Home telugu bible quiz అపొస్తలుల కార్యములు బైబిల్ క్విజ్ Acts of apostles Telugu Bible Quiz అపొస్తలుల కార్యములు బైబిల్ క్విజ్ Acts of apostles Telugu Bible Quiz Author - personAuthor January 31, 2022 share 1➤ అపొస్తలుల కార్యములు పుస్తకం వ్రాసింది ఎవరు? 1 pointఎ. పౌలు బి. మత్తయి సి. మార్కు డి. లూకా2➤ యేసు ఆరోహణ సమయానికి యేసుతో ఎంతమంది శిష్యులు ఉన్నారు? 1 point ఎ.9 బి. 10 సి. 11 డి. 123➤ యోసేపుకి మరొక పేరు ఏమిటి? 1 pointఎ. యూస్తు బి. బర్నబ్బా సి. ఎ&బి డి. ఏదీకాదు4➤ యూదా స్థానంలో ఎన్నుకోబడిన శిష్యుని పేరు ఏమిటి? 1 point ఎ. యూస్తు బి. బర్నబ్బా సి. మత్తయి డి. మత్తీయ5➤ ఆ కాలమందు ఎంతమంది కూడుకొని ఉన్నారు? 1 point ఎ. 50 బి. 40 సి. 100 డి.1206➤ మరణము ఎవరిని బంధించి యుంచుట అసాధ్యము? 1 pointఎ. క్రీస్తుని బి. యూదాని సి. పిలాతుని డి. ఏదీకాదు7➤ ఎవరు పాతాళములో విడువ బడలేదు? 1 pointఎ. క్రీస్తు బి. యూదా సి. పిలాతు డి. దావీదు8➤ ఎవరు పరలోకానికి ఎక్కిపోలేదు? 1 pointఎ. దావీదు బి. అబ్రహాము సి. యాకోబు డి. పైవన్నీ9➤ ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది చేర్చబడిరి? 1 point ఎ. 3వేలు బి. 5వేలు సి. 7వేలు డి. 10వేలు10➤ అప్పుడు ప్రతివానికి -----కలిగెను. 1 pointఎ. సంతోషం బి. దుఃఖం సి. బాధ డి. భయం11➤ ఎన్ని గంటలకు శిష్యులు దేవాలయానికి వెళ్లారు? 1 pointఎ.2 బి.3 సి. 4 డి. 512➤ ఎంతమంది శిష్యులు దేవాలయానికి వెళ్లారు? 1 pointఎ.2 బి. 3 సి. 4 డి. 513➤ ఎవరెవరు దేవాలయానికి వెళ్లారు? 1 pointఎ. పేతురు బి. యోహాను సి.ఎ& బి డి. యూదా14➤ శిష్యులు వెళ్లిన దేవాలయము పేరు ఏమిటి? 1 pointఎ. సంతోషం బి. దైవం సి. ఆశీర్వాదం డి. శృంగారము15➤ ఎవరి నామమున నడువమని శిష్యులు చెప్పారు? 1 pointఎ. పిలాతు బి. యేసు క్రీస్తు సి. అపవాది డి.దేవదూత16➤ వాక్యము విని నమ్మిన వారిలో పురుషులు ఎంతమంది? 1 pointఎ. 2వేలు బి. 3వేలు సి. 4వేలు డి. 5వేలు17➤ బర్నబా ఏ గోత్రానికి చెందినవాడు? 1 pointఎ. లేవీ బి. యూదా సి. గాదు డి. రూబేను18➤ బర్నబా ఎక్కడ పుట్టాడు? 1 pointఎ. కుప్ర బి. సలమీ సి. తార్సు డి. ఎఫెసు19➤ బర్నబా మరొక పేరు ఏమిటి? 1 pointఎ. యోసేపు బి. యూదా సి. పేతురు డి. మార్కు20➤ హెచ్చరిక పుత్రుడు అని ఎవరికి పేరు?? 1 pointఎ. యోసేపు బి. బర్నబా సి. ఎ&బి డి. ఏదీకాదు21➤ అననీయ భార్య పేరు ఏమిటి? 1 point ఎ. సప్పీరా బి. మార్త సి. మరియ డి. నయోమి22➤ అబద్దమాడి మరణించింది ఎవరు? 1 pointఎ. సప్పీరా బి. అననీయ సి.ఎ& బి డి. నయోమి23➤ వారందరు ఏకమనస్కులై ఏ మండపములో ఉన్నారు? 1 pointఎ. అబ్రహాము బి. దావీదు సి. యాకోబు డి. సొలొమోను24➤ ఎవరు లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను? 1 pointఎ. థూదా బి. యూదా సి. స్తెఫను డి. ఏదీకాదు25➤ ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించిందెవరు? 1 pointఎ. థూదా బి. యూదా సి. స్తెఫను డి. ఏదీకాదు26➤ హెబ్రీయుల మీద ఏ భాష మాట్లాడేవారు సణిగారు? 1 pointఎ. హెబ్రీ బి. ఇంగ్లీష్ సి. గ్రీకు డి. ఏదీకాదు27➤ హెబ్రీయుల మీద సణిగింది ఎవరు? 1 pointఎ. యూదులు బి. పౌలు సి. హేరోదు డి.పిలాతు28➤ ఆహారము పంచిపెట్టుటకు ఎంతమందిని ఏర్పరచుకున్నారు? 1 pointఎ.5 బి.4 సి. 6 డి.729➤ యూదుల మతప్రవిష్టుడు ఎవరు? 1 point ఎ. నీకొలాసు బి. ఫిలిప్పు సి. స్తెఫను డి. ప్రొకరు30➤ ఎవరి ముఖము దేవదూత ముఖమువలె వారికి కనిపించెను? 1 pointఎ. నీకొలాసు బి.ఫిలిప్పు సి. స్తెఫను డి. ప్రొకొరు31➤ రాళ్లతో కొట్టబడి చనిపోయింది ఎవరు? 1 pointఎ. పౌలు బి. యాకోబు సి.యోహాను డి. స్తెఫను32➤ సౌలు ఎవరి చావునకు సమ్మతించాడు? 1 pointఎ. పౌలు బి. యాకోబు సి.యోహాను డి. సైఫను33➤ అగ్నిజ్వాలలో మోషేకు కనిపించింది ఎవరు? 1 point ఎ. దేవుడు బి. దేవదూత సి. అబ్రహాము డి. ఏదీకాదు34➤ అబ్రహాము తండ్రి ఎక్కడ మరణించాడు? 1 pointఎ. హారాను బి. మెసొపొతమియ సి.రోమా డి. కల్దియ35➤ హారానుకు మునుపు అబ్రహాము ఎక్కడున్నాడు? 1 pointఎ. గ్రీసు బి. మెసొపొతమియ సి.రోమా డి. కల్దియ36➤ ఆ కాలమందు ఎందులోని సంఘమునకు గొప్ప హింస కలిగెను? 1 pointఎ. యెరూషలేము బి. అంతియొకయ సి. కొరింథు డి. మాసిదోనియ37➤ అందరూ ఏ దేశానికి చెదరిపోయారు? 1 pointఎ. యూదయ బి. సమరయ సి.ఎ&బి డి. గలిలయ38➤ నపుంసకునికి బాప్తిస్మము ఇచ్చింది ఎవరు? 1 pointఎ. పేతురు బి. పౌలు సి. ఫిలిప్పు డి. స్తెఫను39➤ నపుంసకుడు ఏ గ్రంథాన్ని చదువుతున్నాడు? 1 pointఎ. యెషయా బి. సామెతలు సి.యోబు డి. కీర్తనలు40➤ సంఘమును హింసించిన శిష్యుడు ఎవరు? 1 pointఎ. పేతురు బి. పౌలు సి.ఫిలిప్పు డి. స్తెఫను41➤ పౌలు ఎన్ని దినములు చూపులేక ఉన్నాడు? 1 pointఎ. ఒకటి బి. రెండు సి. మూడు డి. నాలుగు42➤ దమస్కులో ఉన్న శిష్యుని పేరు ఏమిటి? 1 pointఎ. అననీయ బి. పౌలు సి. యూదా డి. స్తెఫను43➤ దమస్కులోని యూదులను కలవరపరచింది ఎవరు? 1 point ఎ. అననీయ బి. పాలు సి. యూదా డి. స్తెఫను44➤ తబితా అను పేరునకు అర్థం ఏమిటి? 1 pointఎ.దొర్కా బి. లేడి సి. ఎ& బి డి. సింహం45➤ పేతురు యొప్పేలో ఎవరి ఇంట బహు దినములున్నాడు? 1 pointఎ. అననీయ బి. సీమోను సి.యూదా డి. స్తెఫను46➤ ఇటలీ పటాలములో శతాధిపతి ఎవరు? 1 pointఎ. కొర్నేలీ బి. సీమోను సి. ఆమెను డి.ఐనెయ47➤ ఇటలీ పటాలములో శతాధిపతి ఎక్కడుండేవాడు? 1 pointఎ. యెప్పే బి. లుద్ద సి. కైసరయ డి. గలిలయ48➤ ఎవరి ప్రార్థన దేవునికి వినబడెను? 1 pointఎ. కొర్నేలీ బి. సీమోను సి. ఆమెను డి. ఐనెయ49➤ పేతురు ఎన్ని గంటలకు ప్రార్థన చేయడానికి మిద్దెమీద కెక్కాడు? 1 pointఎ. మూడు బి. ఆరు సి. తొమ్మిది డి. పన్నెండు50➤ పేతురు దగ్గరకు ఎంతమంది మనుష్యులు వచ్చారు? 1 pointఎ. ఒకరుబి. ఇద్దరు సి. ముగ్గురు డి. నలుగురు 51➤ మొట్టమొదట శిష్యులు ఎక్కడ క్రైస్తవులనబడ్డారు? 1 pointఎ. యెప్పే బి. లుద్దసి. కైసరయ డి. అంతియొకయ52➤ బర్నబా ఎవరిని వెదకుటకు తార్సునకు వెళ్లాడు? 1 pointఎ. పేతురు బి. యాకోబు సి. యూదా డి. పాలు53➤ గొప్ప కరువు ఏ చక్రవర్తి కాలములో సంభవించింది? 1 point ఎ. ఔగుస్తు బి. శ్లాదియ సి. ఎ& బి డి. ఏదీకాదు54➤ చెదరినవారు ఏ ప్రదేశాలలో సంచరించిరి? 1 pointఎ. ఫేనీకే బి. కుప్ర సి. అంతియొకయ డి. పైవన్నీ55➤ ఖడ్గముతో చంపబడిన శిష్యుడు ఎవరు? 1 pointఎ. స్తెఫను బి. యాకోబు సి. యూదా డి. మత్తయి56➤ యోహాను సహోదరుడు ఎవరు? 1 pointఎ. స్తెఫను బి. యాకోబు సి. యూదా డి. మత్తయి57➤ యోహాను మరొక పేరు ఏమిటి? 1 pointఎ. మార్కు బి. యాకోబు సి. యూదా డి. మత్తయి58➤ యోహాను తల్లి పేరు ఏమిటి? 1 pointఎ. మార్త బి. నయోమి సి. మరియ డి.లుదియా59➤ బర్నబా, పౌలు ఎవరిని వెంటబెట్టుకొని వెళ్లారు? 1 pointఎ. మార్కు బి. యాకోబు సి. యూదా డి. మత్తయి60➤ కురేనీయుడు ఎవరు? 1 pointఎ. లూకియ బి. లూకా సి. బర్నబా డి. ఏదీకాదు61➤ ఎలుమ అను పేరునకు అర్థం ఏమిటి? 1 pointఎ. గారడీవాడు బి. మోసగాడు సి. దొంగ డి. హంతకుడు62➤ పౌలు, బర్నబాలను విడిచి యోహాను ఎక్కడికెళ్లాడు? 1 point ఎ. యెరూషలేము బి. కుప్ర సి.రోమా డి. గలిలయ63➤ కూషు కుమారుడు ఎవరు? 1 pointఎ. సౌలు బి. పౌలు సి. దావీదు డి.యోబు64➤ ఎలుమాని శపించినది ఎవరు? 1 pointఎ. పౌలు బి. బర్నబా సి.యోహాను డి. పేతురు65➤ ఎక్కడ బలహీన పాదములు గలవాడుండెను? 1 point ఎ. కుప్ర బి. లుప్త సి. పెళ్లే డి.రోమా66➤ జనము బర్నబాకు పెట్టిన పేరు ఏమిటి? 1 pointఎ. హెర్మే బి. ద్యుపతి సి. కార్మే డి. ద్విపతి67➤ జనము పౌలుకు పేరు ఏమిటి? 1 pointఎ. హెర్మే బి. ద్యుపతి సి.కార్మే డి. ద్విపతి68➤ అనేక-----అనుభవించి మనము పరలోకము చేరాలి 1 pointఎ. సుఖాలను బి. శ్రమలను సి. ప్రమాదాలను డి. ఆనందాన్ని69➤ పెరోలో వాక్యము బోధించి ఎక్కడికి వెళ్లారు? 1 pointఎ. పిసిదియ బి. అత్తాలియ సి. లుప్త డి. ఈకొనియ70➤ ఎవరి వలన పౌలు, బర్నబా వేరైపోయారు? 1 pointఎ. మార్కు బి. మత్తయి సి. యాకోబు డి. సీల71➤ పౌలు సువార్త కొరకు ఎవరిని ఏర్పరచుకొని వెళ్లాడు? 1 pointఎ. మార్కు బి. మత్తయి సి. యాకోబుడి.సీల 72➤ బర్నబా సువార్త కొరకు ఎవరిని ఏర్పరచుకొని వెళ్లాడు? 1 pointఎ. మార్కు బి. మత్తయి సి.యాకోబు డి. సీల73➤ పౌలు, బర్నబా సున్నతి విషయమై ఎక్కడికి వెళ్లారు? 1 pointఎ. యెరూషలేము బి. లుప్త సి. పెళ్లే డి.రోమా74➤ అన్యజనులకు సున్నతి చేయించాలని అన్నది ఎవరు? 1 pointఎ. పౌలు బి. బర్నబా సి. పరిసయ్యులు డి. యూదులు75➤ తిమోతి తండ్రి ఏ దేశస్థుడు? 1 pointఎ. గ్రీసు బి. యూదయ సి. గలిలయ డి. ఏదీకాదు76➤ వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చి ఎవరి ఇంటికి వెళ్లారు? 1 pointఎ. లూదియ బి. మరియు డి. ఏదీకాదు సి. మార్త77➤ ఊదారంగు పొడిని అమ్ము స్త్రీ ఏ పట్టణస్తురాలు? 1 pointఎ. తురతైర బి. ఎఫెసు సి. ఫిలిప్పీ డి. ఏదీకాదు78➤ మాసిదోనియాకు ముఖ్య పట్టణము ఏది? 1 pointఎ. నెయపోలి బి. సమొత్రాకేకు సి.ఫిలిప్పీ డి. ఏదీకాదు79➤ రోమీయుల ప్రవాసస్థానము ఏది? 1 pointఎ. నెయపోలి బి. సమొత్రాకేకు సి. ఫిలిప్పీ డి. ఏదీకాదు80➤ ఎవరు థెస్సలోనికలో ఉన్నవారికంటె ఘనులు? 1 pointఎ. బెరయ బి. కొలస్సి సి. ఎఫెసి డి. థెస్సలోనిక81➤ ఏ పట్టణము విగ్రహములతో నిండియుండెను? 1 point ఎ. ఏథెన్సు బి. కొలస్సి సి. ఎఫెసి డి. థెస్సలోనిక82➤ పౌలుతో వాదించిన జ్ఞానులు ఎవరు? 1 pointఎ. కూరీయులు బి. స్తోయికులు సి. ఎ&బి డి. చెప్పలేము83➤ పౌలును హత్తుకొని, విశ్వసించిన స్త్రీ ఎవరు? 1 pointఎ. దమరి బి. మరియ సి. మార్త డి. సప్పీర84➤ పౌలును హత్తుకొని, విశ్వసించిన పురుషుడు ఎవరు? 1 pointఎ. దియొనూసి బి. కొర్నేలి సి. బర్నబా డి. మార్కు85➤ అకుల ఏవంశానికి చెందినది? 1 pointఎ. యూదా బి. పొంతు సి. దావీదు డి. ఎ& బి86➤ అకుల భార్య పేరు ఏమిటి? 1 pointఎ. సప్పీర బి. ప్రిస్కిల్ల సి. లూదియ డి. సిపోర87➤ అకయకు అధిపతి ఎవరు? 1 pointఎ. గల్లియోను బి. సీమోను సి. సౌలు డి. ఏదీకాదు88➤ పౌలు ఏ స్థలంలో తల వెంట్రుకలు కత్తిరించుకొన్నాడు? 1 point ఎ. కెండ్రేయ బి. థెస్సలోనిక సి. ఎఫెసు డి. ఏదీకాదు89➤ అపొల్లో ఎక్కడికి వచ్చాడు? 1 pointఎ. కెండ్రేయ బి. ఎఫెసు సి. కెండ్రేయ డి. ఏదీకాదు90➤ స్కెవయనుకు ఎంతమంది కుమారులు? 1 pointఎ. 8 బి.9 సి.7 డి. 1091➤ మాసిదోనియా వారు ఎవరు? 1 pointఎ.గాయి బి. అరిస్తర్కు సి. ఎ& బి డి. పొంతి92➤ అల్టిమిదేమి మహాదేవి అని కేకలు వేసింది ఎవరు? 1 pointఎ.పిలిప్పీయులు బి. ఎఫెసీయులు సి. యూదావారు డి.ఎ&బి93➤ పౌలు ఏ పాఠశాలలో తర్కించుచు వచ్చెను? 1 pointఎ. తురన్ను బి. హెర్మోను సి.ఎ&బి డి. ఏదీకాదు94➤ అర్జెమిదేవి గుళ్లను చేసేవారి పేరు ఏమిటి? 1 pointఎ. దేమేత్రియ బి. మేత్రి సి. ఎ& బి డి. ఏదీకాదు95➤ పుర్రు కుమారుడు ఎవరు? 1 pointఎ. సోపత్రు బి. అరిస్తర్కు సి. సెకెందు డి. గాయి96➤ దెర్బే పట్టణస్థుడు ఎవరు? 1 pointఎ. సోపత్రు బి. అరిస్తర్కు సి.సెకెందు డి. గాయి97➤ ఆసియ పట్టణస్థుడు ఎవరు? 1 pointఎ. సోపత్రు బి. అరిస్తర్కు సి. సెకెందు డి. తునకు98➤ మూడవ అంతస్తునుండి క్రింద పడినది ఎవరు? 1 pointఎ. సోపత్రు బి. అరిస్తర్కు సి.సెకెందు డి. ఐతుకు99➤ ఎఫెసులో పౌలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 1 pointఎ. ఒకటి బి. రెండు సి. మూడు డి. నాలుగు100➤ ఎఫెసీయుడు ఎవరు? 1 pointఎ. తీతుకు బి. తిమోతి సి. త్రోఫిము డి. మ్నాసోను101➤ కుప్రీయుడు ఎవరు? 1 pointఎ. తీతుకు బి. తిమోతి సి. త్రోఫిము డి. మ్నాసోను102➤ ఫిలిప్పుకు ఎంతమంది కన్యకలుగా ఉన్న కుమార్తెలు ఉన్నారు? 1 pointఎ. ఇద్దరు బి. ముగ్గురు సి. నలుగురు డి. ఐదుగురు103➤ ఫిలిప్పు నివసించేది ఎక్కడ? 1 pointఎ. కైసరయ బి.ఫిలిప్పీ సి. యూదయ డి.ఎఫెసు104➤ యూదయనుండి కైసరయకు వచ్చిన ప్రవక్త ఎవరు? 1 point ఎ. యెషయా బి. నెహెమ్యా సి. అగబు డి. ఆహాబు105➤ పౌలు ఏ ఊరికి చెందినవాడు? 1 pointఎ. ఎఫెసు బి. తార్సు సి.ఫిలిప్పీ డి.రోమా106➤ ద్రవ్యమిచ్చి రోమా పౌరసత్వము సంపాదించుకున్నది ఎవరు? 1 pointఎ. పౌలు బి. సహస్రాధిపతి సి. శతాధిపతి డి. హేరోదు107➤ పౌలుని కొరడాలతో కొట్టింది ఎవరు? 1 pointఎ. పౌలు బి. సహస్రాధిపతి సి. శతాధిపతి డి. హేరోదు108➤ సైఫనుని చంపినవారి వస్త్రములకు కావలిగా ఉన్నది ఎవరు? 1 pointఎ. అననీయ బి. పాలు సి. పేతురు డి.యూదా109➤ ప్రధానయాజకుని పేరు ఏమిటి? 1 pointఎ. అననీయ బి. పేతురు సి. ఐతుకు డి. యూదా110➤ పునరుత్థానము లేదని నమ్మేది ఎవరు? 1 pointఎ. పరిసయ్యులు బి. సదూకయ్యులు సి. ఎ&బి డి. హేరోదు111➤ పౌలును సైనికులు రాత్రివేల ఎక్కడికి తీసుకెళ్లారు? 1 pointఎ. ఎఫెసు బి. కెండ్రేయ సి. అంతిపత్రి డి. తార్సు112➤ పౌలును అధిపతి నొద్దకు పంపింది ఎవరు? 1 pointఎ. అననీయ బి. పేతురు సి. శతాధిపతి డి. సహస్రాధిపతి113➤ కైసరయలో ఉన్న అధిపతి పేరు ఏమిటి? 1 pointఎ. కౌదియ బి. లూసియ సి. ఫొలిక్సు డి. అననీయ114➤ పౌలు మీద ఫిర్యాదు తెచ్చిన న్యాయవాది ఎవరు? 1 pointఎ. కౌదియ బి. తెర్తులు సి. ఎరస్తు డి. ఐతుకు115➤ ఫేలిక్సు భార్య పేరు ఏమిటి? 1 pointఎ. ప్రిస్కిల్ల బి. మార్త సి. సప్పీరా డి. ద్రుసిల్ల116➤ ఫొలిక్సుకు ప్రతిగా వచ్చిన అధిపతి ఎవరు? 1 pointఎ. కౌదియ బి. లూసియా సి. పోర్కియు ఫేస్తు డి.ఎ& బి117➤ పౌలును బంధకములలోనుంచి విడిచిపెట్టనిది ఎవరు? 1 pointఎ. కౌదియ బి. లూసియా సి. పోర్కియు ఫేస్తు డి. ఫేలిక్సు118➤ పౌలు ప్రసంగము విని భయపడిన అధిపతి ఎవరు? 1 pointఎ. కౌదియ బి. లూసియా సి. పోర్కియు ఫేస్తు డి. ఫేలిక్సు119➤ ఔగుస్తు పటాలములో శతాధిపతి పేరు ఏమిటి? 1 pointఎ. లూసియా బి. కౌదియా సి. యూలి డి. అగ్రిప్ప120➤ అరిస్తార్కు ఏ పట్టణానికి చెందినవాడు? 1 pointఎ. కిలికియ బి. ఎఫెసు సి. థెస్సలొనీక డి.రోమా121➤ మంచిరేవులు అను స్థలం దగ్గర ఉన్న పట్టణం ఏమిటి? 1 point ఎ. లసైయ బి. తూరు సి. సీదోను డి. కుప్ర122➤ ఓడలో ఉన్నవారు ఎంతమంది? 1 pointఎ.276 బి.270 సి. 257 డి. 273123➤ మెలితే ద్వీపములో ముఖ్యుడు ఎవరు? 1 pointఎ. పొప్లి బి. యూలి సి. లూసియా డి. సిప్ల124➤ అశ్వనీ చిహ్నముగల ఓడ ఏ పట్టణానికి చెందినది? 1 pointఎ. అలెక్సంద్రియ బి. ఎఫెసు సి. రోమా డి. కొరింథీ125➤ పౌలు ఎన్ని సంవత్సరాలు అద్దె ఇంట కాపురమున్నాడు? 1 pointఎ. రెండు బి. మూడు సి. నాలుగు డి. ఒకటి126➤ అపొస్తలుల కార్యముల పుస్తకములో పెద్ద అధ్యాయము ఏది? 1 pointఎ.7 బి. 13సి.2 డి. 28 127➤ అపొస్తలుల కార్యముల పుస్తకములో ఉన్న వచనాలు ఎన్ని? 1 pointఎ.1007 బి. 1000 సి. 1005 డి. 1006SubmitYou Got Tags acts bible quizbible quizbible quiz in telugubible quiz with answerstelugu bible quiz Facebook Twitter Whatsapp Newer Older