1➤  యాకోబు పత్రిక రచయిత ఎవరు?
,=> యేసు తమ్ముడైన యాకోబు
2➤  శోధనలను (పరీక్షలను) సహించి నిలిచినవానికి ఏ కిరీటం ఇవ్వబడుతుంది?
,=> జీవకిరీటం (1:12)
3➤  దేవుని స్నేహితుడు అనే పేరు ఎవరికుంది?
,=> అబ్రాహాము (2:23)
4➤  పట్టుదలతో సహనాన్ని చూపిన వ్యక్తి ఎవరు?
,=> యోబు (5:11)
5➤  ఎవరి విజ్ఞాపన మనఃపూర్వకంగా, బహు బలంగా ఉంటుంది?
=> నీతిమంతుని విజ్ఞాపన (5:16)
