Home telugu bible quiz నిర్గమకాండము బైబిల్ క్విజ్-1 || Telugu Bible Quiz on Exodus(1-21 chapters) నిర్గమకాండము బైబిల్ క్విజ్-1 || Telugu Bible Quiz on Exodus(1-21 chapters) Author - personAuthor January 07, 2022 share 1➤ యాకోబు గర్భమున పుట్టిన వారు ఎంతమంది? 1 pointఎ.77 బి.80 సి.70 డి.782➤ హెబ్రీ స్త్రీలు-----స్త్రీలవంటివారు కారు? 1 pointఎ. ఐగుప్తు బి. కనాను సి. యూదయ డి. పైవన్ని3➤ ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుడుని ఎక్కడ పారవేయమన్నాడు? 1 pointఎ. చెరువులో బి. నదిలో సి. సరస్సులో డి. బావిలో4➤ మంత్రసానులు ఎవరికి భయపడ్డారు? 1 point ఎ. యోసేపుకి బి. ఐగుపురాజుకి సి. దేవునికి డి. ఫరోకి5➤ ఐగుప్తీయులు ఎవరి చేత కఠినముగా సేవ చేయించుకున్నారు? 1 pointఎ. కనానీయుల బి. అమ్మోనీయుల సి. ఇశ్రాయేలీయుల డి.బి &సి6➤ గేర్షోము అనగా అర్ధం ఏమిటి? 1 point ఎ. పరలోకం బి. పాతాళం సి. పరదేశి డి.ఎ&సి7➤ మోషే భార్య పేరు ఏమిటి? 1 point ఎ. సిప్పోరా బి. సప్పీరా సి. రిబ్కా డి.శారా8➤ మోషే ఐగుప్తు నుండి పారిపోయి ఏ దేశానికి వెళ్ళాడు? 1 pointఎ. కనాను బి. మిద్యాను సి. యూదయ డి. అరణ్యం9➤ .జమ్ము పెట్టెలో ఉన్న చిన్న బాబు ఎవరు? 1 pointఎ. అహరోను బి. యెహోషువ సి. దానియేలు డి. మోషే10➤ మోషేని పెంచుకున్న వ్యక్తి ఎవరు? 1 pointఎ. మోషే అమ్మ బి. సప్పీరా సి. ఫరో కుమార్తె డి. ఎ & సి11➤ నేను ఉన్నవాడను------------ వాడనై యున్నాను. 1 point ఎ. గెలిచే బి.పోరాడే సి. చేయు డి. అను12➤ మోషే మామ పేరు ఏమిటి? 1 pointఎ. యిత్రో బి. యాకోబు సి. యోసేపు డి. ఏదీకాదు13➤ దేవుడు ఇశ్రాయేలీయులను ఏ దేశమునకు తీసుకెళ్ళమని మోషేకి చెప్పాడు? 1 pointఎ. మిద్యాను బి.పారాను సి. పాలు తేనెల దేశం డి.ఎ&సి14➤ పొదలో నుండి మోషేని పిలిచింది ఏవరు? 1 point ఎ. దేవుడు బి. దేవదూత సి. అపవాది డి.ఎ&బి15➤ ఐగుప్తీయులు ఎవరిని హింసించారు? 1 pointఎ. కనానీయులను బి. ఐగుప్తీయులను సి. ఇశ్రాయేలీయులను డి.ఎ&బి16➤ మోషే చేతిలో ఉన్న కర్ర ఎలా మారింది? 1 pointఎ.పాము బి. బల్లి సి. తేలు డి. కాకి17➤ రెండవ సూచక క్రియలో మోషే చెతికి ఏమోచ్చింది? 1 pointఎ. నొప్పి బి. కుష్ఠము సి. రక్తం డి. ఎ&బి18➤ ఏటిలోని నీళ్ళు నేల మీద పోసినప్పుడు అవి ఏలా మారాయి? 1 pointఎ. పాలు బి. తేనె సి. రక్తం డి. బూడిద19➤ మోషే అన్న పేరు ఏమిటి? 1 point ఎ. అహరోను బి. యిత్రో సి. బెన్యామీను డి. యోహోషువ20➤ మోషే తన కుటుంబాన్ని దేని మీద ఎక్కించుకొని ఐగుప్తు వెళ్ళాడు? 1 pointఎ. ఒంటె బి. గుర్రం సి. గాడిద డి. ఏనుగు21➤ గడ్డికి బదులుగా ఇశ్రాయేలీయులు వేటిని కూర్చారు? 1 point ఎ. మట్టి బి. కర్రలు సి. కొయ్యలు డి.బి&సి22➤ ఫరో ఇశ్రాయేలియులను సోమరులు అని ఎన్ని సార్లు అన్నాడు? 1 pointఎ.4 బి. 3 సి.2 డి.523➤ ప్రజలకు కీడు చేస్తున్న వ్యక్తి ఎవరు ? 1 pointఎ.ఫరోబి.అపవాది సి. ఫరోభార్య డి.ఫరో కూతురు24➤ ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఫరో దగ్గరకి ఎవరెవరు వెళ్ళారు? 1 pointఎ.అహరోను బి. మోషే సి.ఫరో కూతురు డి.ఎ&బి25➤ ఇశ్రాయేలీయులు ఎన్ని దినాల ప్రయాణం చేస్తాం అని ఫరోతో అన్నారు? 1 point ఎ.4 బి. 6 సి.3 డి.526➤ అహరోను భార్య పేరు ఏమిటి? 1 pointఎ.యోకెబెదు బి. ఎలీషెబ సి. తెరహు డి. దీనా27➤ కర్మీ తండ్రి పేరు ఏమిటి? 1 pointఎ.షిమ్యోను బి.లేవి సి. రూబేను డి. యోసేపు28➤ మోషే తల్లి పేరు ఏమిటి? 1 pointఎ.యోకెబెదు బి. ఎలీషెబ సి. శెరహు డి.దీనా29➤ షిమ్యోను కుమారులు ఎంతమంది? 1 pointఎ.4 బి. 6 సి.3 డి.530➤ లేవి ఏన్ని సంవత్సరాలు బ్రతికాడు? 1 pointఎ.130 బి. 134 సి. 137 డి. 14031➤ ఐగుప్తు దేశంలో ఉన్న నీళ్లు ఎలా మారాయి? 1 pointఎ. పాలు బి. తేనె సి. రక్తం డి. బూడిద32➤ మోషే ఫరోతో మాటలాడినప్పుడు తనకి ఎన్ని సంవత్సరాలు? 1 pointఎ. 40 బి. 60 సి. 90 డి.8033➤ నీ అన్న అహరోను నీకు---------గా ఉండును. 1 pointఎ. ప్రవక్త బి. తోడు సి. తెలివి డి. వివేకం34➤ ఫరో యెదుట చేసిన సూచక క్రియలో కర్ర ఎలా మారింది? 1 point ఎ.బల్లి బి. పాము సి. నల్లి డి. తేలు35➤ ఏటిలోని చేపలు ఏమయ్యాయి? 1 point ఎ. చెడిపోయాయి బి. పాడయ్యాయి సి. చనిపోయాయి డి.బి &సి36➤ పేలు అనగా అర్ధం ఏమిటి? 1 point ఎ. పురుగులు బి. మిన్నల్లి సి. కీటకాలు డి.ఎ&బి37➤ మోషే ఫరో దగ్గర మూడవ సూచక క్రియలో వేటిని రప్పించాడు? 1 pointఎ. పురుగులు బి. మిన్నల్లి సి. కీటకాలు డి. కప్పలు38➤ అహరోను ధూళిని కొట్టినప్పుడు ధూళి ఎలా మారింది? 1 pointఎ.పేలు బి. మిన్నల్లి సి. కీటకాలు డి.ఎ &బి39➤ యెహోవ ఐదవ సూచక క్రియలో ఐగుప్తు దేశం మీదికి వేటిని పంపించాడు? 1 pointఎ. ఈగలు బి. మిన్నల్లి సి. కీటకాలు డి. ఎ& బి40➤ యెహోవ ఏటిని కొట్టిన తర్వాత ఏన్ని దినములకి మోషేతో మాట్లాడారు? 1 pointఎ.8 బి.7 సి.9 డి.1041➤ ఏ దేశంలో వడగండ్లు పడలేదు? 1 pointఎ. ఐగుప్తు బి. కనాను సి.గోషేను డి. గీషోను42➤ పశువులను, చెట్లను, ప్రతీ దాన్ని చెడగొట్టింది ఏవి? 1 pointఎ. యెహోవ బి. మోషే సి. అహరోను డి. వడగండ్లు43➤ ఎనిమిదవ సూచక క్రియలో దేవుడు భూమి మీదకి వేటిని పంపించాడు? 1 pointఎ. వడగండ్లు బి. ఈగలు సి. పేలు డి. పైవన్ని44➤ ఏడవ సూచక క్రియలో ప్రజల శరీరానికి ఏమోచ్చాయి? 1 pointఎ. పొక్కులు బి. పొక్కు దద్దుర్లు సి. ఎ& బి డి. కుష్ఠము45➤ ఎవరి యొక్క పశువులన్ని చనిపోయాయి? 1 pointఎ. ఇశ్రాయేలీయుల బి. ఐగుప్తీయుల సి. కనానీయుల డి. ఎ& బి46➤ ఉదయమందు ఆ------గాలికి మిడతలు వచ్చెను 1 point ఎ.పడమర బి. తూర్పు సి. దక్షిణ డి. ఉత్తరం47➤ మిడతలు వచ్చినప్పుడు ఆ దేశం మొత్తం ఎలా మారింది? 1 pointఎ. వెలుగుగా బి. చీకటిగా సి. మెరుపులుగా డి.ఎ&సి48➤ ఐగుప్తు దేశం అంతా ఎన్ని దినాలు చీకటి కమ్మింది? 1 pointఎ.6 బి. 3 సి. 4 డి.249➤ వడగండ్లు పాడుచేయని వాటిని పాడు చేసింది ఎవరు? 1 pointఎ. ఈగలు బి. మిడతలు సి. జంతువులు డి. ఎ& బి50➤ తొమ్మిదవ సూచక క్రియలో యెహోవ ఐగుప్తు మీదకి ఏం పంపాడు? 1 pointఎ. పాములను బి. మిడతలను సి. పేలను డి. ఈగలను51➤ ఎవరెవరు ఫరో ఎదుట మహత్కార్యములను చేశారు? 1 point ఎ. మోషే బి.అహరోను సి. ప్రజలు డి.ఎ&బి52➤ ఐగుప్తు దేశమందంతట ఘోష పుట్టును. 1 pointఎ. భరించలేని బి.మిక్కిలి సి. భారమైన డి. మహా53➤ ఐగుప్తుదేశంలో ఫరో సేవకుల దృష్టికి మిక్కిలి గొప్పవాడిగా ఎవరయ్యారు? 1 pointఎ. ఫరో భార్య బి. అహరోను సి.ఫరో డి. మోషే54➤ ఏదేశంలోని జంతువులలో తొలిపిల్లలన్నీ చనిపోయాయి? 1 point ఎ. కనాను బి.గోషేను సి.యెరూషలేము డి. ఐగుపు55➤ ఫరో హృదయమును కఠిన పరిచింది ఎవరు? 1 pointఎ.అహరోను బి. మోషే సి. ఫరో భార్య డి. యెహోవ56➤ పస్కా పండుగలో ఎన్ని దినాలు పులియని రొట్టెలు తినాలి? 1 pointఎ.5 బి.7 సి. 9 డి.857➤ యెహోవ తెలియజేసిన కొత్త ఆచారం ఏమిటి? 1 pointఎ. పులియని పండుగ బి. పస్కాబలి సి. పులిసిన పండుగ డి.ఎ&సి58➤ ఇశ్రాయేలీయులు రామసేసు నుండి ఎక్కడికి ప్రయాణం అయ్యారు? 1 pointఎ. ఐగుప్తు బి. సుక్కోతు సి.గోషేను డి. చెప్పలేము59➤ మొదటి నెలలో ఏ తేదీలలో పులిసిన రొట్టెలు తినకూడదు? 1 pointఎ. 10-17 బి. 12-19 సి. 14-21 డి. 1-760➤ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు నివసించారు? 1 pointఎ. 430 బి. 420 సి. 440 డి. 40061➤ పండుగలో ఏడు దినములు ఏ రొట్టెలను తినవలెను? 1 pointఎ. ఎండినవి బి. పులిసినవి సి. కాలినవి డి. పులియనవి62➤ గాడిద తొలిపిల్లలకి మారుగా దేనిని ప్రతిష్ఠించాలి? 1 point ఎ. మేకలను బి.గొర్రెలనుసి. ఎడ్లను డి.ఎ&బి63➤ పగటికి మేఘస్తంభముగా,రాత్రికి అగ్నిస్తంభముగా ఉండి నడిపించిందెవరు? 1 pointఎ.యెహోవ బి. మోషే సి. అహరోను డి.బి&సి64➤ సుక్కోతు నుండి ప్రయాణమైపోయి ఇశ్రాయేలీయేలు ఎక్కడ దిగారు? 1 pointఎ. నదిలో బి. సముద్రమున సి. ఏతాములో డి.ఏడారిలో65➤ ఏ నెలలో ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి బయలుదేరారు? 1 pointఎ.అబీబను బి. ఆబీబను సి. అబిబను డి. పైవన్ని66➤ యెహోవా మీ పక్షము-----చేయును. 1 pointఎ. యుద్ధము బి. విరోధముగా సి. సహాయము డి. ఎ & సి67➤ సముద్రమును రెండు పాయలుగా చీల్చింది ఎవరు? 1 pointఎ. మోషే బి. అహరోను సి. ఫరో డి. ఏదీకాదు68➤ ఫరో సైన్యాన్ని చూసి భయపడింది ఎవరు? 1 pointఎ. ఐగుప్తీయులు బి. కనానీయులు సి. మోషే డి. ఇశ్రాయేలీయులు69➤ ఫరో ఎన్ని శ్రేష్ఠమైన రథములను ఇశ్రాయేలీయుల మీదికి తోడుకొని వెళ్ళాడు? 1 pointఎ.500 బి. 600 సి. 400 డి.70070➤ ఇశ్రాయేలీయులను ఎక్కడ దిగమని యెహోవా చెప్పారు? 1 point ఎ. నది దగ్గర బి. సరస్సు దగ్గర సి. సముద్రము దగ్గర డి. ఏదీకాదు71➤ మారా అనగా అర్థం ఏమిటి? 1 pointఎ. విషం బి. చేదు సి. తీపి డి. వగరు72➤ ఇశ్రాయేలీయుల బలము వారి రక్షణ ఎవరు? 1 pointఎ. మోషే బి. అహరోను సి. యెహోవా డి. పైవన్ని73➤ అహరోను సహోదరి పేరు ఏమిటి? 1 pointఎ. యెజెబేలు బి. సిప్పోరా సి. మిర్యాము డి. చెప్పలేము74➤ మారాలో ఉన్న నీళ్ళు ఎలా ఉన్నాయి? 1 pointఎ. విషం బి. చేదు సి.తీపి డి. వగరు75➤ రాతివలె అడుగంటి పోయింది ఎవరు? 1 pointఎ. మోషే బి. ఇశ్రాయేలీయులు సి. ఐగుప్తీయులు డి. పైవన్ని76➤ 6వ దినమున ఎన్ని రోజుల ఆహారము సమకూర్చుకోవాలి? 1 pointఎ.5 బి.8 సి.2 డి.677➤ తెల్లని కొత్తిమేరగింజ వలె ఉంది ఏమిటి? 1 pointఎ. మన్నా బి. ఆహారం సి. నీళ్ళు డి.బి &సి78➤ ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న అరణ్యము పేరు ఏమిటి? 1 pointఎ. రెఫిదీము బి. సీను సి. సీనాయి డి. చెప్పలేము79➤ ఇశ్రాయేలీయులు ఎవరి మీద సణిగారు? 1 pointఎ. మోషే బి. అహరోను సి.యెహోవ డి. పైవన్ని80➤ విశ్రాంతి దినము ఎన్నోరోజు? 1 pointఎ.6 బి.7 సి.8 డి.981➤ మస్సా పేరునకు అర్ధం ఏమిటి? 1 pointఎ. శోధించుట బి. వాదన సి. గొడవ డి. పైవన్ని82➤ సీను అరణ్యమునుండి ఇశ్రాయేలీయులు ఎక్కడికి బయలుదేరారు? 1 pointఎ. రెఫీదీము బి. సీనాయి సి. ఎడారి డి. చెప్పలేము83➤ నిస్సీ అనగా అర్ధం ఏమిటి? 1 pointఎ. శోధించుట బి. వాదన సి. ధ్వజము డి. ఏదీకాదు84➤ అమాలేకీయులు ఎవరితో యుద్ధము చేశారు? 1 pointఎ. ఐగుప్తుయులతో బి. ఇశ్రాయేలీయులతో సి. కనానియులతో డి.ఎ&బి85➤ మెరీబా శబ్దమునకు అర్ధం ఏమిటి? 1 pointఎ. శోధించుట బి. వాదము సి. గొడవ డి. పైవన్ని86➤ దహనబలిని, బలులను దేవునికి అర్పించింది ఎవరు? 1 pointఎ. మోషే బి. అహరోను సి. ప్రజలు డి. యిత్రో87➤ గేర్షోము తండ్రి పేరు ఏమిటి? 1 pointఎ. మోషే బి. అహరోను సి. యెహోషువ డి. యిత్రో88➤ దేవుడు నీకు------యుండును. 1 pointఎ. నీడగా బి. తోడై సి. రక్షణగాడి. పైవన్ని 89➤ ఎలీయెజెరని తాత పేరు ఏమిటి? 1 pointఎ. మోషే బి. అహరోను సి. యెహోషువ డి. యిత్రో 90➤ ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచున్న వ్యక్తి ఎవరు? 1 pointఎ. మోషే బి. అహరోను సి. యెహోషువ డి. యిత్రో91➤ యెహోవా ఏ పర్వతము మీదికి దిగి వచ్చారు? 1 pointఎ. సీను బి.సీనాయి సి.ఎ&బి డి. చెప్పలేము92➤ పరిశుద్ధమైన జనముగా ఎవరు ఉంటారని యెహోవా చెప్పారు? 1 pointఎ. ఐగుప్తీయులు బి. ఇశ్రాయేలీయులు సి. కనానీయులు డి. పైవన్ని93➤ పర్వతము ముట్టిన వానికి శిక్ష ఏమిటి? 1 pointఎ. మరణం బి. కొరడా సి. హింసించుట డి. పైవన్నీ94➤ 3వ నెల ఆరంభమందు ఇశ్రాయేలీయులు ఏ అరణ్యముకు వెళ్ళారు? 1 pointఎ. రెఫీదీము బి. సీను సి. సీనాయి డి. చెప్పలేము95➤ యెహోవా చెప్పినదంతయు చేసెదమని ఎవరు అన్నారు? 1 pointఎ. ఐగుప్తీయులు బి. ఇశ్రాయేలీయులు సి. కనానీయులు డి. పైవన్ని96➤ దేవుని మాటలు వినడానికి భయపడింది ఎవరు? 1 pointఎ. ఐగుప్తీయులు బి. ఇశ్రాయేలీయులు సి. కనానీయులు డి. పైవన్ని97➤ నేను తప్ప------------ దేవుడు నీకు ఉండకూడదు. 1 pointఎ. మరొక బి. వేరొక సి. మరో డి. ఇంకొక98➤ ఏ పని చేయకుండ ఏరోజు ఉండాలి? 1 pointఎ.6 బి.7 సి.3 డి.199➤ నీ పొరుగువాని----- ఆశింపకుడదు. 1 pointఎ. యిల్లు బి. సొమ్ము సి. భార్యని డి. పైవన్ని100➤ ------రాళ్లతో బలిపీఠము కట్టకూడదు 1 pointఎ. గులక బి. ఇటుక సి. మలిచిన డి. ఏదీకాదు101➤ తన తల్లినైనను తండ్రినైనను శపించువాడు ఏ శిక్ష నొందుతాడు? 1 pointఎ. జైలు బి. మరణ సి. ఉరి డి. చెప్పలేము102➤ నరుని చావగొట్టినవానికి నిశ్చయముగా ఏ శిక్ష విధించాలి? 1 pointఎ. మరణ బి. జైలు సి. ఉరి డి.బి &సి103➤ హెబ్రీయుడైన దాసుడు ఎన్ని సంవత్సరాల తరువాత స్వతంత్రుడవుతాడు? 1 pointఎ.రెండు బి. ఐదు సి. ఆరు డి. ఏడు104➤ ఎద్దు పురుషుని చావపొడిచిన యెడల దానిని ఎలా చంపాలి? 1 pointఎ. కత్తితో బి.రాళ్లతో సి. కర్రతో డి. ఏదీకాదు105➤ తన దాసుడిని చచ్చునట్లు కర్రతో కొట్టిన యెడల అతడు----నొందును. 1 pointఎ. ప్రతి దండన బి. మరణం సి. శాపం డి. ఏదీకాదుSubmitYou Got Tags bible questionsbible quizbible quiz in telugubible quiz questionsbible quiz with answersbible trivianew testament bible quizold testament bible quizTelegu Christmas quiztelugu bible quiz Facebook Twitter Whatsapp Newer Older