤ ధర్మశాస్త్రమునకు సమాప్తి ఎవరు? 1 pointఎ. యోహాను బి. పాలు సి. క్రీస్తు డి. పేతురు43➤ దేనివలన విశ్వాసం కలుగును? 1 pointఎ. పాపం బి. మంచి సి. వినుట డి. అబద్ధం44➤ ఏం కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి? 1 pointఎ. మంచి బి. నాశనం సి. రక్షణ డి. అవిశ్వాసం45➤ ఎవరి నామమును బట్టి ప్రార్థన చేయువాడు రక్షింపబడును? 1 pointఎ. పౌలుబి. ప్రభువు సి. మనిషి డి. ఆదాము 46➤ పౌలు ఏ గోత్రంలో పుట్టాడు? 1 pointఎ. బెన్యామీను బి. రూబేను సి. యూదా డి. ఆషేరు47➤ విమోచకుడు ఎక్కడనుండి వచ్చును? 1 pointఎ. సీయోను బి. రోమా సి. గలతీ డి. ఎఫెసీ48➤ వేరు పరిశుద్ధమైనదైతే -----ను పరిశుద్ధములే 1 pointఎ. కొమ్మలుబి. గాలి సి. పండ్లు డి. ఏదీకాదు49➤ ఎవరి మార్గములు అగమ్యములు? 1 point ఎ. అపవాది బి. పాలు సి. పేతురు డి. దేవుని50➤ దేనిచేత కీడుని జయించాలి? 1 pointఎ. పాపము చేత బి. మేలు చేత సి. అబద్దం చేత డి.కోపం చేత51➤ ఏది నిష్కపటమైనదై ఉండాలి? 1 point ఎ. ప్రేమ బి. కోపము సి. పాపము డి. అబద్ధము52➤ దేనియందు పట్టుదల కలిగియుండాలి? 1 pointఎ. పాపము బి. కోపము సి. ప్రార్ధన డి. అబద్ధం53➤ మనల్ని హింసించేవారిని ఏం చెయ్యాలి? 1 point ఎ. దీవించాలి బి. ద్వేషించాలి సి. హింసించాలి డి. చంపాలి54➤ ఎవరి వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు? 1 pointఎ. దేవుని బి. అపవాది సి. హేరోదు డి. పైవన్నీ55➤ ఏది పొరుగువానికి కీడు చేయదు? 1 pointఎ. పాపము బి. కోపము సి. ద్వేషము డి. ప్రేమ56➤ ఏది కలిగియుండుట ధర్మశాస్త్రము నెరవేర్చుట? 1 pointఎ. పాపముబి. కోపము సి. ద్వేషము డి. ప్రేమ57➤ మనము ఏ క్రియలను విసర్జించాలి? 1 pointఎ. మంచి బి. అంధకార సి. దేవుని డి. పైవన్నీ58➤ అధికారులు ఎవరి వలన నియమింపబడ్డారు? 1 pointఎ. అపవాది బి. దేవదూత సి. దేవుని డి. మనిషి59➤ ప్రతివాడు ఎవరికి లెక్క చెప్పవలెను? 1 point ఎ. అపవాదికి బి. దేవదూతకి సి. దేవునికి డి. మనిషికి60➤ దేని నిమిత్తము దేవుని పని పాడు చేయకూడదు? 1 point ఎ. భోజనం బి. ఇంటి సి. బట్టలు డి. పైవన్నీ61➤ విశ్వాసమూలము కానిది ఏమిటి? 1 pointఎ. పరిశుద్ధత బి.మంచితనం సి.పాపము డి. రక్షణ62➤ ఎవరు తినువానికి తీర్పు తీర్చకూడదు? 1 point ఎ. తిననివాడు బి. తినేవాడు సి.ఎ&బి డి. ఏదీకాదు63➤ దేవుని రాజ్యము ఏమైయున్నది? 1 pointఎ. నీతి బి. సమాధానము సి.ఎ & బి డి. ఏదీకాదు64➤ పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు పౌలు ఎక్కడికి వెళ్తున్నాడు? 1 pointఎ. గలతీ బి. రోమాసి. యెరూషలేము డి. యూదయ 65➤ సున్నతి గలవారికి పరిచారకుడు ఎవరు? 1 pointఎ. క్రీస్తు బి. పౌలు సి. పేతురు డి.యోహాను66➤ ఓర్పునకు కర్త ఎవరు? 1 pointఎ. పౌలు బి. యోహాను సి. అబ్రహాము డి. దేవుడు67➤ అన్యజనుల నిమిత్తం క్రీస్తు పరిచారకుడు ఎవరు? 1 pointఎ. పౌలు బి. యోహాను సి. అబ్రహాము డి. యూదా68➤ ఆసియాలో క్రీస్తుకు ప్రథమఫలం ఎవరు? 1 pointఎ. ఎరస్తు బి. స్తెఫను సి. ఎపైనెటు డి. గాయి69➤ పౌలు బంధువులు ఎవరు? 1 pointఎ. అండ్రోనీ బి. యూనియ సి.ఎ& బి డి. ఏదీకాదు70➤ రోమా పట్టణపు ఖజానాదారుడు ఎవరు? 1 point ఎ. అండ్రోనీ బి. యూనీయ సి. ఎరస్తు డి. తిమోతిSubmitYou Got Tags bible quizbible quiz in telugubible quiz with answersRomans bible quiztelugu bible quiz Facebook Twitter Whatsapp Newer Older