1➤  తన శరీర గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వుందని ఎవరు చెప్పారు?
,=> పేతురు (1:13,14)
2➤  దుర్మార్గుల అక్రమ క్రియల విషయంలో వేదనపడిన నీతిమంతుని పేరు ఏమిటి?
,=> లోతు (2:8)
3➤  తిన్నని మార్గం విడిచి, త్రోవ తప్పి దుర్నీతివలన కలుగు బహుమానాన్ని ప్రేమించిన ప్రవక్త ఎవరు?
,=> బిలాము (2:15, 16)
4➤  'పంచ భూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును' అని ఏ అపొస్తలుడు ప్రవచించాడు? 
=> పేతురు (3:10)
