Telugu bible quiz questions and answers from 3 John
Author -
personAuthor
June 01, 2021
1➤ ఈ పత్రిక ఎవరికి వ్రాయబడింది?=> గాయు (1:1)
,
2➤ సంఘంలో ప్రధానత్వాన్ని కోరుకొన్నదెవరు?=> దియొర్రె ఫే (1:9)
,
3➤ అందరివలన మరియు సత్యంవలనకూడా మంచి సాక్ష్యం పొందినదెవరు?=> దేమేత్రి (1:12)
Share to other apps